Buy Telugu Poetry Books Online at Lowest Prices. Books writen by poets like Sri Sri, Devarakonda Balagangadhar Thilak, Arudra, Atreya, Jashuva and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Vennela Gangotri

నీలోకి, ప్రవహించనీ! హృదయంలో ఉషోదయం వెలిగించుకున్న మానవుడి మాట, చూపు, భావవ్యక్తీకరణ, అవగాహనా దృక్పథం, ఆర్థ్రతా మార్దవం, నిశ్చల నిర్మల వ్యక్తిత్వం, సరళ జీవన విధానం, సాంద్ర సాకార సౌజన్యం ఒక ప్రత్యేకతని సంతరించుకుంటాయి. ఒక దివ్యత్వానికి  తోవచూపే కాంతికాగడాల మల్లే ఉపయోగపడతాయి. ఒక అపూర్వం రాగ తేజస్స..

Rs.150.00

Pravaktha

ప్రవక్త అనేది యూదీయ-క్రైస్తవ-ఇస్లామీయ పదం. ప్రవక్త అంటే పూజారి కానివాడు. వేల ఏళ్ళ అసీరియన్‌-బేబిలోనియన్‌-సుమేరియన్‌ పూజారుల మీద నిరసనగా పాతనిబంధన ప్రక్తలు ప్రభవించారు. పూజారి దృష్టి వ్యవస్థని ఏర్పాటు చెయ్యడం మీద ఉంటుంది. మనిషికీ, పరలోకానికీ నడుమ అతడు మధ్యవర్తిగా పనిచేస్తాడు. కాని ప్రవక్త మనుషుల హృద..

Rs.100.00

Padachitram

కవిత్వం రాయకుండా జీవించలేను; కవిత్వాన్ని జీవించకుండా రాయలేను. అప్పుడప్పుడూ నాకే నేను కనపడను. నాలోకి నేను వెళ్తుంటాను; కంటి చెమ్మతో తిరిగివస్తుంటాను. ఈ రాకపోకలే 'పదచిత్రం'లోని కవితలు.పేజీలు : 376..

Rs.250.00

Matti Porallonchi..

నాలో నేనునిత్యంనేను నాలోకి ప్రవహిస్తుంటానునిశితంగా పరామర్శించుకుంటానుమానవీయపు పలకరింపులుమనోపేటికలోజ్ఞాపకాల దొంతరలైపరిమళిస్తూంటాయిఅవాంఛిత రాగాలు రోగాలై శ్వాసించినానిశ్వాసమై విడిచిపెడుతుంటానుమనసు మర కాదుమమతల పొర...!పాతికేళ్ళనాటి ప్రతిరూప చిత్రంరంగుల కాగితంపైకళ్ళముందు దర్శనమిస్తూనే వుంటుందిఛాయాచిత్రం మ..

Rs.60.00

Kavitha - 2014

పదేళ్ళు. పది సంకలనాలు. వేల కవితల సందర్శనం. అనేక మానవానుభవాల్లోకి ప్రయాణం. భిన్నమైన వస్తువులకు కవితాత్మక రూపాలు. పలు శైలీరీతులు. తెలుగు కవిత్వం వస్తు పరంగానూ, రూపపరంగానూ విస్తృతిని సాధిస్తూ వస్తుందన్న ఒక అవగాహన. ఒక తృప్తి. కొంత కళానందం. ఇది పదకొండవ సంకలనం. రాజకీయంగా, సాంస్కృతికంగా 2014వ సంవత్సరం తెల..

Rs.150.00

Chenu Chekkina Silap..

ఈ సంపుటిలోని నానీల్లో చాలావరకూ పత్రికలలో చదివినవే. క్రమం చూస్తే వీటిలో ఒక అనవరత పరిణతి, అవలీలగతీ కనిపిస్తాయి. వీటిని ఉదహరించి వ్యాఖ్యానించదలిస్తే పుటలు చాలవు. సిద్ధాన్నంగా మీ ముందున్న భోజనాన్ని నేను రుచి చూసి చెప్పినట్టుగా వుంటుంది. ఒక్కటి మాత్రం చెప్పకుండా ఉండలేకపోతున్నాను. రైతు కష్టాలు రాస్తానంటా..

Rs.60.00