Buy Telugu Poetry Books Online at Lowest Prices. Books writen by poets like Sri Sri, Devarakonda Balagangadhar Thilak, Arudra, Atreya, Jashuva and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Kusuma Dharmanna Kav..

కుసుమ ధర్మనన& రచనలోని దళిత దృక్పథాన్ని వెలికి తెచ్చేందుకు చేసిన ప్రయత్నమే ఈ రచన. తెలుగు దళిత సమాజంలో వైతాళికుడయిన ధర్మన్న నిమ్న జాతిని జాగృతం చేసిన వైనాన్ని వివరించారు. దళితుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు ధర్మన్న వృత్తి రీత్యా వైద్యుడయినా, గాయకుడయ్యాడు. రాజకీయ నాయకుడయ్యాడు. పాత్రికేయుడయ్యాడు. ..

Rs.75.00

Harijana Satakam

దళిత జాతి అభ్యున్నతికి తన జీవితాన&ఇన అంకితమిచ్చిన కవి ధర్మన్న. ఆయన నడకలతో గోదావరీ తీరం పునీతమయ్యింది. ఆనాడున్న అడ్డంకులను అధిగమించి 'వైద్య విద్యాన్‌' అయి ప్రజల వైద్యుడయ్యాడు; వైద్య వృత్తినే సమున్నత శిఖరాలకు తీసుకెళ్ళాడు. తన వృత్తినే కాదు. ప్రవృత్తీనీ ప్రజలకంకితమిచ్చాడు. విలక్షణ గాత్రంతో ప్రజలను..

Rs.30.00

Puttumachcha

''కన్నబిడ్డని సవతి కొడుకుగా చిత్రించింది చరిత్ర అన్నదమ్ముల్నించి చీల్చి నన్ను ఒంటరి వాణ్ణి చేసింది చరిత్ర. పోత పోసుకుంటూన్న నా వ్యక్తిత్వం మీదికి వింత వింత బయాల్ని ఉసిగొలిపి నిర్దాక్షిణ్యంగా నన్ను చిత్రవధ చేసి సుడిగాలుల పాల్జేసింది చరిత్ర'' అన్న కవి చరిత్రను బోనులో నిలబెట్టాడు. దేశ విభజన అనంతరం నుం..

Rs.100.00

Pakshulu Samudram Na..

''బతికి ఉంటే పామరుడ్ని'' చస్తే అమరుడ్ని'' అని చాటుకున్న శేషేంద్ర లొంగుబాటును సహించలేదు; ''నా అవయవాలకు నీచంగా వంగే / భంగిమలు తెలీవు'' అన్నాడు. కనుకనే మరో సందర్భంలో ఆయనే ''ఈ దేశంలో వంగేవాడికి / వంగి సలాం చేసేవాడు పుడుతున్నాడు / జాగ్రత్త! ఈ లక్షణం తలెత్తిందంటే ఆకాశంలో తోకచుక్క పుట్టిందన్న మాటే'' అని చ..

Rs.100.00

Oka Melakuva

    'ఒక మెలకువ' లోని కవితలన్నీ 2007-2011 మధ్య రాసినవి. అంతకుముందు కవితా సంపుటి 'ఇదీ జీవితం' తర్వాత ఈ కవిత్వంలో అన్ని రకాలుగా ఎదుగుదల లేకపోతే కవి ఆగిపోయినట్టు. బముముఖంగా విస్తృతి చెందితే కవి ముందడుగు వేస్తున్నట్టు. అన్ని రకాలుగా మెలకువతోనే ఉన్నట్టు-కవిగా బతకటం అంత తేలిగ్గాదు, సులభంగాదు, నిర..

Rs.75.00

Maatala Madugu

కొట్టివేత   పునర్లిఖించుకోవాలిప్పుడు నన్ను నేను కొత్త కాగితంపైకి అడుగేస్తూ   అందవిహీనంగా చెక్కుకున్న మునుపటి నన్ను చిక్కటి సిరాతో కొట్టేయాలి పాతమాటలకు నిర్తాక్షిణ్యంగా కత్తెరేసి ఇప్పటి నేనుగా కొత్త ఆసనమేసి   పాత పాళీకి కొత్త మాటలు అభ్యాసం చేయించి..

Rs.100.00

Batuku Patham

    ఒకటే బాణం - ఒకటే మాట - ఒకతే బార్య    మోసపు మాటలు    సరసపురాండ్రు సంఖ్యకు మించి    అవసరాన్ని బట్టి అవతారం మంచిదే (మారిపోతున్నాను)    అవసరాలను బట్టి ఆదర్వాలు మారిపోవటం చిత్రం గదా. కవి యాదగిరి వ్యంగ చిత్రమిదే. ఒక అవతారంలో ఒక..

Rs.80.00

Rutu Ghosha Padya Ka..

ఋతువులను గురించి కావ్యాగానం చేయడం ఈనాటిది కాదు. అలనాటి వాల్మీకి, కాళిదాసుల దగ్గరనుండి ఈనాటి నారాయణ రెడ్డిగారి ఋతు చక్రం దాకా వస్తూనే ఉంది. ఆ చరిత్రలోకి పోయే సందర్భం కాదు కాబట్టి ఆ చర్చను వదిలేస్తున్నాను. శేషేంద్ర ఋతు ఘోష కావ్యానికి చాలా ప్రత్యేకతలున్నాయి. అది ఒక అనుపమాన (యునీక్‌) ఋతు కావ్యం. కవి పద..

Rs.100.00

Krishna Sastry Sahit..

ఒకసారి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు బెజవాడ నుండి బళ్లారి వెళ్తుండగా రైలు నడకలోని సమాన లయకు స్పందించి.... చుట్టూ వున్న నల్లమల అడవుల సోయగానికి పరవశించి ఆకులో ఆకునై పూవులో పూవునై అంటూ పలవరించారట. భావకవిత్వానికి అది మొదటి శృతి. అక్కడి నుంచీ కృష్ణపక్షం కవితలు ఆవిర్భవించడం మొదలయింది. ఊహా ప్రేయసి, ఆత్మాశ..

Rs.50.00

The Harvest

            (సేద్యం పై ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి దీర్ఘకావ్యం ''పొలి'' ఆంగ్లానువాదం) ....యిదొక స్వానుభవ కావ్యం. అందుకే ఎక్కడా జారుడుతనం గానీ, లూజ్‌గా వుండటం గానీ జరగలా - వ్యవసాయ సంబంధిత దృశ్యాలు అలా అలా కళ్ళముందు రుతుక్రమంలో ఎంతో అ..

Rs.90.00

Chalasani Prasad Rac..

    ''కవిత్వమంటే నాకు విపరీతమైన ఆసక్తి. సమీక్షలు, వ్యాసాలు కొన్ని రాశాను. అనువాదాలు కూడా కొన్ని చేశాను. సాహిత్యాన్ని చరిత్రపరంగా, సామాజికపరంగా, రాజకీయ ఉద్యమపరంగా విశ్లేషించాలని నా అభిలాష.'' - చలసాని ప్రసాద్‌     ''ప్రపంచం, సమాజం మనకు చాలా మంది మహత్తర వ్యక్తులను ప్రసాదించి..

Rs.100.00

Mohana O Mohana

కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు పొందిన కవితా సంపుటి 'మోహనా! ఓ మోహనా! 1990లో ''మోహనా! ఓ మోహనా! కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఈ అవార్డుతోపాటు సిద్ధార్ధ కళాపీఠం పురస్కారం, తెలుగు యూనివర్సిటి ప్రతిభా పురస్కారం, డా|| అవంత్స సోమసుందర్‌ సాహిత్య పురస్కారంతోపాటు..

Rs.36.00

Ravindhra Lochanam

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 1862లో జన్మించారు. అంటే మన గురజాడ కన్నా ఒక ఏడాది పెద్దవాడు. పూర్ణ జీవితం అనుభవించి, కవిత్వం కోసమూ, కళల కోసమూ 80 ఏళ్ల వయసులో స్వర్గస్తులయ్యారు. ఈ మహాకవి 150 వ జన్మదినాన్ని పురస్కరించుకుని 2012లోనే ఈ గ్రంథాన్ని ప్రచురించాలనుకున్నాను. ఆయన కవిత్వం గురించి ..

Rs.50.00

Naa Balcony Nunchi

కవులందరూ భావాలను సిరాలో రంగరించి మనముందుంచుతూ, భాషమూలాల్ని, మాటల మూలాల్ని శోధించే కళ్ళజోడుతో ప్రపంచానికి పరిచయం అవుతారు. చదివే మనకు, వినేమనసుకు కొత్త కవితా ప్రపంచాన్ని పరిచయం చేస్తారు. నా బాల్కనీ నుంచి అంటు కలం పట్టి, కలానికి నడక నేర్పి, సరైన నడతనేర్పి, కలమనే హలంతో సాహితీ సస్యాన్ని పండిస్తూ, "నా బాల..

Rs.50.00

Jana Vamsham Kavyakr..

ఆధునిక మహాభారతస్య అనుబంధ కావ్యం 'జనవంశమ్‌ కావ్యకృతి'. మానవ సమాజంలో యుగయుగాన దీర్ఘకాలానంతరం ఐతిహాసిక కావ్యాలు ఉత్పన్నమవుతూ వచ్చాయి. అవి తత్తద్యుగీన తత్త్వాన్ని ప్రదర్శించేవి. ఇతిహాసం యుగీనవాణి, పూర్వకాలంలో వచ్చిన ప్రతి ఇతిహాసానికి ఒక అనుబంధ కావ్యం ఉండేది - ప్రాచ్య దేశాల్లో గానీ పాశ్యాత్యదేశాలలో గానీ..

Rs.450.00

Arun Sagar Sangamam ..

ఫేర్‌ వెల్‌ టూ యూ.  ఆల్‌ ద బెస్ట్‌ టూ మీ.  వీడ్కోలు చెప్పడమెలాగో నేర్చుకో.  ప్రేమకైనా ప్రాణానికైనా, ప్రాణాన్నిమించిన ప్రేమకైనా.  వమ్ముకాదనుకున్న విశ్వాసానికైనా.  ఎప్పటికైనా వీడ్కోలు చెప్పక తప్పదు. స్పర్శల జాడలకైనా, జ్జాపకాల నీడలకైనా వీడ్కోలు తప్పదు. పాయింట్‌ టూ పాయింట్‌ - స..

Rs.150.00

Kavitha Bharathi

ఈ సంపుటిలోని కవితలు ఈ శతాబ్ది తొలి దశాబ్దిలో వెలువడిన హిందీ కవితలకు తెలుగు అనువాదాలు. ఇవి ఇంచుమించుగా అన్నీ వివిధ పత్రికల్లో వెలువడినవే. ఈ కవితల్ని చదువుతుంట ఇవి తెలుగులో రూపొందించిన మౌలిక కృతులే అనిపిస్తాయి. వల్లభరావు అనువాద చాతుర్యం అందుకు దోహదంచేసింది. ఉంగరాలు, పాతచొక్కా, డప్ప..

Rs.125.00

Digambara Kavulu

కోల్పోయిన, పరిహరింపబడిన, కాలుష్యానికి గురైన స్వేచ్ఛను తిరిగి పొందటంలో బాగంగా తనని తాను స్వచ్ఛ పరచుకోవటం, స్వస్థత పొందటం అనే భారం దిగంబర కవిత మోయక తప్పలేదు. ఈ భారాన్ని మోయటమనే విషయంలో దిగంబరులు గుండె దిటవు గొప్పది. ఈ క్రమంలో దిగంబరులు కీర్తిని, అపకీర్తిని సరిసమానంగానే పొందారు. ఏ సామాజిక, సాహిత్య ఉద్..

Rs.200.00

Gulaabeelu

    ఏ కారణం చేతనో కాని, తెలుగు కవిత్వంలో హాస్యరసానికి పూర్వం ఎక్కువ స్థానం లేకపోయింది. ఇప్పుడు కొద్దిగా వచ్చినా, అదియింకా ప్రధాన స్రవంతిలో స్థానం పొందలేక పోతోంది. హిందీ మొదలైన భాషల్లో హాస్యకవి సమ్మేళనాలు చాలా జనప్రియంగా సాగుతై. అన్ని రసాల్లో ఒకటిగా, హాస్యానికి గొప్ప స్థానం అలంకార శాస్త్రజ్..

Rs.50.00

Parikini

హాస్యమంటే నవ్వించడమే కాదు.  జీవితంలోని విషాదాన్ని ఎగరేసి నవ్వడం.  కన్నీళ్ళలో ఏకకాలంలో ఆనంద విషాదాలు రెండూ వున్నాయి.  ద్వ్యర్థికావ్యం కన్నీరు.  నిజానికి ఈ సంపుటిలోని ప్రతి కవితా ద్వ్యర్థి కవితే.  అందుకే  ''కన్నీటి బిందువుని మించిన కావ్యం నాకు కనపళ్ళేదు'' అని అనగలిగాడు..

Rs.60.00