Buy Telugu Poetry Books Online at Lowest Prices. Books writen by poets like Sri Sri, Devarakonda Balagangadhar Thilak, Arudra, Atreya, Jashuva and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Gangaavataranamu

 ఇవి మూడు గేయ కథలు. గంగావతరణ, క్షీరసాగర మథనం, శమంతకమణి కథలు పరిచిత పూర్వాలేగాక మహాప్రఖ్యాతాలు. ఉత్పల వారు వీటిని తమ సహజ కథాకథన నైపుణీ విశేషంతో చక్కని లయాత్మక గేయాలతో ఆబాల వృద్ధ పర్యంత పాఠకులే కాదు, కవి పండితజన గాయకవరులు కూడా పఠించి పరమానందమునందగలిగేవే. ఈ గేయ కృతులు మూడూ క..

Rs.72.00

Sarat Sahityam Aidav..

 అనగనగ పడమర ఒక పెద్ద పట్టణంలోని సంగతి. చలికాలం ప్రారంభమయింది. రామకృష్ణ పరమహంసగారి శిష్యుడొకాయన ఏదో ఒక మహత్కార్యానికై చందాల వసూళ్ళకని వచ్చాడు. దానికై ఒక సభ ఏర్పాటు చెయ్యాలనీ, ఆ సభకు ఉపేంద్రబాబుగారిని అధ్యక్షులుగా వుంచాలనే తలంపుతో ఒకనాడు వుదయాన్నే కాలేజీ విద్యార్థులు కొందరు అతని దగ..

Rs.126.00

Parvavela Tarangalu

 నేను క్షణాల్ని గడ్డకట్టించి అక్షరాలుగా మారుస్తున్నాను. కాలాన్ని గడ్డకట్టించి కావ్యంగా మారుస్తున్నాను. అక్షరాల గుండా కావ్యంగా ప్రవహిస్తున్న పవిత్రాత్మను నేను. భావి తరాల మన:కుంపట్లపైన ద్రవమై కరిగి, ఆవిరియై విశ్వాన్ని ఆవరిస్తాను. ఆగమన మానవలోక హృదయనికుంజాలే నా స్థిర స్తావ..

Rs.36.00

Desabhakthi Taditara..

 గురజాడ దేశభక్తి కవితకు ఏ దేశానికైనా జాతీయగీతం కాగలిగిన అర్హత ఉంది. మనదేశంలో జాతీయగీతం కాదగిన లక్షణం బంకిం గీతంకన్నా గురజాడ గీతానికే ఎక్కువగా ఉంది. విగ్రహాలను కూలగొట్టడం ఇష్టం లేకపోతే తెలుగు ప్రజలకన్నా 'దేశభక్తి' రాష్ట్రం గీతం కావాలి. బలవంతంఆ పాడించనక్కరలేదు గాని స్వచ్ఛందంగా ప్రజ..

Rs.41.00

Truth Eternal

"Beauty is truth, truth is beauty - that is all ye know on earth, and all ye need to know", were the immortal words of Keats, the great poet. In it, he summed up the quintessential wisdom given to us by our sages of yore. What is that truth then? It is not just the conventionally believed opposite o..

Rs.135.00

Soraabu Swatantra Pa..

దేశానికి వెన్నెముక రైతు. దేశ ప్రగతికి మూలధాతువే రైతు అందుకే శేషేంద్ర తన కవిత్వంలో రైతు కష్టాలు కన్నీళ్ళు లోతుగా ఆవిష్కరించాడు. ''నాగలి నా చేతికి నాగుబామయింది/ పొలం పనులు నా కాళ్ళకు సంకెళ్ళుగా మారాయి'' అంటూ వో దార్శినికతా దృశ్యాన్ని పాఠకులకు అందించాడు కవి. ''బాబూ ఈ దేశాన్ని ఈ పొలాల్నీ చూస్తే కన్నీళ్..

Rs.72.00

Mukundamaala

'కుందమాల' అంటే మల్లెపూల దండ. 'ముకుందమాల' అంటే ముకుంద స్మరణమనే భావమాల. అంటే - భక్తి పరిమళాలు ప్రసరించే మరొక తీరు కుంద మాల అనుకోవచ్చు. నలభై శ్లోకాల ఈ లఘుకృతి గ్రథనం చేసిన వైష్ణవకవి శ్రీ కులశేఖర మహారాజు. ఈయనను కులశేఖర ఆళ్వారుగా కూడా మన్నన చేస్తుంటారు. 'ఆళ్లారు' అనే పదానికి 'మునిగిపోయిన' (భక్తిలో) అని ..

Rs.90.00

Taativikabhavala Tan..

పువ్వూ, కవీ మాయమయితే సౌందర్యమంటున్నాడు ఈ మార్కిక కవి. ప్రసాద్‌ అలౌకికానికి, లోకానికి వంతెన కట్టే కవి. కొన్ని వూహలు కొంతమందే చేయగలరు. అట్లాంటి అపూర్వమైన వూహలు వాళ్ళు ఎలా చెయ్యగలరా? అని మనం ఆశ్చర్యపోతాం. అంత సున్నితంగా, అంత సుందరంగా ప్రసాద్‌ ఊహిస్తాడు. ఊహకు అందని వూహలు చేస్తాడు. తన సహృదయతని, సౌమనస్యా..

Rs.54.00

Hrudyamaina Padyam

ఒక పద్యాన్నో, కవితనో, కథనో మనం చదివినప్పుడు మనలో కలిగే భావోద్వేగాల్ని అక్షరాల ద్వారా, ప్రసంగాల ద్వారా తెలపడమే సరైన సమీక్ష, విమర్శ అవుతుంది. ఎన్నిసార్లు చదివినా ఇంకా ఇంకా చదవాలనిపించే, మననం చేసుకోవాలనిపించే పద్యాల్ని వ్యాఖ్యానించడమంటే తమలోని తపనను బహిర్గతం చేసుకోవడమేనన్నది సాహితీ లోకంలో తన వునికిగా ..

Rs.68.00

Rajanigandha

కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన కవితా సంపుటి!ధిక్కరించకపోతే దిక్కులు దద్దరిల్లేటట్టు పొలికేక పెట్టకపోతే అది కవిత్వమెట్లా అవుతుంది? * ఎప్పుడూ ఏదీ పోగొట్టుకోనివాడి కోసం కనీసం ఎప్పుడైనా ఏదన్నా దొరికినవాడి కోసం వెతుకుతున్నా * పెద్దగా నేర్పిందేమి లేదు పలకమీద 'దయ' అనే రెండక్షరాలు రాసి దిద్ద..

Rs.68.00

Bhartruhari Subhashi..

      ప్రాచిన సతకకవులలో ప్రసిద్ధుడు భర్తృహరి. పిల్లలకి పెద్దలకి పని కోచేల భర్తృహరి రచించిన సుభాషిత రత్నవలిలో విశేషాలు ఎన్నో.... ఎన్నెన్నో.... నీతి అంటే చాలా మందికి తెలుసు కాని... మూర్ఖ పధతి నీతి .... అంటే? అర్ధ పదాతి నీతి..... అంటే? దుర్జన పధ్ధతి నీతి...... అంటే? దైవ పధ..

Rs.180.00

Acha Telugu krutulu

అచ్చతెలుగు  గురించి  చెప్పడానికేముంది అనుకునే పరిస్థితుల్లో,చూడండి ఎంత ఉందో అని చూపించారు సుందరాచార్యులు గారు. సమాచార సేకరణ ఒక ఎత్తు, దాన్ని పాఠకులకు ఆకర్షనీయంగా అందించడం మరో ఎత్తు.ఈ రెండు  పనుల్ని ఈ గ్రంధంలో అత్యంత సమర్ధంగా నిర్వహించారు.  అచ్చ తెలుగు ..

Rs.180.00

Akshara Satyam Dwisa..

మనిషిలో జంతుగుణాలకు కొదవలేదు. వాటి ఉత్తమ గుణాలే అబ్బలేదు (100) అన్నదే ఈ నూనింటికీ అంతస్సూత్రం. గుణం లేని జీవం అందమైన శవం (85) అని తీర్మానించినా, నేనెందుకు చచ్చిపోయానో నాకు తెలీదు (78) అని కరుణరసం చిందిచంఇనా, అంగట్లో అన్నీ ఉన్నా ముంగిట్లో సుఖం మాత్రం సున్నా (73) అని కొత్తసామెతను కల్పించినా, పాపం చేస..

Rs.135.00

Anveshana Kavitaa Sa..

జీవితం అంటే ప్రారంభం నుండి అంతం వరకూ అంతా అన్వేషణే కదా! జీవితంలో బంగారు బాల్యం, అమ్మానాన్నల అమృతమయమైన ఆప్యాయతానురాగాలు, అద్బుతమైన విద్యార్థినీ దశ, ప్రేమార్ణవంగా భాసిల్లే వైవాహిక జీవితం, ఒకరికొకరుగా బ్రతికే మధుర జీవితం, భగవంతుడనుగ్రహించిన మాతృత్వ సంపద,... అన్నీ అపురూపమైనవే; జీవితాన్ని తరింపజేసేవే! జ..

Rs.54.00

Kusuma Dharmanna Kav..

కుసుమ ధర్మనన& రచనలోని దళిత దృక్పథాన్ని వెలికి తెచ్చేందుకు చేసిన ప్రయత్నమే ఈ రచన. తెలుగు దళిత సమాజంలో వైతాళికుడయిన ధర్మన్న నిమ్న జాతిని జాగృతం చేసిన వైనాన్ని వివరించారు. దళితుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు ధర్మన్న వృత్తి రీత్యా వైద్యుడయినా, గాయకుడయ్యాడు. రాజకీయ నాయకుడయ్యాడు. పాత్రికేయుడయ్యాడు. ..

Rs.68.00

Harijana Satakam

దళిత జాతి అభ్యున్నతికి తన జీవితాన&ఇన అంకితమిచ్చిన కవి ధర్మన్న. ఆయన నడకలతో గోదావరీ తీరం పునీతమయ్యింది. ఆనాడున్న అడ్డంకులను అధిగమించి 'వైద్య విద్యాన్‌' అయి ప్రజల వైద్యుడయ్యాడు; వైద్య వృత్తినే సమున్నత శిఖరాలకు తీసుకెళ్ళాడు. తన వృత్తినే కాదు. ప్రవృత్తీనీ ప్రజలకంకితమిచ్చాడు. విలక్షణ గాత్రంతో ప్రజలను..

Rs.27.00

Puttumachcha

''కన్నబిడ్డని సవతి కొడుకుగా చిత్రించింది చరిత్ర అన్నదమ్ముల్నించి చీల్చి నన్ను ఒంటరి వాణ్ణి చేసింది చరిత్ర. పోత పోసుకుంటూన్న నా వ్యక్తిత్వం మీదికి వింత వింత బయాల్ని ఉసిగొలిపి నిర్దాక్షిణ్యంగా నన్ను చిత్రవధ చేసి సుడిగాలుల పాల్జేసింది చరిత్ర'' అన్న కవి చరిత్రను బోనులో నిలబెట్టాడు. దేశ విభజన అనంతరం నుం..

Rs.90.00

Pakshulu Samudram Na..

''బతికి ఉంటే పామరుడ్ని'' చస్తే అమరుడ్ని'' అని చాటుకున్న శేషేంద్ర లొంగుబాటును సహించలేదు; ''నా అవయవాలకు నీచంగా వంగే / భంగిమలు తెలీవు'' అన్నాడు. కనుకనే మరో సందర్భంలో ఆయనే ''ఈ దేశంలో వంగేవాడికి / వంగి సలాం చేసేవాడు పుడుతున్నాడు / జాగ్రత్త! ఈ లక్షణం తలెత్తిందంటే ఆకాశంలో తోకచుక్క పుట్టిందన్న మాటే'' అని చ..

Rs.90.00

Oka Melakuva

    'ఒక మెలకువ' లోని కవితలన్నీ 2007-2011 మధ్య రాసినవి. అంతకుముందు కవితా సంపుటి 'ఇదీ జీవితం' తర్వాత ఈ కవిత్వంలో అన్ని రకాలుగా ఎదుగుదల లేకపోతే కవి ఆగిపోయినట్టు. బముముఖంగా విస్తృతి చెందితే కవి ముందడుగు వేస్తున్నట్టు. అన్ని రకాలుగా మెలకువతోనే ఉన్నట్టు-కవిగా బతకటం అంత తేలిగ్గాదు, సులభంగాదు, నిర..

Rs.68.00

Maatala Madugu

కొట్టివేత   పునర్లిఖించుకోవాలిప్పుడు నన్ను నేను కొత్త కాగితంపైకి అడుగేస్తూ   అందవిహీనంగా చెక్కుకున్న మునుపటి నన్ను చిక్కటి సిరాతో కొట్టేయాలి పాతమాటలకు నిర్తాక్షిణ్యంగా కత్తెరేసి ఇప్పటి నేనుగా కొత్త ఆసనమేసి   పాత పాళీకి కొత్త మాటలు అభ్యాసం చేయించి..

Rs.90.00