రచయితగా, సాహిత్య విమర్శకుడుగా లబ్ధ ప్రతిష్టుడైన శ్రీ కోడూరి శ్రీరామమూర్తి వివిధ సాహిత్య, తాత్విక అంశాలపై వ్రాసిన వ్యాసాల్లో ఏరిన 22 వ్యాసాల సమాహారం ఈ పుస్తకం. ఇందులోని గాంధీతత్వాన్ని, బెర్‌ట్రాండ్‌ రసెల్‌, శ్రీ అరవిందులు, సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ వంటి మేధావుల ఆలోచనల్ని, పరిచయం చేసే వ్యాసాలు జిజ్ఞానువులయిన పాఠకులకు ఆసక్తికరం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good