Rs.90.00
In Stock
-
+
కళాసైనికులుగా పనిచేసే ప్రజాకళాకారులు తమను తాము కళాకారులుగా తీర్చిదిద్దుకోవడానికి, ప్రజా కళాకారులు పాటించే నియమాలను స్ఫూర్తి ఈ పుస్తకంలో వివరించారు. ప్రతి ప్రజా కళాకారుడు చదవాల్సిన పుస్తకం. మంచి రచనను అందించిన స్ఫూర్తిని అభినందిస్తున్నాను. - కందిమళ్ళ ప్రతాపరెడ్డి
మనం ప్రజా కళాకారులం, అందులో కష్టజీవల, సెమట సుక్కల మెరుపును, ఎరుపును, సెమట సుక్కల సెంటు వాసనని, తిరుగుబాటును, విప్లవాన్ని కళా రూపాల్లో చిత్రించాలి... అప్పుడు మన కళ... కళ మాత్రమే కాదు, అది ఒక భౌతిక శక్తి, విప్లవ శక్తిగా మారి చలనంలో ఉంటుంది. అలా విప్లవశక్తిగా మార్చే అవకాశాలను... ఆచరించే క్రమాన్ని ఎంతో బాధ్యతగా తెలియచెప్పిన 'స్ఫూర్తి'ని అభినందిస్తున్నాను. - గద్దర్