Buy Telugu Essay Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Dasarathi Sahityam -..

"దాశరథి అన్నిటికన్నా ముందు - మనిషి, ఏ కొద్దిపాటి వానచినుకులకైనా తబ్బిబ్బుకాగల రావిఆకు హృదయమున్నవాడు. అతనొక సంక్షుభిక తెలంగాణా ఉద్యమకాలంలో కాక, మరొక కాలంలో జన్మించినట్లయితే, ఏమి చేస్తుండేవాడో ఊహించడం కష్టం కాదనుకుంటాను. ఇప్పుడు మన చేతుల్లో ఉన్న 'యాత్రాస్మృతి' అనడం కన్నా, కవిప..

Rs.400.00

Andhrapradesh Telang..

రెండు రాష్ట్రాలలోనూ వెలికి రాని, ముద్రితం కాని తాళపత్ర, రాతప్రతులు తెలుగులోనూ, ఇతర బాషలలో ఎన్నెన్నో ఉన్నాయని తెలుస్తుంది. తెలుగువారు చారిత్రకంగా నివసించి, సాహిత్యం సృష్టించిన ఇతర రాష్ట్రాలలోని గ్రంథాలయాలలో కూడా ఎంతో విలువైన సాహిత్యం ఇంకా మరుగున పడే ఉంది. చాలా సమాచారం పాశ్చాత్యుల ..

Rs.500.00

Dasarathi Rangachary..

నేను నిత్యసాహితీ కృషీవులణ్ణి. నేను ఎన్నో జన్మలుగానో మానవుని కోసం అన్వేషిస్తున్నట్లున్నాను. దొరికినట్లు లేదు. నరులు దొరుకుతున్నారు. ఎక్కడ బాధ ఉన్నా తనకన్ను దాల్చగలవాడు ప్రత్యక్షం కావాలి! లేరనికాదు. ఉంటారు. నాకు అందడంలేదు! అందుకే ఈ రచనాయాత్ర! ఈ యాత్రలో కొన్ని ఏర్చి, కూర్చిన అర్థశతాబ్దపు వ్యాసాలు - వచన..

Rs.125.00

Sri Channel

...నూతన సహస్రాబ్దిలోకి యీ ప్రపంచం అడుగు పెట్టబోయే ముందు, అంటే 1997-99 మధ్య కాలంలో ఒక సలక్షణమైన కలం నుంచి వెలువడిన విలక్షణమైన అలఘలఘ వ్యాసపరంపర యిది! గడిచిన శతాబ్ధిలో వచ్చిన గొప్ప రచనలను ఏకలవ్యుడి వేళ్ల విూ (ఏకలవ్యుడికి నాలుగు వేళ్ళే-పాపం) లెక్కించవచ్చు. ఆ నాలుగింట మూడు మూడున్నర వేళ్ళు యీ రచయితకే ముడవ..

Rs.60.00

Yasvee Bhujangarayas..

సమగ్రమైన వక్తగా, పరిపూర్ణమైన అధ్యాపకులుగా, పరిణతి పొందిన చిత్రలేఖకులుగా సంస్కారానికే సౌందర్యం అద్దిన కళాతపస్వి శర్మగారు. ''మాటల్లో మార్దవం, చేతల్లో సౌకుమార్యం, హృదయం నిండుగా సౌజన్యం నింపుకున్న మహామనీషి ఆయన...ఆయన పరిచయం నాకు జీవిత ప్రసాదించిన వరం'' అన్న ఆహ్వానం లక్ష్మిగారి మా..

Rs.250.00

Sakshi

కొందరు - కథలు వ్రాసి, గొప్పకథకులనిపించుకున్న వారున్నారు. కొందరు నవలలు వ్రాసి గుర్తింపు, గౌరవం పొందినవారున్నారు. అలాగే కవులనిపించుకుని రాణికెక్కినవారున్నారు. కాని 'వ్యాసం' అనే ప్రక్రియకు అపూర్వమైన సాహిత్యగౌరవం తెచ్చిపెట్టి - పాఠకులను ఆకట్టుకున్న మహా రచయిత పానుగంటి లక్ష్మీనరసింహారావుగారొక్కరే. ..

Rs.450.00

Saakshi

పెట్టిన న్యాయస్థానములను బెట్టుచునేయున్నారు. వేసిన న్యాయాధిపతులను వేయుచునేయున్నారు. చేర్చుకొనిన న్యాయవాదులను జేర్చుకొనుచునేయున్నారు. పెరుగుచున్న వ్యాజ్యెములు పెరుగుచునే యున్నవి. పెంచుచున్న శిక్షాశాసన శాస్త్రములను బెంచుచునే యున్నారు. పెంచుచున్న రక్షకభట సంఖ్యను బెంచుచునే యున్నారు. ప..

Rs.450.00

Vidita

గతకాలపు చీకటి నీడల్లోంచి, వర్తమాన సంక్షోభంలోంచి, రేపటిలోకి ప్రయాణిస్తున్న అవిశ్రాంత పథికుడు పెనుగొండ లక్ష్మీనారాయణ. అరవై ఏళ్ళనాడు మొదలైన ఈ జీవన యానం ఎన్నో దిగుళ్ళను, ఎగుడు దిగుళ్ళను అధిగమించింది. ఏ మజిలీలోను ఆగని నడక అతనిది. వ్యధావశిష్టమై ఆరని ఉత్సాహం అతనిది. పెనుగొండకు మరో పేరు జీవనోత్సాహం. అతనెప్..

Rs.150.00

Krishna Sastry Sahit..

'ఆధునికాంధ్ర సాహిత్యంలో అసాధారణ ప్రతిభావంతుడైన రచయిత శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి. అట్టివారి రచనలు లోకానికి త్వరగా సమగ్రంగా అందాలి. ఆ ప్రయత్నంలో సంకీర్ణ వ్యాసాలు, సాహిత్య ప్రసంగాలు, యక్షగానాలు, శ్రవ్యనాటికలు, గేయాలు, ఖండకావ్యాలు క్రమంగా ప్రకటితం కావడం ఆంధ్ర సాహిత్య ప్రియులకు ఎంతైనా హర్షదాయకమనుకుంటా..

Rs.225.00

Ravuri Bharadwaja Ra..

భారతదేశంలోని అత్యున్నత సాహితీ పురస్కారం "జ్ఞానపీఠ అవార్డు '2012కు గాను ప్రముఖ రచయిత రావూరి భరద్వాజ గారికి వచ్చింది. ఆ సందర్భంగా మే, 25న 2013 హైద్రాబాద్ లో ఓ సాహితీ సదస్సును విశాలాంద్ర ప్రచురణాలయం నిర్వహించింది. పలువురు సాహితీ మిత్రులు ఆ సందర్భంగా సమర్పించిన వ్యాసాల గ్రంథ రూపమే ఇద..

Rs.70.00

Jeevana Samaram

వ్యదార్ధ జీవుల యదార్ధ గాధలు " కొందరు గొప్పవారుగా జన్మిస్తారు"--- అదృష్టవంతులు "ఇంకొందరకు గొప్పదనం ఆపాదించబడుతుంది"--- వీరు అదృష్టవంతులే "మరికొందరు గొప్పదనాన్ని సాధిస్తారు"---మనం చెప్పుకోవలసింది వీరిని గురించే! చెప్పుకోవడాని కావలసినన్ని అంశాలు కూడా వీరి జీవితాల్లోనే ల..

Rs.150.00

Aa Patra Madhuram

  ఆ "పాత్ర" మధురం - ఆ పాత మధురమే! తెలుగు నవలా సాహిత్యంలో విశిష్టస్థానాన్ని పొందిన యాభై నవలల్లోని విలక్షణ స్త్రీ పాత్రలను 'ఆ పాత్ర మధురం' శీర్షికతో పాఠకులకు పరిచయం చేసారు రచయిత్రి శ్రీమతి భారతి. అల్పాక్షరాలలో అనల్పార్ధ రచన చెయ్యగలిగిన తిక్కన రచనను తలపింపచేస్తాయి ఈ పరిచయాలు. విస్తృతమైన రచనా పరిధిగల నవ..

Rs.150.00

Velugu Ravvala Jadi

మనకు ముందు ఈ భూమ్మీద నివసించి భవిష్యత్తరాల కోసం తమ అనుభవాలనూ, సంపదల్నూ, భాషలనూ, భావాలనూ తమ సర్వాన్నీ భద్రపరిచిపోయిన వందల, వేల, లక్షల మంది మహానుభావులకు శతసహస్ర నమస్సులు ..

Rs.70.00

Abhyudaya Sahitya Pa..

సాధారణంగా ఒక కొత్త భావజాలం రూపుదిద్దుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళే బాధ్యతను మోసే కార్యకర్తలకు ఇలాంటి పాఠశాల రీతి శిక్షణ సులువుగా ఉంటుంది. చదువు చెప్పేవాళ్ళు, చదువుకునే వాళ్ళ మధ్య ఎడతెగకుండా సాగే భావజాల ఆదానప్రదాన సందర్భాల్లో - ప్రశ్నోత్తరాల సమయాల్లో - విషయ స్పష్టీకరణ - విపులీకరణ - తేలిగ్గా వివరించే లక్..

Rs.130.00

Yuddha Vachanam

      • Yuddhavachanam • By JuluruGowri Shankar (Author) అక్షరాల్ని ఎక్కుపెట్టిన అస్త్రాలుగా, పదాల్ని పదును తీర్చిన శస్త్రాలుగా, వాక్యాల్ని లక్ష్యం వైపు దూసుకుపోయే వార్ హెడ్స్ గా మలచిన విశిష్టమైన విద్య వొకటి గౌరీ శంకర్ వచనంలో మనకు కనిపిస్తుంది. కవిత్వ శైలి జోడించడం వలన జూ..

Rs.180.00

Poolu Parachina Bata

          ఈ ‘పూలు పరచిన బాట’ ఒక తాజాపూలగుత్తి. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలో ద స్పీకింగ్‌ ట్రీ కాలమ్‌ కోసం సద్గురు రాసిన వ్యాసాల సమాహారమిది. సంక్షోభంతోనూ, రోజువారీ జీవితపు విసుగుతోనూ నిండిపోయిన అసంఖ్యాక జీవితాల్లో ఈ వ్యాసాలు ఎన్నో ఏళ్లపాటు సౌందర్యాన్నీ, స్పష్టతనీ, ఉల్లాసాన్నీ, వి..

Rs.75.00

Mana Adhunika Kavulu

      దాదాపు వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న ఆంధ్ర బాషలో నన్నయకు పూర్వం నుంచి ఉన్న సాహిత్యం అపారం. మధ్య మధ్య అవాంతరాలేన్ని వచ్చినా , పరదేశీయుల ప్రాబల్య వశాన కొంత వరకు మనభాషకు విఘూతము కలిగి కావ్య రచనలు అప్పుడప్పుడు కుంతుపడ్డాయి . అదీగాక స్తానికంగానే రెండు వర్గాలుగా విడిపోయి , కవులు బిన్న ద..

Rs.50.00

Vidyardhi Vyasaalu

ఈ గ్రంథమునందు విద్యార్థులు తప్పనిసరిగా అలవరచుకొనదగిన క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసము, సమయపాలన, శారీరక, మానసిక ధృఢత్వము, బాహ్యాంభ్యంతర శుచి, ఒత్తిడిని అధిగమించుట, శీల నిర్మాణము, ఆరోగ్య పరిరక్షణ, వ్యక్తిత్వ వికాసము, సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సమతా భావముల వంటి సద్గుణములు పెంపొందించు కొనుటకుపయుక్త..

Rs.100.00

Vetana Vyavastha

న్యాయమైన రోజు పనికి న్యాయమైన రోజు కూలి1 యిది గత యాభై సంవత్సరాలుగా ఇంగ్లీషు కార్మికవర్గ ఉద్యమ నినాదం. 1824లో సంఘాలను గురించిన అపకీర్తికరమైన సంఘటితమయే చట్టాలు రద్దుచేయబడిన తర్వాత ట్రేడ్‌ యూనియన్లు పెరుగుతున్న కాలంలో యిది బాగా ఉపయోగపడింది. యశోదీప్తమైన చార్టిస్టు ఉద్యమ కాలంలో, ఇంగ్లీషు కార్మికులు యూరపి..

Rs.40.00

Vandella OU

మన సమాజం కుళ్ళిపోయింది. ఆ కుళ్ళు మన జీవితాల్లోని అన్ని అంశాల్లోకీ, మన యూనివర్సిటీల్లోకీ కూడా వ్యాపించింది. మేము చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి. గొంతులెత్తి నిరసన స్వరాలను విన్పించాం. మా నిరసనలు అరణ్య రోదనలయ్యాయి. ఊరేగింపులై కదిలాం. పోలీసులను మాపై ప్రయోగించి భగ్నం చేశారు. మా ఆగ్రహం హింసాత్మకంగా ..

Rs.180.00