Buy Telugu Poetry Books Online at Lowest Prices. Books writen by poets like Sri Sri, Devarakonda Balagangadhar Thilak, Arudra, Atreya, Jashuva and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Palagummi Padmaraju ..

'పాలగుమ్మి పద్మరాజు రచనలు - 4'లో తెలుగు కథకు ఈడొచ్చిందా?, చిన్న కథ, ఏది ఉత్తమ కథ, కవితలో అతివాస్తవికత, కవిత్వము : వైచిత్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి నవ్యాంధ్ర సాహిత్యం మీద ఆయన ముద్ర, మనిషి, మనీషి అయిన కృష్ణశాస్త్రి, 'అమృత వీణ'కు మున్నుడి, 'మంగళకాహళి'కి మున్నుడి, నాకుతోచిన నాలుగు మాటలు, మాటలు నేర్చి..

Rs.100.00

Satabdi Vennela

చిరు చిన్న పాపాయీ! మనిద్దరం ఒకే శరీరపు రెండు భాగాలం నిజానికి నాలో నువ్వున్నా నీ కడుపులో నేనున్నట్లు అనుక్షణం పరవశం - వత్సరాలు ఎన్నో గబగబా దాటెళ్ళిపోయినా నీ రూపంలో నేను మళ్లీ ఓ వందేళ్లు పోగు చేసుకుంటాను నీ నించి ప్రవహించే రక్తమై పరిణామం చెంది శతాబ్దాల తరబడి జీవించే వుంటాను.Pages : 108..

Rs.129.00

Nikasham

ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు నిన్నటి ప్రత్యూషం నేడు లేదు ఈ రోజుటి ప్రదోషసంధ్య, రేపటికి పాతది...మాసినది.. ఓ గంట క్రితం చుట్టేసిన దు:ఖం యిప్పుడు శూన్యం ఈ చిటికెడు విషాదాలూ క్షణకాలప్పాటు మెరిసే ఆనందాలూ..సుఖాలూ... వీటిని మోస్తూ యిన్ని కోట్ల ప్రాణాలు? అన్నీ...అందరూ కల..

Rs.70.00

Manimekhala

శిలప్పదికారం, మణిమేఖల, జీవక చింతామణి, వలయపతి, కుండలకేశి ఈ అయిదు తమిళ పంచకావ్యాలు. వీటిలో శిలప్పదికారం, మణిమేఖలలను జంటకావ్యాలుగా పిలుస్తారు. కాలి అందియ కథగా పాద మంజీర గాధగా కన్నగి కథగా, పత్తిని (పత్ని)  దేవీ చరితంగా ప్రసిద్ధికెక్కిన శిలప్పదికారం - చేర రాజకుటుంబీకుడైన ఇల్లంగొ ..

Rs.200.00

Silappadikaram

శిలప్పదికారం, మణిమేఖల, జీవక చింతామణి, వలయపతి, కుండలకేశి ఈ ఐదు తమిళ పంచ కావ్యాలు. వీటిలో శిలప్పదికారం, మణిమేఖలలను జంటకావ్యాలుగా పిలుస్తారు. కాలి అందియ కథగా, పాదమంజీర గాధగా, కన్నగి కథగా, పత్తిని (పత్ని) దేవీ చరితంగా ప్రసిద్ధికెక్కిన శిలప్పదికారం - చేర రాజకుటుంబీకుడైన ఇల్లంగొ అదిగళ్..

Rs.200.00

Gitanjali

           "We have other Poets, but none that are his equal; we call this the epoch of Rabindranath. No Poet seems to me as famous in Europe as he is among us.  He is as great in music as in Poetry."I read Rabindranath every day, to read one fi..

Rs.55.00

Jala Khadgam

రెండు విరుద్ధ భావాలు ప్రాకృతులు కలిగిన పదాలను ఒక పదంగా ఫ్రేమ్‌ కట్టగల్గిన వడలి రాధాకృష్ణ కథల్లో మాత్రమే చెయ్యి తిరిగినవాడు కాదు. కైతల్లోను అందెలు కట్టుకున్నాడు. మర్మ కవిత్వఛాయలు కొన్నిచోట్ల సింబాలిజం, కొత్తపదాల సృష్టి ప్రయోగం రాధాకృష్ణ రచనల్లో పలుచోట్ల కనిపిస్తాయి. - బి.హనుమారెడ్డిPages : 68..

Rs.40.00

Vattivellu (Naaneelu..

కరెంటు తీగపై వాలిన పక్షి జంట ఇప్పుడు గాలిలో కూడ విద్యుత్తు ఈ చీర చీరాలదే ముతకగా ఉండొచ్చు కాని అతుకుతుంది మనుషుల్ని కడలి అలలు కాళ్ళు కడుగుతూనే కాళ్ళ క్రింది నుంచి లాగేస్తుంది!Pages : 45..

Rs.40.00

Sisira Chitralu

        నేడు సమాజంలో వస్తూన్న మార్పుల్ని వాటి ప్రభావాల్ని అటు జీవితం మీద, ఇటు సాంస్కృతిక సంపదమీద మానవ సంబంధాల మీద తద్వారా ఏర్పడుతున్న బహిరాంతర సంక్షోభాల్ని క్లేశాల్ని రూపుగట్టడానికి అన్ని సంక్లిష్ట సన్నివేశాలని మెలకువగా ఉండి ఈ సంకలనంలో రికార్డ చేశారు శ్రీ వడలి రాధా..

Rs.100.00

Gitanjali Matallo Pa..

రవీంద్రుని సాహిత్యాన్ని అనువదించే యత్నాలు నేటికీ సాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తెలుగువారికి గీతాంజలిని మళ్లీ పరిచయం చేస్తున్నారు టేకి వీరబ్రహ్మంగారు. ఇది కేవలం వచనానువాదం కాదు. మాటల్లోను, పాటల్లోనూ టాగోర్ ఆధ్యాత్మికతను, మార్మికతను, పొందుపరిచారు ఈ రచయిత. వృత్తిరీత్యా ఇంజనీర్ అయినా ఈయన..

Rs.120.00

Pottupoyyi

రైతన్నలు, నేతన్నలు వంటి ఇతర వృత్తుల వారినీ, కుల వృత్తుల వారినీ, వారి ఈతి బాధల్నీ కవులు చాలా కాలంగా కావ్యబద్ధం చేస్తూనే ఉన్నారు. కానీ, జాలర్లు, చాకళ్లు వంటివారు చాలా అరుదుగానే కవిత్వీకరించబడుతున్నారు. ఈ సంకలనం ఆ లోటును కొంత భర్తీ చేయడం అభినందనీయం. ప్రపంచీకరణ నేపథ్యంలో రాజకీయ వ్యవస్థ పాలనా వ్యవస్థల త..

Rs.160.00

Swapna Satyam

కవిత్వం వొక వెతుకులాట! ఒక దృశ్యం ఒక అదృశ్యం. ఒక అవును ఒక కాదు. ఒక జ్వాలాగ్ని ఒక కొసగాలి. ఒక సత్యం ఒక స్వప్నం. ఒక డిస్కవరీ ఒక ఇన్వెన్షన్‌. ఒక తెరను తొలగించి చూపించడం, ఒక ప్రపంచాన్ని సృష్టించి ఆవిష్కరించడం. ధాత్రిని ప్రేమించిన ఏ కవి అయినా, రాత్రినీ ఇష్టపడాలి. కవికి వెలుతురెంత ఇష్టమో, చీకటీ అంతే ఇష్టమ..

Rs.50.00

Yekottara Sati

ఒక సహృదయుడు పేర్కొనినట్లు విశ్వకవి రవీంద్రనాథ ఠాకూర్‌ అన్ని కాలాలకూ అన్ని సంస్కృతులకూ వారసుడు. ఆయన అమృతలేఖనినుంచి కవితలు, కథానికలు, నవలలు, నాటకాలు, వ్యాసములు పరశ్శతంగా వెలువడినవి. ఆ మహాకవి స్పర్శతో పల్లవింపని సాహిత్యశాఖ యేదీ కనిపించదు. పైగా ఆయన గాయకుడు, చిత్రకారుడు కూడా! కవి..

Rs.120.00

Varnana Ratnakaram I..

వర్ణనా నిపుణుడు కవి మన మహాకవులు ఈ నిర్వచనానికి నిదర్శనలు. వారెంతటి వర్ణనా నిపుణులో తెలుసుకోవాలంటే వారి కావ్యాలన్నీ చదవాలి. అటువంటి శ్రమను తగ్గించి ఒకే చోట వారి వర్ణనలన్నింటినీ మనముందుంచే గ్రంథం 'వర్ణన రత్నాకరం'. రత్నాకరమంటే సాగరం. ఈ గ్రంథం ఒక రత్నాకరం. ఈ రత్నాకరంలోని రత్నాలు వర్ణనలు. ఒకే వస్తువును ..

Rs.200.00

Varnana Ratnakaram I..

వర్ణనా నిపుణుడు కవి మన మహాకవులు ఈ నిర్వచనానికి నిదర్శనలు. వారెంతటి వర్ణనా నిపుణులో తెలుసుకోవాలంటే వారి కావ్యాలన్నీ చదవాలి. అటువంటి శ్రమను తగ్గించి ఒకే చోట వారి వర్ణనలన్నింటినీ మనముందుంచే గ్రంథం 'వర్ణన రత్నాకరం'. రత్నాకరమంటే సాగరం. ఈ గ్రంథం ఒక రత్నాకరం. ఈ రత్నాకరంలోని రత్నాలు వర్ణనలు. ఒకే వస్తువును ..

Rs.150.00

Varnana Ratnakaram P..

వర్ణనా నిపుణుడు కవి మన మహాకవులు ఈ నిర్వచనానికి నిదర్శనలు. వారెంతటి వర్ణనా నిపుణులో తెలుసుకోవాలంటే వారి కావ్యాలన్నీ చదవాలి. అటువంటి శ్రమను తగ్గించి ఒకే చోట వారి వర్ణనలన్నింటినీ మనముందుంచే గ్రంథం 'వర్ణన రత్నాకరం'. రత్నాకరమంటే సాగరం. ఈ గ్రంథం ఒక రత్నాకరం. ఈ రత్నాకరంలోని రత్నాలు వర్ణనలు. ఒకే వస్తువును ..

Rs.200.00

Varnana Ratnakaram P..

వర్ణనా నిపుణుడు కవి మన మహాకవులు ఈ నిర్వచనానికి నిదర్శనలు. వారెంతటి వర్ణనా నిపుణులో తెలుసుకోవాలంటే వారి కావ్యాలన్నీ చదవాలి. అటువంటి శ్రమను తగ్గించి ఒకే చోట వారి వర్ణనలన్నింటినీ మనముందుంచే గ్రంథం 'వర్ణన రత్నాకరం'. రత్నాకరమంటే సాగరం. ఈ గ్రంథం ఒక రత్నాకరం. ఈ రత్నాకరంలోని రత్నాలు వర్ణనలు. ఒకే వస్తువును ..

Rs.200.00

Ade Gaali

అదే ఆకాశం, శతాబ్దాల సూఫీ కవిత్వం, నోబెల్‌ కవిత్వం గ్రంథాల ద్వారా అనేక దేశాల అనువాద కవిత్వాన్నీ, సూపీ తత్త్వ సారాన్నీ, నోబెల్‌ కవుల కవిత్వజీవితాల్నీ క్రోడీకరించి తెలుగు సాహిత్య ప్రపంచానికి అందించిన విశిష్ట కవి, అనువాదకుడు వై.ముకుంద రామారావు. స్వయంగా యేడు సంపుటాలు వెలువరించిన కవిగా కవిత్వ 'ఆల్కెమీ' ర..

Rs.300.00

Telugu Padyaalalo An..

గ్రంథకర్త ఈ పుస్తకంలో ఆంగ్లభాషోచ్చారణమును, పదజాలమును తెలుగు పద్యములలో ఆంగ్లవివరణతో పూర్తిగా చెరిగేశారు. ఇటువంటి పుస్తకం న భూతో న భవిష్యతి. ఇదొక రత్నవిపణి. - ఆచార్య కోరాడ మహదేవశాస్త్రి ఆంగ్లపదాల ఉచ్చారణను సూచిస్తూ ఆ పదాలను ఆంగ్లంలో పట్టిక రూపంలో ఇవ్వడం పాఠకులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. విలక్షణమూ, అమూ..

Rs.200.00

Sri Valmeeki Subhash..

ఈ భూమివిూద మొట్టమొదటి కావ్యం ''శ్రీరామాయణం''. వాల్మీకి భగవానుడు చతుర్ముఖ బ్రహ్మ అనుగ్రహం పొంది తన దివ్య దృష్టిచే సకలము చూచి, విని లోకానికి అనుగ్రహించిన అద్భుత ఆదికావ్యం శ్రీరామాయణం. ఇది మానవునికి అన్ని కోణాలలోనూ, అన్ని రకాలవారికి తన అద్భుత సందేశాన్ని ఇస్తుంది. కొంతమంది కథలు ఇష్టపడతారు. వారికి అన్ని..

Rs.50.00