Buy Telugu Poetry Books Online at Lowest Prices. Books writen by poets like Sri Sri, Devarakonda Balagangadhar Thilak, Arudra, Atreya, Jashuva and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Amruthavarshini

మదర్ థెరిసా జీవితచరిత్ర ఒక మహొదత్త కావ్య వస్తువు. దీన్ని స్వీకరించడంతోనే ఈమని శేషయ్యగారు యాభైశాతం మార్కులు సంపాదించేసుకున్నారు. వస్తువంత కరుణరస ప్రధానం. శేషయ్యగారి భాషాశైలి పద్మ నిర్మాణశైలి కరుణరసానికి అనుకూలించిన అంశాలు... వస్తుగతంగానే కరుణ ఉన్నప్పుడు కవి కాసింత శ్రమపడితే చాలు రసం పొంగి పొర్లుతుం..

Rs.35.00

Lopaliki…

సృజన చైతన్యం నిత్య అధ్యయనం మేలైన అంచనా లయాత్మక శైలి సమ్మిళితమైన రెంటాల అక్షరాల లోపలికి.... ..

Rs.64.00

Talli Ninnu Dalanchi..

        ప్రాచీన కవిత్వం లో అతిమానుషమైన లేదా దైవీయమైన అంశాలెన్నో వస్తాయి. దేవుడున్నాడో లేదో నాకు తెలియదు. దేవుడు సందేహం కావచ్చు. భక్తుడు నిజం, భాక్తకవి ఆస్తిత్వ వేదన నిజం, ఆత్మవేదన లోంచి వచ్చిన ఏ భావోద్వేగాన్ని , మనం తక్కువ చేసి చూడనక్కర లేదు. దేవుడి పై ఆవిశ్వా..

Rs.250.00

The Prophet

The Coming Of The ShipAlmustafa, the chosen and the beloved, who was a dawn unto his own day, had waited twelve years in the city of Orphalese for his ship that was to return and bear him back to the isle of his birth.And in the twelfth year, on the seventh day of Ielool, the month of reaping, he cl..

Rs.75.00

Pravachanam

       ..

Rs.110.00

Bhuvana Bhavanapu Ba..

తెలుగుసాహితీపరుల్లో శ్రీశ్రీమీద అభిమానం అనేకవిధాలుగా ఉంది. కొందరికి వామపక్షభావాలు చెప్పాడని అభిమానం. కొందరికి గొప్ప శైలి ఉన్నవాడని అభిమానం. మరి కొందరికి అన్నివిధాల ఆరాధనాభావం. అలాటి ఆరాధనాభావంతోనే సూర్యారావు 28 కవితల్ని రాశాడు. అవన్నీ శ్రీశ్రీపై అచంచలమైన అభిమానాన్ని, అభినందననీ తెలియజేసేవే. ఇందులోని..

Rs.20.00

Chandruniko Noolupog..

తను శ్రీశ్రీపై మూడు సందర్భాలలో మూడు గేయాలు రాశాననీ, అవి అప్పట్లో పఇకలలో అచ్చయ్యాయనీ, వాటిని మహాకవి శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా ఓ పుస్తకంగా తేవాలనీ, అది శ్రీశ్రీ సాహిత్యనిధి తరపున రావాలనీ ఆ శ్రీశ్రీ అభిమాని కోరిక ప్రకారం వెలువడుతున్నదే ఈ పుస్తకం. - కన్వీనర్‌ శ్రీశ్రీ సాహిత్యనిధి శ్రీశ్రీ ! ఓ శ్రీశ్రీ..

Rs.25.00

Jana Vemana

ఎందుకు వ్రాయాలి? వేమన తనపద్యాలు చదివినవారికి మోక్షం లభ్యమవుతుందని ఎక్కడా పూచీపడలేదు. అన్నట్టు వేమన్న కవి కానేకాడని కొందరి ఉద్దేశం! కాని నేనుమాత్రం తెలుగుభాష ప్రపంచానికిచ్చిన కొద్దిమంఇ మహాకవులలో వేమన్న ఒకడని ఉద్ఘోషించక మానలేను. సమకాలిక సమాజంలోని కల్మషాన్ని అవగాహనతో, అవహేళనతో ప్రక్షాళనం చెయ్యడానికి త..

Rs.30.00

Geetanjali

ఓ అర్చకా! తలుపులన్నీ మూసుకుని, ఈ దేవాలయపు చీకటి పరదాలో ఎవరి కోసం నీకు పూజిస్తున్నావు? కళ్ళు తెరచి చూడు. నీవు ఎవరిని ఆరాధిస్తున్నావో, అతడు నీ ముందు లేడు. నీ జపాలు, తపాలు, కీర్తనలు విడనాడి రా. నీవు వెతికే నాధుడు ఎక్కడ ఉన్నాడో పరికించు. రాతినేల దున్నుతున్న రైతు చెంత, నడవడానికి  బాట వేసే రాల్లుకొడ..

Rs.50.00

Barthruhari Srungara..

యువతీ యువకులు, వయోజనులు, రచయితలు తప్పక చదవాల్సిన పద్యాలు. నేటి యువతలో పెళ్ళి అయ్యాక భార్యతో ఎలా సంసారం చెయ్యాలో తెలియనివాళ్ళు 5% మంది వున్నారని సర్వేలు చెబుతున్నాయి. అందుకే భార్యాభర్తల మధ్య సాంగత్యం కుదరక విడాకులు తీసుకోవడం ఎక్కువవుతోంది. కనుక శృంగార  జ్ఞానం కూడా నేటి యువతీ, యువకులకు అవసరమే. భ..

Rs.40.00

Ugaadi Sangeetham

'ఉగాది పాటకు ఒకటే పల్లవి / బాధ బాధ బాధ - అది / జగాన మెసలే జనాల జీవిత / గాథ గాథ గాథ' సామాన్యంగా సాగే ఈ గీతంలో విషాదంగా హృదయాన్ని పట్టుకొనే పోలిక తగులుతుంది. 'అదుగో చూడు చిన్నమ్మి / బదుకుతొంది తన ఒళ్ళమ్మి/ ఆమె ఇంకిన సెలయేరు / యింకిపోదామె కన్నీరు'/ కాగల కార్యాలను / ఏ గంథర్వులూ తీర్చరు / మనమే మన కాలాన్..

Rs.25.00

Vidura Neeti

       ..

Rs.40.00

Makhdoom Mohiyuddin ..

ఉద్యమాలకు ఊపిరి తెలంగాణ గడ్డపై విప్లవవీరుడు, ఉద్యమాలకు ఊపిరి, నిరంకుశ పాలనపై గర్జించిన తుపాకీ తూటా, ఫాసిజంపై ఎత్తిన కత్తి, మానవ విలువలను  చాటి చెప్పిన మల్లెల పరిమళం, ప్రేమభావనకు పట్టం కట్టిన సంగీత తరంగం, ప్రేమ శ్రమల విజయం కోసం అహర్నిశలు తపించిన కవిత్వశిఖరం ముఖ్దూం. కవిత్వమూ, ఉద్యమమూ కలగలిసిన స..

Rs.300.00

Maha Prasthanam (wit..

'నవయుగం కవితకు శ్రీకారం చుట్టిన కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఛందోబందోబస్తుల్ని ఛేదించే ముందు వాటిపై, మాటపై తన పలుకుబడిని నిరూపించి, ప్రభుత్వం స్థాపించి, అదీ ఇదీ తెలుసు నాకు - ఇదే మంచి మీకు - అని సాధికారికంగా ప్రకటించి జెండా ఎగరేసిన విప్లవకవి శ్రీశ్రీ. రేపటి రోజుకు ఊపిరి శ్రీశ్రీ. ఈ తెలుగు వాడి..

Rs.250.00

Raavi Kiranalu

పాదానికి మూడు పదాలు మించకుండా నాలుగు పాదాలతో ఎలాంటి అక్షరాల నియమం లేకుండా ఒక కొత్త లఘు కవితా రూపం ఇది. ఈ లఘు కవితా రూపం పేరు ''కిరణం''. అక్షరాల మీద దృష్టి లేకుండా కవిత్వ శక్తి మీద ఎక్కువ దృష్టి పెట్టి ''కిరణాలు'' రాస్తే మంచి కవిత్వం రావచ్చు అనేది నా ఆశ. - రావి రంగారావుపేజీలు : 32..

Rs.50.00

Beejabhoomi

బీజభూమి మిగులు మనుషులకు భూమి కావాలి కాలూని తలదాచుకోడానికి చాలుపెట్టి దున్నుకోడానికి చారెడు బారెడు నేల దారితప్పి, ప్రలోభపడి, భయపడి తమకంట్లో తాము వేలు దూర్చే చావుతప్పి తిరిగొచ్చిన తమ సంతానం సాల్వాజుడుం చల్లారిన విద్వేషాలకు భూమి పంచాలి....పేజీలు : 157..

Rs.100.00

Umar Khayyam

ఏది యెలాగైనా, రుబాయీల మొత్తంలో ఒక ముఖ్య సూత్రం గోచరిస్తుంది. నీవు తాగిన మధుపాత్రా, నీవు ముద్దుపెట్టుకున్న పెదవులూ, నీ ప్రేయసీ కూడా, ఎప్పుడో ఒకప్పుడు మట్టిపాలు కావడం తప్పదు; కాలం కాళ్ళకింద నుంచి జారిపోతూ ఉంది; ఇదమిద్ధం అని తేల్చలేని సమస్యలను గురించి యోచనలతో జీవితాన్ని వృధాచేయక, ..

Rs.30.00

Kunalamma Padalu

కూనలమ్మ పదాలు - ఆరుద్ర సాహిత్యం అర్ణవమైతే ..... ఆరుద్ర మధించని లోతుల్లేవు. సాహిత్యం అంబరమైతే .... ఆరుద్ర విహరించని ఎత్లుల్లేవు. అతడు పట్టి బంగారం చెయ్యని సాహిత్య శాఖలేదు, ఆ శాఖపై అతడు పూయించని పువ్వుల్లేవు. కేవలం కవిత్వాన్నే తీసుకున్నా అతడు చేసినన్ని ప్రయోగాలు, అంత అందంగా చేసినవారు ఆధునిక కవుల్లో ..

Rs.30.00

Sugunaadya Satakamu

    నేటి సంక్షుభిత లోకంలో మనిషి కింకర్తవ్యమూఢుడై నిలబడి ఉన్నాడు. కర్తవ్యాకర్తవ్యముల యందు ప్రమాణబుద్ది కోల్పోయి ఉన్నాడు. మారుతున్న జీవన గమనాలు - విలువలు - అనివార్య మైన జీవన పోరాటాలూ - వీటి నడుమ ఆధునిక మానవుడు మహోదధి వంటి వాజ్మయరస ఫలానుభూతికి దూరం అయి విహ్వలుడు అవుతున్నాడు. అతనికి మంచి ఏమిటో..

Rs.100.00

Moolavasi

తమ జాతియతను ప్రశ్నార్ధకం చేస్తూ పాకిస్తాన్‌ వెళ్ళమంటూ కూస్తున్న గాడ్సే వారసుల అకృత్యాలను వెల్లడిచేసిందీ పుస్తకం. ఒక ముస్లిం ముస్లింగా బతకాలంటే ప్రాణాలు అరచేత పట్టుకొని బతికే దీనస్థితిని కల్పించినచోట ఏడ్పునుసైతం రాతిముక్కలుగా మార్చి కాషాయ కోటలపై కసిగా విసరాలంటాడు రసూల్‌ ఖాన్‌ అందుకే తెలుగు సాహిత్యంల..

Rs.50.00