'నేను నాస్తికుణ్ని. అనగా దేవుడనే భావానికి బానిసను కాను. అనగా స్వతంత్రుణ్ని. దేవుడిమీద నమ్మకం వున్న వాళ్ళంతా స్వశక్తి మీద విశ్వాసం లేని బానిసలే! సామ్యవాదుల్లో కూడా దైవభక్తీ, దైవభీతీ ఉండవచ్చు. ఈ రెండూ సమూలంగా నాశనం కావాలి. భక్తులకీ, పిరికి పందలకీ ఈ ప్రపంచంలో స్థలం ఉండకూడదు.'

ఇది శ్రీశ్రీ హేతువాద నాస్తిక శంఖారావం !

పేజీలు : 95

Write a review

Note: HTML is not translated!
Bad           Good