సామాజిక ఆర్తి, శాస్త్రీయ దృష్టి, సాహిత్యగుబాళింపుతో కలంసేద్యం చేస్తున్న నాగసూరి సాహిత్యవ్యాసాల సంపుటి సాహితీ స్పర్శ.  వర్తమానమైనా, గతమైనా, ఆధునికమైనా, సంప్రదాయబద్దమైనా - తనదైన విలక్షణమైన చూపుతో విశ్లేషించే నాగసూరి వేణుగోపాల్‌ రెండవ సాహితీ వ్యాసాల సంపుటి ఇది.

Pages : 159

Write a review

Note: HTML is not translated!
Bad           Good