Buy Telugu Poetry Books Online at Lowest Prices. Books writen by poets like Sri Sri, Devarakonda Balagangadhar Thilak, Arudra, Atreya, Jashuva and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Viswambhara

భారతీయ జ్ఞానపీఠ పురస్కారం పొందిన కావ్యం. ఈ కావ్యానికి నాయకుడు మానవుడు. రంగస్థలం విశాల విశ్వంభర. ఇతివృత్తం - తేదీలతో నిమిత్తంలేని, పేర్లతో అగత్యం లేని మనషి కథ. ఈ కథకు నేపథ్యం ప్రకృతి. మనిషి ధరించే వివిధ భూమికలకు మూలధాతువులు మనశ్శక్తులు. అలాగ్జాండర్‌, క్రీస్తు, అశోకుడు, సోక్రటీస్‌, బుద్ధుడు, లింకన్‌,..

Rs.60.00

Madhuranthakam Mahen..

మహేంద్ర ఒక నిత్యాగ్నిగుండం. నిరంతర జ్వాల. శరీరం భరించలేనంత తపన, మనస్సు బద్దలయ్యేంత బాధ అతడిలో కనిపిస్తుంది. 'నా హృదయపు గదిలో ఒక భావచిత్ర ప్రదర్శనశాల వుంది నా మేధో మందిరంలో ఒక విజ్ఞాన వస్తు సంచయాగారముంది' అంటూ పొరలు పొరలుగా తెరలు తెరలుగా తన ఆంతర్యాన్ని విప్పుతాడు. ఒక మెరుపు. ఒక ప్రవాహం. సుడిగాలి మనల..

Rs.50.00

Khadga Srushti

నీ తొడపై శిరస్సుంచి నే నిలా పడుకున్నప్పుడు, కామ్రేడ్‌ ఇదివరకు నీతో, గాలితో అన్నదే ఇప్పుడూ అంటున్నాను మళ్ళీ ఔను నే నెరుగుదును నాకు శాంతి లేదని, ఇతరులని కూడా అశాంతిలో ముంచుతానని, ఔను నేనెరుగుదును ఆయుధాలు నా మాటలని, ఆగ్రహపూరితాలని, మృత్యువుతో నిండినవని, నిజానికి నేను కత్తి దూసిన సిపాయిని, క..

Rs.180.00

Jeevitam Oka Udyamam

ఆ గోడల్ని కూలగొట్టకండి అక్కడి ప్రతి ఇటుకకూ నా జ్ఞాపకాల స్పర్శ ఉంది ప్రతి మట్టి రేణువులో నా రక్త కణాల ప్రతిధ్వనులున్నాయి - గోడలంటే గోడలా అవి నా అనుభవాల జాడలు రోజురోజుకూ ఎత్తుగా పెరిగే నా మూలాల మేడలు -..

Rs.50.00

Adhunikandhra Kavitv..

19వ శతాబ్ది తొలిపొద్దు నుంచి 1960 వరకు వెలువడిన సుసంపన్నమైన, పరిణామశీలమైన, వైవిద్యభరితమైన ఆధునికాంధ్ర కవిత్వాన్ని ఒక్క చేత్తో ఏకబిగిన సేకరించి, క్రోడీకరించి, వ్యాఖ్యానించి, విశ్లేషించి సూత్రీకరించిన బృహద్రచన ఇది. మూడు దశాబ్దాలకు పైగా పఠన పాఠనాల్లో నలుగుతున్న సజీవ వ్యాసంగానికి నిలువెత్తు వేదిక ఇది. ..

Rs.400.00

Oka Khadgam, Oka Pus..

      ఒక ఖడ్గం , ఒక పుష్పం కలిస్తే నేను లోలోపల నేనెప్పుడూ ఇద్దరి తీరని వైరుధ్యాన్ని బాధా శృతి లో యుద్దలయ అగ్రహంలో అనంత ప్రేమ స్వేచ్చా సౌదర్య రచన ఒక ఆలా ఒక జ్వాల కలిస్తే నేను ..పడి లేచే పదవ దారిలో పాటలు చెలిమి నిరంతరం దగ్దానుభూతి నిలువెల్లా ప్రవహించే కాంతి ఆలోచనాటవిలో ... చలన..

Rs.40.00

Aksharaalu

ఈ 'అక్షరాలు'లోని కవితలు అణువు, అక్షరం, అక్షరణం శీర్షికలతో 'చినుకు', విశాలాంధ్ర', ప్రజాసాహితి' పత్రికలలో చాలా వరకు చోటు చేసుకున్నవే. విశ్వశాంతి పీడితులున్నంతకాలం సుత్తీ కొడవలి క్రాంతి పతాకం! పీడకులందరించాక సుత్తీ కొడవలి  శాంతి కపోతం!! ..

Rs.50.00

Nitya Satyalu - Vema..

మూఢాచారాలను ఎంతగా వ్యతిరేకించాడో విద్యకు జ్ఞాన సమపార్జనకు అంతగా ప్రాధాన్యత నిచ్చారు. అదే సమయంలో సమాజానికి పనికి రాని చదువు వ్యర్థమని నిర్ద్వందంగా ప్రకటించాడు. నేడు మనం ఇదే చూస్తున్నాం. కాలేజీలు పెరుగుతున్నాయి. చదువుకు విపరీతంగా ధనం ఖర్చుచేస్తున్నారు. కాని ఆ చదువు సమాజానికి ఉపయోగపడుతున్నదా అన్నది ప్..

Rs.80.00

Vemanna Velugulu

ఈ గ్రంథంలో 428 పద్యాలకు వ్యాఖ్యానం రాశాను. ఇవి జాగ్రత్తగా ఎంపిక చేసిన పద్యాలు. వేమన్న మూడువేల పద్యాలలోని ముఖ్యమైన భావాలన్నింటికీ ప్రాతినిధ్యం వహించే పద్యాలు వీటిలో ఉన్నాయి. ఆ రకంగా వేమన్న భావజాత సమగ్రతను దృష్టిలో పెట్టుకున్న సంకలనమిది.పేజీలు : 510..

Rs.350.00

Veyi Velugula Vemana

చరిత్రలో వేమన - వేమన చరిత్ర - తెలకపల్లి రవి నాటికి నేటికీ తెలుగు వాడికీ వేడికీ వడికీ వరవడి వేమనే. ఆనాటికి బహుశా ఈ నాటికి కూడా వేమనతో పోల్చదగిన మరో ప్రజాకవి మనకు కనిపించరు. తమ తమ కోణాల్లో బాణీల్లో మహోన్నత శిఖరాలధిరోహించిన మహాకవులు కూడా ఆయన పదును ముందు పలుకుల ములుకుల ముందు నిలవడం కష్టం. అందులోనూ అ..

Rs.150.00

Alanati Visesha Kavi..

పాత సాహిత్య పత్రికలూ, కవితా సంపుటాలూ, సంకలనాలూ తిరగేసి నప్పుడల్లా ఒళ్ళు పులకరించిపోతుంది. ఆ రోజుల్లో వాళ్ళు అలా రాయడంవల్లనే తెలుగు కవిత్వం కొత్త పుంతలు తొక్కిందని నా భావన. అప్పటి వాళ్ళలో కొందరు నేటి 'వాద'కవుల కంటే ముందున్నారనీ తెలుస్తుంది. ఇటువంటి విశేష కవితలు చాలా సేకరించి వాటిలో యాభై మాత్రం ప్రచుర..

Rs.50.00

Prajakavi Vemana

            వేమనలా తెలుగు వారి గుండెలో పలికిన ప్రజాకవి మరొకరు అప్పటికి ఇప్పటికి కూడా లేరనే చెప్పాలి. నాలుగువందల ఏళ్లుగడిచినా మన నాలుకల మీద నాట్యమాడుతున్న ఆయన పద్యాలే అందుకు సాక్షి. తెలుగు భాషలో అవిభాజ్య భాగంగా అలరారే ఆయన పదాలూ పలుకుబడులే ని..

Rs.300.00

Vemana

తెలుగు సాహిత్య చరిత్రలో మధ్యయుగానికి చెందిన కవి వేమన. క్రీ.శ. 17వ శతాబ్దంలో జీవించి, తెలుగు నేలపైన సంచరించి ప్రజల జీవితాన్ని దగ్గరగా పరిశీలించి ప్రజలభాషలో పద్యాలు చెప్పిన కవి వేమన. ప్రజాకవి, లోకకవి, విశ్వకవి, యోగి, మనవేమన-వంటి మాటలతో తెలుగు ప్రజలు వేమనను సొంతం చేసుకున్నారు. వేమన ఆధునిక తెలుగు సమాజ..

Rs.125.00

Vemana Padyalu

18వ శతాబ్దంలో రాజకీయ, సాంఘిక కారణాల వలన మోడుబారుతున్న తెలుగు భాషకు జీవప్రతిష్ట చేసిన మహానుభావులు సి.పి.బ్రౌన్‌. కలకత్తాలో పుట్టిన ఈ ఆంగ్లేయుడు జీవితకాలం తెలుగు భాష పునరుజ్జీవనానికి విశేష కృషి చేసారు. తన స్వంత ఆదాయంలో నుంచే 2106 చేతి వ్రాతలున్న రచనలు సేకరించారు. వాటన్నింటిని చెన్నై గ్రంథాలయానికి పంప..

Rs.150.00

Maha Prasthanam

 ''మీ కోసం కలం పట్టి ఆకాశపు దారులంట అడావుడిగ వెళ్ళిపోయే అరచుకుంటు వెళ్ళిపోయే జగన్నాధుని రథచక్రాల్‌, భూ మార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను ....'' అని ప్రకటించినవాడు శ్రీశ్రీ. ఓ వ్యధావశిస్టులారా ! ఏడవకండి, ఏడవకండి, వస్తున్నాయొస్తున్నాయి, జగన్నాధుని రథచక్రాల్‌ వస్తున్నాయని ఆశ్వాసమందించినవాడు ..

Rs.70.00

Viswambhara

భారతీయ జ్ఞానపీఠ పురస్కారం పొందిన కావ్యం. ఈ కావ్యానికి నాయకుడు మానవుడు. రంగస్థలం విశాల విశ్వంభర. ఇతివృత్తం - తేదీలతో నిమిత్తంలేని, పేర్లతో అగత్యం లేని మనషి కథ. ఈ కథకు నేపథ్యం ప్రకృతి. మనిషి ధరించే వివిధ భూమికలకు మూలధాతువులు మనశ్శక్తులు. అలాగ్జాండర్‌, క్రీస్తు, అశోకుడు, సోక్రటీస్‌, బుద్ధుడు, లింకన్‌,..

Rs.60.00

Jashuva Rachanalu Ga..

 సామాజిక అసమానతలపై ఏవగింపు, సంస్కరణ ఫలాలు చేతికి అందగలవన్న ఆశ రగుల్కొంటున్న తరుణంలో వర్ణాశ్రమ ధర్మాల పరిరక్షణను సమర్థించే లక్షణాలు మందుకొస్తున్నవైనం జాషువాను కలవరపరచాయి. హక్కుల సాధనకు ఉద్యమించే తరుణం ఆసన్నమైందని భావించాడు. హరిజనులుగా పిలవబడుతున్న వారిలో చైతన్యం రగిల్చి ఉద్యమ..

Rs.35.00

Poolu Raalina Chota

నాగేశ్వర్‌ రెండో కవితా సంపుటి 'పూలు రాలిన చోట' కూడా ఎక్కువ భాగాన్ని ఆక్రమించినవి తెలంగాణ, విప్లవం. తెలంగాణలోని భూమి, భుక్తి, విముక్తి కోసం విప్లవం. అది విస్తరించి దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం, అందులో భాగంగా తెలంగాణలో సాయుధ పోరాటమైనా కావచ్చు. ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ కోసమైనా కావచ్చు. నాగేశ్..

Rs.50.00

Dashabdi Kavitha (20..

2001 నుండి 2010 మధ్యకాలంలో వివిధ పత్రికల్లో, సంకలనాల్లో, ప్రత్యేక సంచికల్లో, సంపుటాల్లో అచ్చయిన వేలాది తెలుగు వచన కవితలను సేకరించాం. వాటిలోంచి ఈ దశాబ్ది పరిణామాలకు దర్పణం పడుతున్న దాదాపు 200 ప్రాతినిధ్య కవితలనూ, ప్రాతినిధ్యకవులనూ గుర్తించాం. ఈ కవితలతో 'దశాబ్ది కవిత' పేరిట ఒక సంకలనంగా రూపొందించాం. 2..

Rs.290.00

Soundaranandamu

ఇరవయ్యవ శతాబ్దంలో తెలుగులో జంట కవిత్వం బాగా వికసించింది. ఆ శతాబ్దంలో ప్రసిద్ధిలోకి వచ్చిన జంటకవులు పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వేంకటేశ్వరరావు. వారి కృత 'సౌందరనందము'. గౌతమబుద్ధుని సందేశాన్ని మనోహరంగా చిత్రిస్తుందీ కావ్యం. ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో ఉత్తమ కృతులలో ఒకటి సౌందరనందము. భారతీయ సాహిత్యంలో అత్యు..

Rs.70.00