ఈ సంపుటిలోని చాలా కథలు, కలంతో కాక హృదయంతో చెప్పిన కథలు. 'సంకెళ్ళు' కథ ఈ కోవకి చెందుతుంది. ఓ పోలీస్‌ ఎస్కార్టు ఇన్‌ఛార్జి, కోర్టుకి హాజరు పరిచిన ఒక ముద్దాయి ప్రధాన పాత్రలుగా సాగిన కథ. ఇది మానవ సంబంధాలను లోతుగా చర్చిస్తుంది. చివరలో అద్బుతమైన వాక్యాలు కథకి నిండుదనాన్ని, బహుమతిని తెచ్చి పెట్టాయి. ఇలాంటి కథ రాయాలంటే రచయిత హోమ్‌వర్క్‌ చెయ్యాలి. ఈ కథ ఆ సంగతిని మనకి గుర్తు చేస్తుంది.

పేజీలు : 110

Write a review

Note: HTML is not translated!
Bad           Good