Buy Telugu Essay Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Maha Swapnikudu

మహాకవులంతా మహాస్వాప్నికులే. వాళ్ళు ఏమిచ్చినా ఏమియ్యకపోయినా తమ 'వారసత్వం'గా ఒక మహాస్వప్నాన్ని జాతికిచ్చి దాటిపోతారు. అట్లా శ్రీశ్రీ మనకి మరో ప్రపంచ స్వప్నాన్నిచ్చిపోయాడు. ఆకలి లేని, వేదన లేని, వికృతి లేని ఒక భావనా ప్రపంచాన్ని చూపించాడు. 'పదండి ముందుకు...' అంటూ అటువైపు నడిపించాడు. ఆ గమ్యం చేరుకోగలమా?..

Rs.30.00

Mahakavee... Chiranj..

మహాకవి శ్రీశ్రీ గురించి ఎవరు ఎన్ని విధాలుగా రాసినా విధిగా చదివి ఆనందించే అభిమానులు ఎందరో ఉన్నారు. ఇక శ్రీశ్రీ మెచ్చిన, నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనమైన ప్రముఖకవి, విమర్శకుడు కె.వి.రమణారెడ్డి రాస్తే, సాధికారంగా ఉంటుందని, క్షీరనీరన్యాయంగా ఉంటుందని నమ్ముతూ చదువుతారు. మధ్య మధ్యన ఆగి, ఆలోచిస్తూ మరో కొత్త..

Rs.30.00

Vemana

తెలుగు సాహిత్య చరిత్రలో మధ్యయుగానికి చెందిన కవి వేమన. క్రీ.శ. 17వ శతాబ్దంలో జీవించి, తెలుగు నేలపైన సంచరించి ప్రజల జీవితాన్ని దగ్గరగా పరిశీలించి ప్రజలభాషలో పద్యాలు చెప్పిన కవి వేమన. ప్రజాకవి, లోకకవి, విశ్వకవి, యోగి, మనవేమన-వంటి మాటలతో తెలుగు ప్రజలు వేమనను సొంతం చేసుకున్నారు. వేమన ఆధునిక తెలుగు సమాజ..

Rs.125.00

Telanganam

తెలంగాణా ప్రాంతంగా వ్యవహరింపబడుతున్న తొమ్మిది జిల్లాల్లో చరిత్ర, శిల్పం, శాసనాలు, చిత్రలేఖనం, తాళపత్ర గ్రంథాలు, తటాకాలు, కోటలు, వీరగాథలు ఎన్నో ఉన్నాయి. సాహిత్యకారులు, కళావేత్తలు ఎందరో ఉన్నారు. అంతేగాక ఏండ్లతరబడి కాలాన్ని తీర్చిదిద్దడానికి, దేశాన్ని పురోగమింప జేయడానికి ఎడతెగకుండా జరిపిన ఉద్యమాలున్నా..

Rs.200.00

Saahitee Sparsha

సామాజిక ఆర్తి, శాస్త్రీయ దృష్టి, సాహిత్యగుబాళింపుతో కలంసేద్యం చేస్తున్న నాగసూరి సాహిత్యవ్యాసాల సంపుటి సాహితీ స్పర్శ.  వర్తమానమైనా, గతమైనా, ఆధునికమైనా, సంప్రదాయబద్దమైనా - తనదైన విలక్షణమైన చూపుతో విశ్లేషించే నాగసూరి వేణుగోపాల్‌ రెండవ సాహితీ వ్యాసాల సంపుటి ఇది.Pages : 159..

Rs.40.00

Alokana - 2

ఆ భిక్షుకుని తేజస్సుకు రాజే అసూయ చెందాడు.  ''ఏంకావాలి?'' అనడిగాడు.  ''ఈ భిక్షాపాత్రను నింపండి'' అన్నాడు భిక్షుకుడు.  ''దేంతో నింపమంటారు? నేను రాజును, వజ్రాలతో నింపగలను'' అన్నాడు రాజు.  ''ఏవైనా ఫరవాలేదు, కానీ, అంచులదాకా నింపడం మరవకండి'' అన్నాడు భిక్షుకుడు.  రాజు తన ధనాగారం ను..

Rs.50.00

Alokana - 1

''అనేక వందల సంవత్సరాలుగా చీకట్లు నిండిన పాడుబడ్డ కొంపలోకి, వెలిగించిన కొవ్వొత్తితో నువ్వు ప్రవేశిస్తే - తానంతకాలం అక్కడ ఉంది కాబట్టి నీ కొవ్వొత్తి వెలుతురు తనమీద ఏ ప్రభావం చూపలేదని ఆ గాఢాంధకారం అనగలిగి ఉన్నదా?''''ఆచార్యుడు నిజానికి మృత్యువుతో సమానం.  శిష్యుని మనస్సును అంతం చేయగలిగి ఉండాలి. &nbs..

Rs.50.00

Ikkada Gnanamu Vikra..

    మానవులకు అసలైన ఆధ్యాత్మిక జ్ఞానం రుచించదు. ఉన్నదంతా ఆ ''రుచి'' అనే పదంలోనే వుంది. చక్కెరపాకంలో ముంచి, వినోదాత్మకంగా రూపొందించి అందిస్తే స్వీకరిస్తారు. అది మనసుకు ఊరట కలిగించేది అయివుండాలి. తాము జీవిస్తున్న తీరును సమర్థించేది అయివుండాలి. మిగతావారంతా చెడ్డ పనులు చేస్తారు గానీ తాను మాత్రం..

Rs.50.00

Neeyande Kaladoyi

    తల్లి తనకొడుకు గదిలోకి వెళ్ళింది. 'స్కూలుకు వెళ్ళాల్సిన టైమైంది కుమార్‌' అన్నది.     దుప్పటి ముసుగును తల మీదికి మరి కాస్త లాక్కున్నాడు కుమార్‌. 'నాకు స్కూలుకు వెళ్ళాలని లేదు'.     'వెళ్ళక తప్పదు' అన్నది తల్లి.     'నాకు వెళ్ళాలని లే..

Rs.50.00

Mana Telugu

 ఒక జాతి వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని తెలిపేవి ఆ జాతి మాట్లాడే భాష, అనుసరించే సంప్రదాయం, సంస్కృతి. ఆ రకంగా మన తెలుగు జాతికి ప్రాచీనమైన, విశిష్టమైన భాషాసాంస్కృతిక చరిత్ర ఉంది. తెలుగు జాతి మూడువేల సంవత్సరాల నాటిదని, భాష రెండున్నర వేల సంవత్సరాల నాటిదని, దేశం రెండు వేల సంవత్సరాల నాటిదని, సాహిత్యం..

Rs.150.00

Pratyeka Telangana U..

ఇవి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంపై 'క్రాంతి' పత్రికలో 2006 నుంచి 2013 వరకు వచ్చిన వ్యాసాలు. ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్షతో, ప్రజాస్వామిక దృక్పథంతో రాసిన వ్యాసాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఒక సంవత్సరం ముందు దాకా ఈ వ్యాసాలు వచ్చాయి. 'క్రాంతి' సిపిఐ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ అధికార పత్రిక. ఆ పార్టీ సి..

Rs.50.00

Malupu Tippina Maha ..

సాంస్కృతిక విప్లవం కూడా వర్గపోరాటమనే మౌలిక సూత్రాన్ని హింటన్‌ వెలుగులోకి తీసుకువచ్చారు. రెండు పంథాల మధ్య పోరాటం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటం కాదని, మార్క్సిస్టు లెనినిస్టు పంథాకు, మార్క్సిస్టేతర అవకాశవాద పంథాకు మధ్య జరిగిన భావజాల పోరాటంగా విశ్లేషించారు. కొందరు పాశ్చాత్య విమర్శకులు చెప్పినట్లుగా..

Rs.60.00

Awaz

సంఘపరివార్‌ అమానవీయతపై సునిశిత మార్క్సిస్టు విమర్శ ఈ పుస్తకంలో ఉంది. సంస్కృతి, భావజాలం, రాజకీయార్థిక కోణాల్లో పెచ్చరిల్లుతున్న హిందూ ఫాసిస్టు ప్రమాదంపై విప్లవోద్యమ దృక్పథంతో చేసిన వ్యాఖ్యానం ఇది. వర్గపోరాట చైతన్యంతో 'దేశద్రోహుల' పక్షాన దృఢంగా నిలబడిన వారికే సాధ్యమయ్యే విశ్లేషణను ప్రతి వ్యాసంలోనూ చద..

Rs.65.00

Kotta Charitra

ఈ వ్యాసాల్లో రాష్ట్ర ఆవిర్బావ, ఆనంద పారవశ్యం ఉంది. తెలంగాణ దృష్టి కోణం ఉంది. తెలంగాణ అవసరాలు ఉన్నాయి. తెలంగాణ అభివృద్ధికి సూచనలు ఉన్నయి. ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఉన్నయి. భవిష్యత్‌ తెలంగాణ కర్తవ్యాలున్నాయి. దీర్ఘకాలిక లక్ష్యాలతోపాటు, తక్షణ అవసరాల ప్రాధాన్యత ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు భాష వేరు,..

Rs.200.00

Shishtla Umamaheswar..

ఈ గ్రంథంలోని కథలన్నీ, ఒక లెఫ్టినెంట్‌ తులసి మినహాయిస్తే, తక్కినవన్నీ గ్రామీణుల భాసలో రాయబడ్డాయి. యీ రకం భాష రాయడం బహుకష్టం. ఆదిని కీర్తిశేషుడు గురజాడ అప్పారావుగారు రాశారు. యీనాడు రాస్తున్న యువకుల్లో గోఖలే, చాగంటి సోమయాజులు, యీ శిష్‌ట్లా సమర్థతతో రాయగలరు. గ్రామీణులైన సిపాయీల నోటిలోంచి వచ్చిన మాటలు త..

Rs.220.00

Chalasani Prasad Sah..

చలసాని ప్రసాద్‌ వ్యక్తిత్వం వలెనే ఆయన వాక్యమూ విలక్షణమైనది. వాక్యం వలెనే సాహిత్యంలో ఆయన చూపిన వర్గపోరాట దృక్పథమూ విభిన్నమైనది. ఆయనలో ప్రగతిశీల సాహిత్య వారసత్వం ఎంత ఉజ్వలంగా ఉన్నదో మొత్తంగా తరతరాల జానపదుల జీవితంలోని సకల ప్రత్యామ్నాయ ఒరవడులూ అంతగానే ఉన్నాయి.  అది తెలుగు సాహిత్యానికే పరిమితమైనది ..

Rs.270.00

Prajakavi Dasaradhi ..

''కోతిని మనిషిగా తొలిచిన - కాస్మిక్‌ - రేడియేషన్‌ బలమే నా కలంలో చొరబడి - నేడు - మనిషిని దేవతగా మలుస్తుంది. చితి మంట యుద్ధానికి - ప్రతి కవి ఒక ఫైర్‌ బ్రిగేడ్‌, అణ్వస్త్రపు గ్రీష్మానికి - ప్రతి పద్యం మబ్బు ముక్క'' అని పలికిన దాశరధిగారు కవులే కాదు - వ్యాసాలూ, కథలూ, నాటికలూ మొదలైనవి అసంఖ్యాకంగా వ్రాశార..

Rs.175.00

Saahithee Yashaswi

 ఇందులోని వ్యాసాలన్నీ యస్వీ రచించిన గ్రంథాలకు సంబంధించినవి. కవిగా, పరిశోధకునిగా, ఉపన్యాసకునిగా, విమర్శకునిగా, అభ్యుదయ ప్రస్థానంలో అతని ముద్రను విశ్లేషించేవి. ఈ వ్యాసకర్తలలో విమర్శరంగంలో లబ్ధప్రతిష్టులైన విమర్శకులున్నారు. ఎదుగుతున్న గుణగరిష్ఠులైన విమర్శకులూ ఉన్నారు. ఇది కేవలం యస్వ..

Rs.150.00

Kathalu Kathakulu

జాక్‌ లండన్‌ జాక్‌ లండన్‌ రచనల్లో ఎక్కువ భాగం సాహసగాథలు. ప్రకృతి వైపరీత్యాలతో మనిషి చేసే నిరంతర యుద్ధం, మంచుటెడారుల్లో మృగాల మధ్య మృగాలుగా మారిన మనుషుల సంఘర్షణ, సముద్రాల మీద చిన్న పడవల మీద నెలల తరబడి యాత్రలు, దుర్గమారణ్యంగా మారిన నిరుపేదల జీవనస్థితి, ధైర్యసాహసాలు, వ్యక..

Rs.80.00

Aatmeeyam Vaagabhina..

 ఎస్వీ అనే ఒక మహావృక్షం ఏవిధంగా ఎదిగింది? ఎవరు ఏవిధంగా ప్రోత్సాహం అందించారు? ఎవరి ఆదరణ తనకు ఎలా వున్నది? మరెవరి ప్రోద్బలం తనని ముందుకు నడిపించింది? ఈ క్రమంలో క్రమశిక్షణకు పెట్టింది పేరుగా, అంకితభావానికి మారుపేరుగా, ఎందరి మన్ననల్ని అందుకున్నాడు? ఇంతే కాదు, తనకంటూ ఒక స్థానం లభించిన..

Rs.150.00