పాయింట్‌ 38 కాలిబర్‌ 38 ధ్రిల్లింగ్‌ కథలు 

ఇవి 38 క్రయిమ్‌ కథలు.

రకరకాల నేరాలు. రకరాల పద్ధతులు.

రకరకాల మనుష్యులు రకరకాల సందర్భాలలో

వ్యవహరించిన తీరుతెన్నులు

విభిన్న నేపథ్యాలలలో రూపొందిన కథలు

ఆంధ్రప్రభ వీక్లీలో ధారావాహికంగా ప్రచురించబడి

పాఠకుల ఆదరణ పొందిన రచనలు.

Pages : 215

Write a review

Note: HTML is not translated!
Bad           Good