మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలే, ఊహలే కలల రూపంలో వస్తాయని, అవి ఏ సమయంలో వచ్చినా అవి వాస్తవ రూపం దాల్చవు - అని విజ్ఞాన శాస్త్రం చెప్తున్నది. 'పగటి కల' అంటే జన వ్యవహారంలో 'మాత్రం వాస్తవ రూపం దాల్చనిది' అని. రచయిత ఈ పేరును వ్యంగ్యంగా - ఇతరులు తన ఆశయాలను, ఆదర్శాలను హేళన చేస్తున్నట్టుగా - పెట్టారు. కాని, నిజానికి ఇది ఆయన విద్యావేత్తలకు, విద్యాధికారులకు, ఉపాధ్యాయులకు విసిరిన ఒక సవాల్‌ (ఛాలెంజ్‌). దీనిని అంగీకరించి ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టి జయర్పదం కావటం, మేధోవికాసం కలిగిన కొత్త తరం విద్యార్థులను తయారు చేయడమే మన ముందున్న కర్తవ్యం.

పేజీలు : 112

Write a review

Note: HTML is not translated!
Bad           Good