నేటి తెనుగు కవిత: కొత్త పోకడలు నుండి

వాడుకభాష బోధించిన గిడుగు రామమూర్తి పండితునికంటే గ్రాంథికాంధ్రాన్ని చుళుకితం చేసుకొన్నవారులేరు. ముందుకాలపు అవసరాలను గుర్తించి ఇతడు, శృంఖలాలను తెగగొట్టి వేశాడు. ఆ మార్గం నుండి గురజాడ అప్పారావు ప్రవేశించి వాడుకభాషకు కావ్యగౌరవం ఆపాదించాడు.

పేజీలు : 32

Write a review

Note: HTML is not translated!
Bad           Good