Buy Telugu Essay Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Vidyardhi Vyasaalu

ఈ గ్రంథమునందు విద్యార్థులు తప్పనిసరిగా అలవరచుకొనదగిన క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసము, సమయపాలన, శారీరక, మానసిక ధృఢత్వము, బాహ్యాంభ్యంతర శుచి, ఒత్తిడిని అధిగమించుట, శీల నిర్మాణము, ఆరోగ్య పరిరక్షణ, వ్యక్తిత్వ వికాసము, సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సమతా భావముల వంటి సద్గుణములు పెంపొందించు కొనుటకుపయుక్త..

Rs.100.00

Vetana Vyavastha

న్యాయమైన రోజు పనికి న్యాయమైన రోజు కూలి1 యిది గత యాభై సంవత్సరాలుగా ఇంగ్లీషు కార్మికవర్గ ఉద్యమ నినాదం. 1824లో సంఘాలను గురించిన అపకీర్తికరమైన సంఘటితమయే చట్టాలు రద్దుచేయబడిన తర్వాత ట్రేడ్‌ యూనియన్లు పెరుగుతున్న కాలంలో యిది బాగా ఉపయోగపడింది. యశోదీప్తమైన చార్టిస్టు ఉద్యమ కాలంలో, ఇంగ్లీషు కార్మికులు యూరపి..

Rs.40.00

Vandella OU

మన సమాజం కుళ్ళిపోయింది. ఆ కుళ్ళు మన జీవితాల్లోని అన్ని అంశాల్లోకీ, మన యూనివర్సిటీల్లోకీ కూడా వ్యాపించింది. మేము చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి. గొంతులెత్తి నిరసన స్వరాలను విన్పించాం. మా నిరసనలు అరణ్య రోదనలయ్యాయి. ఊరేగింపులై కదిలాం. పోలీసులను మాపై ప్రయోగించి భగ్నం చేశారు. మా ఆగ్రహం హింసాత్మకంగా ..

Rs.180.00

Vandella October Vip..

మనం ప్రస్తుతం ఏమాత్రం వెరపు లేని పెట్టుబడి తర్కం, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి నీడన నివశిస్తున్నాము. పెట్టుబడి తర్కం అంతకు ముందు కనీ వినీ ఎరుగని రీతిలో ఒక వంక అష్టైశ్యర్యాలు మరో వంక నిష్ట దరిద్రం పెంపొందిస్తోంది. ఈ పరిణామాన్ని మార్క్స్‌ ఎప్పుడో చూడగలిగాడు. కొద్దిమంది ధనవంతులు ఎక్కువ మంది పేదలు ఉండటం..

Rs.50.00

Suprasidda Vyaktula ..

ఈ వ్యాస సంపుటి ''అద్దానికి మరో వైపు'' పేరిట ఆంధ్రపత్రిక వారు ఒకప్పుడు వెలవరించిన 'కలువ బాల'లో ప్రచురించబడ్డాయి. దానికి మరికొన్ని కలిపి ప్రసిద్ధ వ్యక్తుల జీవితాల్లో అప్రసిద్ధ గాథలుగా ఈ పుస్తకం ప్రచురించబడింది. దీనిలో టాల్‌స్టాయ్‌, వర్జీనియా వుల్ఫ్‌, దోస్తోవ్‌స్కీ, రస్సెల్‌, మార్క్‌ట్వెయిన్‌, వోల్టేర..

Rs.70.00

Sri Sri Ye Oka Mahaa..

కష్టజీవికి రెండు వైపులా అండదండగా నిలిచేవాడే నేటి కవి అని ఆధునిక కవికి అధునాతన నిర్వచనం యిచ్చిన శ్రీశ్రీ భౌతికంగా మన నుండి దూరమై అప్పుడే 24 సంవత్సరాలు పూర్తయింది. 2010 ఏప్రిల్‌ 30వ తేదీకి ఆయన పుట్టి నూరు సంవత్సరాలవుతుంది. మూడు సంవత్సరాల ముందుగానే శ్రీశ్రీ శతజయంతి గురించిన నిరంతరాయ కార్యక్రమ పథక రచన ..

Rs.40.00

Sri SRi Bulletin Sam..

శ్రీశ్రీ సాహిత్యనిధి కార్యక్రమాలలో అతి ప్రముఖమైనది శ్రీశ్రీ బులెటిన్‌. మరో ప్రపంచ మహాకవి విషయాలూ, విశేషాలతో వినూత్న శీర్షికల సమాహారం శ్రీశ్రీ బులెటిన్‌. ఇది త్రైమాస బులెటిన్‌. ఇది అమూల్యం.శ్రీశ్రీ క్విజ్‌501. 'శ్రీశ్రీ సాహిత్యాన్ని చదివితే సోమరికూడా శక్తిమంతుడిగా తయారవుతాడు' అన్న యువ సినీ కవి?జ: శ్..

Rs.100.00

Sahitya Toranalu

పార్సీల పవిత్ర గ్రంథం జెంద్‌ అవెస్తా గురించి రాసిన వ్యాసంలో సమస్త ప్రాచీన ధర్మాలకు, మతాలకు వైదిక ధర్మమే లూలం' అనే విశ్వాసం భారతీయ సనాతన విద్వాంసులకున్నదని సూచించారు.        ఋగ్వేదం గురించి రాసిన వ్యాసం ఒక అవగాహన స్థూలంగా ఏర్పరచుకోవడానికి ఉపకరిస్తుంది. ఋగ్వేద ప్రాశస్త్యం కూడా కొం..

Rs.120.00

Prajaa Pratyamnaayam

నక్సల్బరీ తొలి దశలోని విప్లవోద్యమ నిర్మాణ, రాజకీయ పోరాటాల గురించిన వ్యాసాలు ఇవి. కమ్యూనిస్టు ఉద్యమంలో నక్సల్బరీ ప్రవేశ పెట్టిన ప్రజా సంచలనాలను లిబరేషన్‌ పత్రిక అక్షరబద్ధం చేసింది. నక్సల్బరీ ఒక రాజకీయ పంథాగా నిర్మాణమైన క్రమాన్ని, దాని చుట్టూ దేశవ్యాప్తంగా విప్లవ శక్తులు సమీకృతమైన తీరునూ ఈ వ్యాసాల్లో..

Rs.170.00

Pagati Kala

మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలే, ఊహలే కలల రూపంలో వస్తాయని, అవి ఏ సమయంలో వచ్చినా అవి వాస్తవ రూపం దాల్చవు - అని విజ్ఞాన శాస్త్రం చెప్తున్నది. 'పగటి కల' అంటే జన వ్యవహారంలో 'మాత్రం వాస్తవ రూపం దాల్చనిది' అని. రచయిత ఈ పేరును వ్యంగ్యంగా - ఇతరులు తన ఆశయాలను, ఆదర్శాలను హేళన చేస్తున్నట్టుగా - పెట్టారు..

Rs.40.00

Justice O Chinnappa ..

గొప్ప మానవతావాది, సమాజమార్పును, సమసమాజాన్ని బలంగా కాంక్షించిన ప్రగతిశీల ఆలోచనాపరుడు జస్టిస్‌ ఓ.చిన్నప్పరెడ్డి. జస్టిస్‌ చిన్నప్పరెడ్డి గారు దేశంలోని వివిధ యూనివర్శిటీలలో, వివిధ సందర్బాలలో జరిగిన సెమినార్‌లలో న్యాయమూర్తుల, న్యాయవాదుల, న్యాయ విద్యార్థుల, మేధావులను, ప్రజలనుద్దేశించి ఇచ్చిన ఉపన్యాసాలను..

Rs.150.00

Bharatadesamlo Louki..

ఇవాళ మనదేశంలో అత్యంత చర్చనీయాంశంగా వున&్న విషయాలలో లౌకికవాదమొకటి. మన దేశంలో అనేకులు లౌకికవాదమనేది నానాటికీ కనుమరుగయి పోతున్నదని ఆవేదన చెందుతూ వుంటే - కొంతమంది అదొక పాశ్చాత్య భావన, మనకు సంబంధించింది కాదు అంటున్నారు. ఇట్లాంటి స్థితిలో - లౌకికవాదం అంటే ఏమిటి? దానిని అమలు చెయ్యడం ఎందుకు? ఇది పాశ్చా..

Rs.75.00