ఇది నూటయాభైయ్యవ జయంతి సందర్భంగా మూడు యాభయిల గురజాడ మహాకవికి, రెండు యాభయిల శ్రీశ్రీ మహాకవి, యాభయి మంది అమర సాహితీవేత్తలు సమర్పిస్తున్న అక్షర నివాళి.

వివిధ సందర్భాలలో శ్రీశ్రీ సాహిత్యనిధి తరపున జరిపిన - మహాకవులు, మమాపురుషులు, గురుశిష్యులు, జనపక్షపాతులు అయిన గురజాడ శ్రీశ్రీల అరుణబంధాల సంస్మరణ ఈ సందర్భంగా ఇక్కడ పొందుపరస్తున్నాం...

పేజీలు : 55

Write a review

Note: HTML is not translated!
Bad           Good