రాచకొండ విశ్వనాథశాస్త్రి అరవయ్యొకటో పుట్టినరోజు ఆంధ్రసాహిత్యలోకానికి పర్వదినం.

'భారతి' మాసపత్రికలో 'అల్పజీవి' ధారావాహికంగా వెలువడడంతో రావిశాస్త్రి సద్విమర్శకుల దృష్టి ఆకర్షించాడు. (క్షుద్ర విమర్శకుల సంగతి మున్ముందు చూదాం) నేను రాసిన కోనేటిరావు కథల ప్రభావం ఆ నవలిక మీద ఉందో లేదో కాని ఆత్రేయ 'గుమస్తా', ఆరుద్ర 'క్లార్కు సూర్యారావు' 'అల్పజీవి' ప్రభావంతో ప్రభవించిన వాళ్లే.

పేజీలు : 32

Write a review

Note: HTML is not translated!
Bad           Good