'ప్రపంచమొక పద్మవ్యూహం' - శ్రీశ్రీ

ఇప్పుడు ప్రపంచమొక మాయాబజార్‌ - ప్రపంచీకరణ సర్వత్రా వినిపిస్తున్న మంత్రం. అమెరికా నయా వలసవాదులు, వారి తాబేదార్లు ప్రపంచాధిపత్యం కోసం పన్నిన వల యీ ప్రపంచీకరణ- పేద, వెనకబడ్డ దేశాల ఆర్థిక, సాంస్కృతిక, ప్రాకృతిక మూలాలను ధ్వంసం చేసి, పేదరికాన్ని పెంచి, తమమీద ఆధారపడేలా చేసుకోవడమే నయా వలసవాదుల పన్నాగం. బహుళజాతి కంపెనీలు, దేశీయ దోపిడీవర్గాలు కలిసి బహురూపాలలో దోచుకుంటున్న 'కుబేరుల' కాలమిది. ఫలితంగా వెనకబడ్డ దేశాల్లో అంతరాలు పెరిగి, మానవ సంబంధాలు విచ్ఛిన్నమై, పౌరహక్కులు సహా అన్ని విలువలూ నశించి సామాన్యుల జీవితాలు దుర్భరమైపోయిన సంక్షుభిత సందర్భమిది.

పేజీలు : 31

Write a review

Note: HTML is not translated!
Bad           Good