Alienation
ఈ రోజుల్లో చాలామంది ఎలియనేషన్ గురించి విని వుంటారు. ఆ మాట వినియోగించి ఉంటారు. చాలామంది చాలా సిద్ధాంతాలు చెప్పినా మార్క్స్ చెప్పిన ఎలియనేషన్ సిద్ధాంతం అన్ని విమర్శలను తట్టుకుని నిలిచింది. పరాయీకరణ భావన మార్క్స్ పేరుతో ముడిపడి పోయింది. ఆ సిద్ధాంతాన్ని సంక్షిప్తంగా పరిచయం చేసే ప్రయత్నమే ఈ పుస్తకం...
Rs.120.00
Sathavasanthala Comm..
బ్రిటీషు పాలన ద్వంద్వనీతిని, దోపిడీని కమ్యూనిస్టు పార్టీ తన శక్తిమేర జనానికి చేరవేసింది. మత కల్లోలాకు, దేశ విభజనకు మతోన్మాదు రెచ్చిపోవడానికి బ్రిటీషు పాలకులే కారణమని కమ్యూనిస్టు పార్టీ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసింది. మహోజ్వల స్వాతంత్య్ర పోరాటంలో, కొన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ, అశేష త్యాగాలతో,..
Rs.120.00
Lokayatavada Parisee..
అనేక సంవత్సరాలపాటు తాను సాగించిన సుదీర్ఘ పరిశోధనల ఫలితాన్ని, ఈ పుస్తకంలో అతి సులభశైలిలో ప్రజారంజకంగా వివరించడానికి ప్రయత్నించారు దేవీప్రసాద్ చటోపాధ్యాయ. ఛాందసవాదం, మతమౌఢ్యం, ప్రాంతీయ సంకుచిత ధోరణలు రాజ్యమేలుతున్న తరుణంలో కార్మికవర్గానికి, శాస్త్ర, సాంకేతిక రంగంలో కృషి చేస్తున్న జనావళికి భారతీయ వి..
Rs.100.00
Pen Counter
బంగారు.వి.బి.ఆచార్యులు గారి రచన ''పెన్ కౌంటర్'' 23 వ్యాసాల సమాహారం. ఈ వ్యాసాలు చదువుతుంటే రచయితకు సమాజం పట్ల, సమాజంలోని సమకాలీన విషయాలపై పూర్తి అవగాహనతో వ్రాసినట్లు కనపడుతుంది. రచయిత ఏదైనా విషయాలు, సంఘటనలు వివరించాలన్నా, పరిష్కారాలు చూపాలన్నా ఆనాటి సమాజం మీద పూర్తి అవగాహన అవసరం. అది ఆచార్యులు గార..
Rs.120.00
Upavasam
చరిత్ర పొడవునా ఇతర మేధావులు కూడా ఉపవాసపు ప్రాధాన్యత గుర్తిస్తూనే వచ్చారు. ''మోతాదు మించితే విషమవుతుంది'' అని చెప్పిన వైద్యుడు పాగా సెల్సస్ కూడా దీన్ని గుర్తించాడు. ''ఉపవాసం అతి పెద్ద చికిత్సా మార్గమని - అదే వైద్యుడనీ'' రాశాడాయన. అమెరికా నిర్మాతలలో ఒకరైన బెంజమిన్ ఫ్రాంక్లిన్ ''మందులన్నింటిలోకి మె..
Rs.100.00
Akshara Sastradhaari..
విశాలాంధ్ర దినపత్రికకు దాదాఉ 28 ఏళ్లు సంపాదకుడిగా ఉన్న చక్రవర్తుల రాఘవాచారి ఈ కాలంలో కొన్ని వేల సంపాదకీయాలు రాసి ఉంటారు. సంపాదకీయాలు విధిగా సంపాదకుడే రాయవలసిన అగత్యం లేదు. అందువల్ల అడపాదడపా ఇతరులూ రాయవచ్చు. కానీ సంపాదకీయాలు రాసే బాధ్యత చాలావరకు రాఘవాచారే తీసుకున్నారు. రాఘవాచారి సంపాదకీయాలు, ఇతర రచన..
Rs.150.00
Sahitya Koumudi
అన్ని పార్శ్వాలను ప్రతిఫలించిన శేషేంద్ర కవిత్వం - డా. దిలావర్ ఒక అందమైన పోయెం అంటే దానికి ఒక గుండె ఉండాలి అది కన్నీళ్ళు కార్చాలి క్రోధాగ్నులు పుక్కిలించాలి పీడితుల పక్షం అవలంబించాలి మనిషి రుణం తీర్చుకోవాలి కాలపు బరువుల్ని మోయాలి బ్రతకడానికి పద్యం ఒక కోట బురుజు కా..
Rs.100.00
Penam Meeda Nundi Po..
అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది : నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభ సమావేశంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ గతంలో హైదరాబాద్ అభివృద్ధి పైనే కేంద్రీకరరించడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తాయని, తాను కూడా కొంతమేరకు పొరపాటు చేశానని, గతంలో వలే కాక 13 జిల్లాలలోను అభివృద్ధిని వికేంద్రీకరించి, నవ్యా..
Rs.60.00
Telugu Navalaa Sahit..
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1977-78 లలో బహుమతి ప్రకటించిన సాహిత్య విమర్శనా గ్రంథం ''తెలుగు నవలా సాహిత్యంలో మనోవిశ్లేషణ'' పరిశోధన విద్యార్థులకు గొప్ప అక్కర గ్రంథం. ఇప్పటికే అనేక ముద్రణలు పొంది, 40 యేళ్ల తరువాత కూడా నేవళంగానే ఉన్న పరిశోధనా రచన ఇది.పేజీలు : 208..
Rs.200.00
Lock Down Vetalu Mar..
ఇవి నిజంగా వెతలా! వెత అంటే బాధ, దిగులు, చింత అనేక పర్యాయపదాలు ఉన్నాయి. జనతా లాక్ డౌన్ మొదలైన ద్గర నుంచీ అసలీ లాక్ డౌన్ ఏంటి? కొన్ని పరిశ్రమలు నష్టాల బాట పట్టినపుడు లాక్ డౌన్ విధించడం సాధారణం. ''విశ్వం అనే పరిశ్రమకి లాక్ డౌన్ ఏంటి?'' అంతా... అయోమయం... భవిష్యత్తు అంథకారం. కర్ఫ్యూ తెలుసు... 14..
Rs.125.00
A.Gna.Na.Mu
ఇందులో ఏముంది? ఇది కథామృతం కాదు, నవలామృతం అంతకంటే కాదు. ఒక న్యాయవాది, న్యాయవాద వృత్తిలో వుంటూనే, సమాజ సేవా దృక్పథంతో గుంటూరు జిల్లా స్థాయిలోనే గాకుండా, రాష్ట్రస్థాయిలో శాంతి-స్నేహ సంఘాలతో పాటు ప్రజాస్వామ్య న్యాయవాదుల సంఘ రాష్ట్ర బాధ్యుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో పర్యటించి పై సంఘా..
Rs.160.00
25th Frame Subham Ta..
వంశీకృష్ణ వ్యాసాలు చదువుతుంటే సినిమా నడిచొచ్చిన దాని గురించిన వివరాలు తెలుస్తాయి. సినిమా ఏఏ మైలురాళ్లను దాటొచ్చిందో తెలుస్తుంది. ఆ దారిలో ఎన్ని రంగులు మార్చిందో తెలుస్తుంది. సినిమా పరిణామక్రమం అంటే 35 ఎంఎం నుంచి స్కోప్ త్రీడీలు మాత్రమే కాదని... దాని సారం కూడా అనేక పరిణామాలకు గురైందనీ తెలుస్తుంది. ..
Rs.150.00
Dhikkaravadam Digamb..
దిగంబర కవితోద్యమానికి అర్థ శతాబ్ది నిండిన సందర్భంగా లోతైన చూపుతో డా|| జూపల్లి ప్రేమ్చంద్ రచించిన గ్రంథం 'ధిక్కారవాదం దిగంబర కవిత్వం'. కాలం అతివేగంగా కదిలిపోతోంది. అప్పుడే చూస్తుండగానే, యాభై ఏళ్లు నిండి యాభై ఒకటో సంవత్సరం యిప్పుడు నడుస్తోంది. &n..
Rs.80.00
Haasa Kreedalu
శ్రీశ్రీ సాహిత్య గౌరవాన్ని సాధించిన సినిమా పాటలు, లేఖలు, ఉపన్యాసాలు, పదబంధ ప్రహేళికలు, 'అనంతం', సొంత కథనం... వీటితో పాటు వాటి సరసన ఈ ఛలోక్తులు కూడా చేరతాయి అనడానికి అక్షరాక్షర సాక్ష్యం ''శ్రీశ్రీ హాస క్రీడలు''. ఇవి ఎంతో కాలంగా బహుళ ప్రచారమైనవి, బహుళ ప్రచారంలో ఉన్నవి. అప్పుడప్పుడు, అక్కడక్కడ ప్రచురణ..
Rs.100.00
Madhuravani Oohatmak..
''నీ ఆత్మకథ బాగుందే మధురం. ఎవర్రాసి పెట్టారే!'' అన్నది నా నేస్తం సరళ ('సంస్కర్త హృదయం') - కొంటెగా. ''ఆహా! నీకు నచ్చిందీ! మరి నీకెవరు చదివిపెట్టారే!'' అన్నారు వెకశక్యంగా. మాటకు మాటైతే అంటించాను కానీ, సరళ అన్నదాంట్లో అబద్ధం కించిత్తూ లేదు. ఆత్మకథ నే రాసింది కాదు. పెన్నేపల్లి ..
Rs.150.00
Pratyeka Hoda - Praj..
రాష్ట్ర ప్రగతి ప్రత్యేక హోదాతోనే సాధ్యం ఆంధ్ర ప్రదేశ్లో అనుదినం అనుక్షణం అన్నిదిశలా అందరి నోటా మార్మోగుతున్న ఒకే ఒక్క పదం - ప్రత్యేక హోదా! అగ్నికణమై చైతన్యజ్వాల రగిలిస్తున్నపదం - ప్రత్యేక హోదా! అన్ని పార్టీలనూ అందరు నాయకులను చొక్కా పట్టుకుని నిలదీసి మీరు ఎటున్నారని ప్రశ్నిస్తున్న పదం - ప్రత్యేక హో..
Rs.15.00
Ragam Bhoopalam
పశ్చిమం నుంచి ప్రసరించినా, తూర్పునించి ప్రసరించినా వెలుగెప్పుడూ వెలుగే. ఎక్కివ వచ్చిన మెట్లను ఒక్కసారి వెనుతిరిగి చూసినప్పుడు ఇన్ని మెట్లెక్కామా అని ఆశ్చర్యానందాలు సహజమే. ఆ మెట్లై, వాటిని అధిరోహించడానికి పరిచిన వెలుగై, భూపాల రాగాలై నిలిచిన స్త్రీలకు వినమ్రంగాPages : 104..
Rs.50.00
Ajaramara Bharatades..
నాగరికత ఉదయించిననాడే జన్మించిన దేశం భారతం. ఇతర సంస్కృతుల ఆవిర్భావాన్ని, ధూళిలో కలిసిపోవడాన్ని కూడ చూసిన దేశం భారతం. ఎంతో వైభవాన్ని చవిచూసింది; దాడులను ఎదుర్కొంది. ప్రశంసలు అందుకుంది; దూషణలు భరించింది. ఇన్ని వేల యేళ్ల తర్వాత కూడా, ఎన్నో ఒడిదుడుకుల తర్వాత కూడ, ఇంకా ఇక్కడ సజీవంగా ఉంది. కొన్ని శత..
Rs.299.00
Shabdha Brahma Sri S..
వాగనుశాసనుడు శ్రీశ్రీ శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. ఇంటిపేరు, తన పేరు రెండూ కూడా శ్రీకారంతో మొదలిడుతున్నాయి. శ్రీ అంటే అందరికీ తెలుసును. పూజా పునస్కారాలలో శ్రీకారం తప్పనిసరిగా ఆవృత్తి అవుతూ వుంటుంది. శ్రీకారం శుభదాయకం. కావ్యరచనకుద్యమించే కవి శ్రీకారంతో ప్రారంభించడం మన సంప్రదాయం. శ్రీ..
Rs.30.00
Sahitya Mormoralu
ఇదొక చిన్న సాహిత్య వ్యాసాల సంపుటి. ఈ వ్యాసాలు పండితుల కోసం వ్రాసినవి కావు! పూర్వ కవుల పరిచయం బాగా వున్న పాఠకుల కోసం వ్రాసినవీ కావు. ప్రబంధాలకూ, ప్రబంధ కవులకూ కొంచెం దూరమున్న వారికోసమే వ్రాయబడినవి. కాలాన్నిబట్టి, సంపర్కాలనుబట్టి, మనవారి అభిరుచులూ, అభ..
Rs.45.00