Buy Telugu Novels Online at Lowest Prices. Telugu Novels written by authors like Yandamoori Veerendranath, Ranganayakamma, Madhu Babu, Malladi Venkata Krishna Murthi, Yaddanapudi Sulochana Rani and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Vidhata

జయం, పరంజ్యోతి తర్వాత మల్లాది వెంకట కృష్ణమూర్తి కలం నించి వచ్చిన మూడవ ఆధ్యాత్మిక నవల ఇది.  సమస్యల్లో చిక్కుకున్నవారు వారి పూర్వపుణ్య విశేషం వల్లనే వాటిలోంచి బయట పడుతుంటారు.  అయితే దానికి అదృష్టం లేదా విధి లాంటి పేర్లు పెట్టుకుంటారు.  అదృష్టం అంటే కనపడనిది అని అర్థం.&n..

Rs.200.00

Chalam Sasirekha (Vo..

‘‘స్వేచ్ఛని ప్రేమించే మనిషికి ఎన్ని బంధనాలు! గట్లులేంఇ స్వేచ్ఛలేదు. శృతిలేంది సంగీతంలేదు. దేనికి స్వేచ్ఛ ` దేనికీకాని స్వేచ్ఛ మహాభారం. ఇచ్ఛకీ స్వేచ్ఛకీ చాలా దూరం. పోతున్నాను, పోతున్నాను. రోడ్ల మీది వెన్నెలని తొక్కుకుంటో, సైడుకాలవల నీడల్ని చూసుకుంటో వెన్నెలని చీల్చుకుంటో, నీడని తప్పించుకుంటో. దిగులు..

Rs.270.00

Sweta Gulabi

"ఆతను మెల్లగా తన నడుం చుట్టూ పడిన చేతులను బలవంతంగా విడదీసాడు తన గుండెల్లోకి ఒదిగిపోయిన ఆ అమ్మాయిని భుజాల పట్టుకుని , వెనక్కి, ఆనించి దిండు మీదికి పడుకోబెట్టాడు. ఆ పడుకో బెత్తతంలో అనూ పవిట జారిపోయింది. వంటిమీద సృహలేని అన్నూ వెనక్కి వెల్లకిలా ఆలాగే పడుకుంది. ఆటను పయిట తీసి సరిచేసి కప్పబోయాడు. మేడలో ఉన..

Rs.125.00

Mouna Tarangaalu

నాకు పెళ్లి పిల్లలు అంటే రోత పుట్టింది. అసలు ఆడదానికి అందులో సుఖం లేదు అనిపించింది. ఆదంతా ఒక భ్రమ ! ఆ భ్రమలో వందలాది ఆడవాళ్ళు జీవితాలు తగలబెట్టు కుంటున్నారు. నువ్వు నువ్వుగా ఎదిగి , నీ ప్రపంచం నువ్వు సృస్తిమ్చుకుంటే , అది పెళ్లి కన్నా అందమైన, స్వతంత్రమైన జీవితంగా మారుతుంది. బైట ప్రపంచంలో వచ్చిన కొద్..

Rs.150.00

Jahnavi

అతను జాహ్నవి ముఖాన్ని రెండు చేతులతో ఎత్తాడు. మరుక్షణంలో అతని పెదవులు ఆమె నుదురు మీద, కళ్ళు మీద, చెంపలమీద, పెదవుల మీద గాడంగా చుంబించ సాగినాయి. అతని ఊపిరి కాలిపోతున్నంత వేడిగా వస్తుంది. "జానూ నా  కెవ్వరూ లేరు. నా కెవ్వరూ లేరు !నేను ఒంటరి వాడిని నన్ను నీవాడిని చేసుక..

Rs.90.00

Amrutadhaara

వరుణ్ దామ్మా ! వెళదాం ! " మనోజ్ కి ఇక సహనం నశిస్తోంది. నెల రోజుల నుంచి రాత్రిం బవళ్ళూ , అమూల్య కోసం అతని మనసు ఎంత దహించిందో ? అమూల్య అంతా తెలిసి తన తప్పు లేదని గ్రహించి కూడా వెళ్ళిపోయింది. ఎందుకు ? ఒక్కమాట ఒక్క చిన్నమాట చెప్పివుంటే ఇద్దరూ యంత ఆనందంగా వుండేవారు. అతని మనసు ఆక..

Rs.125.00

Chachipoyina Manishi

జెరూసలేం పక్కని ఓకాపుండేవాడు. అతడొక లేత కోడిపుంజుని సంపాదించుకున్నాడుÑ చిన్నగా వికారంగా ఉండేది. కాని వసంతం వచ్చేసరికి ధైర్యంగా రెక్కలు తొడిగేది. అత్తిచెట్లు రెమ్మలచివర లేతాకులు తొడిగేసరికి వంపుతిరిగిన నారింజరంగు మెడతో నిగనిగలాడేది. ఆకాపు పేదవాడు. ఓ మట్టి గుడిసెలో కాపురం ఉండేవాడు. ఆగుడిసి చుట్టూ చె..

Rs.109.00

Sairan

యాభై యేండ్ల క్రితం రైతాంగం తమ గ్రామాలను వదిలిపెట్టి కడుపు చేతపట్టుకొని సింగరేణి కాలరీ ప్రాంతాలకు ఎందుకు వలసపోవల్సి వచ్చిందో? గని కార్మికులుగా, కాంట్రాక్టు లేబర్‌గా, కుల వృత్తి పనివారుగా, అడ్డాకూలీలుగా సింగరేణి ప్రాంతంలో ఎంతటి దుర్భర జీవితాలు గడిపారో? సింగరేణి యాజమాన్యం, కాంట్రాక్టర్లు, భూస్వాములు,..

Rs.295.00

Gora

ఒక ఇంగ్లిషు మత ప్రచారకుడు హిందూమతాన్ని, హిందూసంఘాన్ని దుయ్యబడుతూ పత్రికలలో వ్యాసంప్రకటించగా, ఆ వ్యాసం చదివి గోరా మండిపడ్డాడు. స్వపక్షమునే సమర్ధిస్తూ గ్రంథం పూర్తిచేశాడు. ఆ గ్రంధంలో "మనదేశాన్ని విదేశీ న్యాయస్థానంలో నిలిపి, విదేశీ న్యాయసూత్రాల ప్రకారంవిచారించడానికి మనం నిరాకరించాలి. కీర్తి అపకిర్తుల వ..

Rs.175.00

Post Cheyyani Uttara..

సాఫల్యం పెద్ద పెద్ద విషయాలలో ఉంటుంది. సంతోషం చిన్న చిన్న విషయాలలో ఉంటుంది. ధ్యానం శూన్యంలో ఉంటుంది. దేవుడు అన్నింటిలోనూ ఉంటాడు. అదే జీవితమంటే. ..

Rs.299.00

Veyi Padagalu

ఇరవై ముద్రణలు పొందిన అద్భుతనవల, విశ్వనాథ సత్యనారాయణ 'వేయిపడగలు' ఒక అద్భుత సృష్టి. భారతీయ భాషల్లోనే కాదు, ప్రపంచభాషల్లోనూ ఇంకెక్కడా ఇట్లాంటి నవల వున్నట్టు చూడము. 'వేయిపడగలు' కేవలం 29 రోజుల్లోనే వ్రాయబడిన నవల. ఎనిమిదివందలకిపైగా పుటల్లో పరచుకున్న కథకు భారతీయ ధర్మమూ దాని హ్రాసమూ ఇతివృత్తం. ఇది ప్రధాన..

Rs.800.00

Na Jeevitamlo 3 Pora..

2000 సంవత్సరం చివర్లో అహ్మదబాద్‌లోని ఒక యువకుడు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని కలగంటాడు. తన మిత్రులు ఇష్‌, ఓమీల అభిరుచులకి అనుగుణంగా ఒక క్రికెట్‌ షాప్‌ తెరుస్తాడు. అయితే ఆ కల్లోల నగరంలో ఏది సవ్యంగా జరుగదు. తమ లక్ష్యాలను సాధించటం కోసం వాళ్ళు మత రాజకీయాలనీ, దుర్ఘటనలనీ, నిరాకరించబడిన ప్రేమనీ, వీటన్నిం..

Rs.195.00

Aaruguru Anumanitulu

ప్లేబాయ్‌ విక్కీరాయ్‌ చెయ్యని నేరం లేదు. కాని అతనికి శిక్ష పడదు. కారణం అతని తండ్రి హోంమినిస్టర్‌. బార్‌లో అందరిముందరా ఒక అమ్మాయిని కాల్చి చంపుతాడు, ఐనా అతను నిర్ధోషి అని కోర్టు తీర్పునిస్తుంది. దానిని సెలబ్రేట్‌ చేయ్యడం కోసం అతనొక పార్టీ యిస్తే, ఆ పార్టీలోనే అతన్ని ఎవరో హత్య చేస్తారు. అనుమానితులు ఆర..

Rs.195.00

Nana

                1880 నాటి ఫ్రెంచ్‌ నవల                అందరూ నానా ను చూడాలని                తహతహలాడిపోతున్నారు..

Rs.150.00

Chandravanka

                చంద్రవంక సాహిత్యపరంగా చూస్తే ఒక నవల. చరిత్ర పరంగా చూస్తే ఒక వాస్తవ చరిత్ర. సామాజిక శాస్త్రపరంగా చూస్తే వివిధ వర్గాలు, కులాలు, మతాల సంఘర్షణల ప్రతిఫలనం. రాజకీయంగా చూస్తే కొన్ని ఆధిపత్య వర్గాలు, మరికొన్ని పీడిత వర్గాల్ని తమ పాలనకు అనుకూలం..

Rs.150.00

Yugantam

'భూమి మీద సకల చరాచరాలు నాశనం కాబోతున్నాయా? ప్రొఫెసర్‌ ఆనందమార్గం అంచనా నిజమయ్యే పక్షంలో ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ప్రాక్సిమా సెంక్చువరీ అనే నక్షత్రం భూమికి దగ్గరగా దూసుకు వస్తోంది. కొన్నివేల కోట్ల మైళ్ళ వేగంతో వస్తూన్న ఈ నక్షత్రం భూమి యొక్క పరిధిలోకి ఆగష్టు పదిహేడు ప్రొద్దున్న పదకొండు గంటలకి ప్రవేశిం..

Rs.60.00

Nissabda Visphotanam

కిడ్నాపులు, బ్లాక్‌ మెయిలింగ్‌, డ్రగ్‌ ట్రాఫికింగ్‌, పరువు హత్యలు, బ్యాంకు అప్పులు ఎగ్గొట్టినవారిని విదేశాలకు పంపటం - ఇలా ప్రభుత్వానికి సమాంతరంగా నడిచే ఈ మాఫియా పేరు 'ట్రయాడ్‌'...! ఇదొక బలమైన కోటరీ. రాజకీయంగా వారి వెనుక చాణుక్యని మించిన మేధావులు ఉన్నారు. రక్తం తాగే రౌడీలున్నారు. నువ్వొక చిన్న స్కూల..

Rs.150.00

Bomma

సిటీ సెక్యూరిటీ కన్సల్టెంట్స్‌... ఎనిమిది అంతస్థుల భవనం. ముందు కారు ఆపి నీరెండ వెలుగులో మిలమిలా మెరిసిపోతున్న ఆ నేమ్‌ బోర్డు వంక చూశాడు వాత్సవ. అతనికి తెలియకుండానే పెదవులు మీదికి పరుగెత్తుకు వచ్చిందొక చిరునవ్వు. సిటీలోనే కాదు. దేశం మొత్తం మీద పాపులర్‌ అయిందా పేరు. సంస్థను స్థాపించిన తొలినాళ్ళల..

Rs.120.00

Time Bomb

తన చూపుల్ని డాబా ఇంటివైపు మరల్చాడు శ్యామసుందర్‌. చూస్తుండగానే షంషేర్‌ బాబాను తీసుకుని యస్సై మునీర్‌ లోపలికెళ్ళాడు. నల్లగా కాలిపోయి గుర్తుపట్టడానికి వీల్లేనంత బీభత్సంగా బెడ్‌ మీద పడుంది అన్వర్‌ శవం. ంచె దగ్గర్నుంచి పోలీసులు ఆ శవాన్ని తెచ్చి బెడ్‌ మీద వుంచారు. ఎంతోకాలంగా తనకు నమ్మకంగా సేవలందించిన అ..

Rs.110.00

Chivaraku Migiledi

చివరకు మిగిలేది - బుచ్చిబాబు పురుష స్వామ్యసామాజిక భావజాలం - అది సృష్టించిన పాత్రలు - వీటి ప్రవర్తన ఈ నవలలో బొమ్మకడ్తుంది. ప్రపంచంలోని వ్యక్తులే సాహిత్యంలో పాత్రలౌతారు. అలాగే బుచ్చిబాబు ఈ నవలలో సృష్టించిన పాత్రలు; ఆ కాలంలో తెలుగుదేశంలోని ఆధునిక సాహిత్య - సామాజిక - తాత్విక ధోరణుల..

Rs.300.00