Buy Telugu Poetry Books Online at Lowest Prices. Books writen by poets like Sri Sri, Devarakonda Balagangadhar Thilak, Arudra, Atreya, Jashuva and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Haiku Yatra

      సంకలనం, అనువాదం, విపులపరిచయం : వాడ్రేవు చినవీరభద్రుడు తెలుగు పాఠకులకు హైకూ కొత్తకాదు. 17 మాత్రల నిడివిగల మూడువాక్యాల హైకూ కవిత ‘వాక్యంరసాత్మకంకావ్యం’ అనే నానుడికి చక్కని ఉదాహరణ. కాని సుప్రసిద్ధమైన జపనీయ కవుల హైకూలు తెలుగులోకి విరివిగా అనువాదం కాలేదు. హైకూ కవుల్లో అగ్రగణ్..

Rs.90.00

Nagaranikochina Naga..

      కవిత్వం కవిత్వం కోసం కాదు. ఇప్పటిదాకా అత్యధికుల అస్తిత్వాన్ని వివిధ రీతుల్లో ధ్వంసం చేస్తున్న ఆధిపత్య భావ జాలానికి ప్రత్యామ్నాయ భావజాలాన్ని అది ప్రతిపాదించగలగాలి. ఈ సంకలనంలో నేను కేవలం కవిత్వం కవిత్వం కోసం రాయలేదు. నా భావజాలానికి వాహికగా కవిత్వాన్ని ఉపయోగించుకున్నాను..

Rs.125.00

Digudu Kinda Addappe..

      అసలు ‘దీగుడు కింద అద్దప్పెంకు’ అనే పేరు గురించీ కొంచెం చెప్పాలి. దీగుడికి అర్థం ఒక్కముక్కలో చెప్పాలంటే ‘దీపం పెట్టుకొనే గూడు’ అని. అయితే ‘దీగుడు’ అనే పదం సామాజిక, ఆర్థిక అసమానతలను తెలపగలగడం ఇందులోని విశేషం. ‘గదిగదిలో అద్దం గదికి మించి చూపలేదు. దీగుడు కింద అద్దప్పెంక..

Rs.50.00

Manishokkade Vidiga ..

      ఈ కావ్యం వెనక సంవత్సరాల పరిశోధన వుంది. మేధామథనముంది. మనిషి కథనముంది. అనిర్వచనీయమైన ప్రకృతి ఆరాధన దాగుంది. విద్యాసాగర్‌  గొప్ప భావకుడు. ఇతడిది వసుధైక దృష్టి. మనిషికీ, మట్టికీ ఉన్న ప్రకృతి బంధాన్ని అనితర సాధ్యంగా కవిత్వీకరించాడు. సాగర్‌ కవిత్వం అత్యంత ఆధునికమూ అంతే జానపదమూ, ఈయన వస్తు రూపాలు ఎంత ..

Rs.100.00

Enki Patalu

      మృదుమధుర రాసార్ధములాయి, సహజ కొమలములును భావనమాత్ర సవేద్యములునైన కవి కుమారుల కవిత కల్ప ప్రసునములంద్దలి పరిమళ ఆహారులు స్వయముగా దమంత తామే సమస్త దిగంతములను సైతము వ్యాపించి, విస్వవ్యప్తములును విబుధజన స్లాఘ్యములునై విలసిల్లుచుండగా; నందలి గుణ విశేషములను సహృదయుల సన్నిధి నెరుక పరచుటకై నావంటి పరిమిత ప్రజ..

Rs.40.00

Vemana Padya Ratnaka..

      శతాబ్దాలు గడుస్తున్న, కొన్ని సాహిత్య సుమాలు పసివాడవు పైగా నిత్యనూతనంగా - నవపరిమల భరితంగా విరజిల్లుతుంటాయి అలాంటి నవనవోనేమ్ష కుసుమదళాలే ఈ వేమన పద్యాలు సాహిత్యం అనేది కాలానికి నిలబడాలి |కాలం ఆనే కొలబద్దతో కొలచి చూస్తే సార్వకాలీన స్థితి  కలిగి వుండాలి అది ప్రజల నాల్కలపై ..

Rs.250.00

Bhatruhari Subhashit..

      సంస్కృత భాషలోని సంస్కృత రచనల కోవలో చేరే ఈ శుభాశితములు భర్త్రహరి రచనగా పరిశోధకులు నిర్ణయించి నప్పటికీ అధికభాగం సూక్త్కులు పురానోక్తములు కొన్ని - భరతం వంటి ధర్మ గ్రంధాలలో కనిపించేవే | అయితే వీటిలో రత్నలవంటి వాటిని యే ర్చి కుర్చడంలోనే  భర్త్రహరి ప్రజ్ఞ ఇమిడి వున్నది. ఇటువంట..

Rs.200.00

Vennela Gangotri

నీలోకి, ప్రవహించనీ! హృదయంలో ఉషోదయం వెలిగించుకున్న మానవుడి మాట, చూపు, భావవ్యక్తీకరణ, అవగాహనా దృక్పథం, ఆర్థ్రతా మార్దవం, నిశ్చల నిర్మల వ్యక్తిత్వం, సరళ జీవన విధానం, సాంద్ర సాకార సౌజన్యం ఒక ప్రత్యేకతని సంతరించుకుంటాయి. ఒక దివ్యత్వానికి  తోవచూపే కాంతికాగడాల మల్లే ఉపయోగపడతాయి. ఒక అపూర్వం రాగ తేజస్స..

Rs.150.00

Pravaktha

ప్రవక్త అనేది యూదీయ-క్రైస్తవ-ఇస్లామీయ పదం. ప్రవక్త అంటే పూజారి కానివాడు. వేల ఏళ్ళ అసీరియన్‌-బేబిలోనియన్‌-సుమేరియన్‌ పూజారుల మీద నిరసనగా పాతనిబంధన ప్రక్తలు ప్రభవించారు. పూజారి దృష్టి వ్యవస్థని ఏర్పాటు చెయ్యడం మీద ఉంటుంది. మనిషికీ, పరలోకానికీ నడుమ అతడు మధ్యవర్తిగా పనిచేస్తాడు. కాని ప్రవక్త మనుషుల హృద..

Rs.100.00

Padachitram

కవిత్వం రాయకుండా జీవించలేను; కవిత్వాన్ని జీవించకుండా రాయలేను. అప్పుడప్పుడూ నాకే నేను కనపడను. నాలోకి నేను వెళ్తుంటాను; కంటి చెమ్మతో తిరిగివస్తుంటాను. ఈ రాకపోకలే 'పదచిత్రం'లోని కవితలు.పేజీలు : 376..

Rs.250.00

Matti Porallonchi..

నాలో నేనునిత్యంనేను నాలోకి ప్రవహిస్తుంటానునిశితంగా పరామర్శించుకుంటానుమానవీయపు పలకరింపులుమనోపేటికలోజ్ఞాపకాల దొంతరలైపరిమళిస్తూంటాయిఅవాంఛిత రాగాలు రోగాలై శ్వాసించినానిశ్వాసమై విడిచిపెడుతుంటానుమనసు మర కాదుమమతల పొర...!పాతికేళ్ళనాటి ప్రతిరూప చిత్రంరంగుల కాగితంపైకళ్ళముందు దర్శనమిస్తూనే వుంటుందిఛాయాచిత్రం మ..

Rs.60.00

Madhavapeddi Vari Sa..

''బృందావనము'' అన్న పేరును ఈ కవితా సంపుటిలో 'ప్రార్థనమ'న్న ఖండికలోని ''వచ్చియొకసారి నా ప్రాణవాయువునకు| కెదురెదురు చూచుచున్నదోయీ! మహాత్మ! అన్న తేటగీతి పద్యంలో ఈ కవి సూచించారు. హృదయ వేణువు మోగితేనే కానీ రసవత్కవిత వెలువడదు. వేణువు మ్రోగాలంటే ఊపిరులూదాలి. ఊపిరే ప్రాణవాయువు. అది హృదయంలో వేణువై మ్రోగాలంటే..

Rs.300.00

Kavitha - 2014

పదేళ్ళు. పది సంకలనాలు. వేల కవితల సందర్శనం. అనేక మానవానుభవాల్లోకి ప్రయాణం. భిన్నమైన వస్తువులకు కవితాత్మక రూపాలు. పలు శైలీరీతులు. తెలుగు కవిత్వం వస్తు పరంగానూ, రూపపరంగానూ విస్తృతిని సాధిస్తూ వస్తుందన్న ఒక అవగాహన. ఒక తృప్తి. కొంత కళానందం. ఇది పదకొండవ సంకలనం. రాజకీయంగా, సాంస్కృతికంగా 2014వ సంవత్సరం తెల..

Rs.150.00