Buy Telugu Poetry Books Online at Lowest Prices. Books writen by poets like Sri Sri, Devarakonda Balagangadhar Thilak, Arudra, Atreya, Jashuva and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Chokher Bali

"సరే మీ చదువు పాడుచేసుకోవద్దు. నాతో మాట్లాడతారే, ఆ సమయాన్ని నేను మా స్నేహితురాలికోసం కేటాయిస్తాను. మరి అప్పుడు మాట్లాడతారా ఆమెతో?" కరుణ అడిగింది. ఆంతర్యాల సంబంధాల విషయంలో ఉచితానుచితాలు ఏమిటో, దాని ఆదర్శమేమిటో సామన్యులకంటే అధికంగానే కుంజకు తెలుసును. తల్లి మనసు కించపడుతుంద..

Rs.100.00

Tenneti Suri Rachana..

తెన్నేటి సూరి తెలుగు యువకుల హృదయాలలో కమ్యూనిస్టు విప్లవభావాల గాలులు, ఆత్మాశ్రయమైన భావకవిత్వంపై తిరుగుబాటు గాలులు వీస్తున్న 1930, 1940 దశకాలలో ముందుకు దూసుకువచ్చిన తొలి విడత 'అభ్యుదయ కవులలో' 'తెన్నేటి సూరి' ఒకరు. 'నీ కవిని బతికించుకోవాలిరా - నీవు మనిషనిపించుకోవాలిర..

Rs.250.00

Bhumpapa Patalu

1953లో జన్మించిన భూపాల్ మంచి అనుభవం ఉన్న రచయిత. ప్రత్యేకంగా పిల్లలకై ఆరు కథల పుస్తకాలు , రెండు పాటల పుస్తకాలు , ఒక నవలిక రాశారు. ఇవే కాక పెద్దలకు ఐదు పాటల పుస్తకాలను ఒక నవల, రెండు కథల పుస్తకాలు ప్రచురించారు. వీరు రాసిన పాటలు, కథలు దాదాపు అన్ని దిన పత్రికల్ల వచ్చాయి. వీరు రాసిన చదువు..

Rs.25.00

Pana Vipani (Geya Ka..

నళినీ నీ పుస్తకం చూశాను. చవిచూశాను నీ హృదయం. కొంతలో కొంత నేనెరుగుదును. అందలి ఆవేదన చక్కగా స్పష్టపరిచావు, కదం తొక్కే నీ గేయాలలో! ప్రాచీన, నవీన రచనాధోరణుల మధ్య సౌష్టవమైన వంతెనగా నిలుస్తుంది. హృదయోద్గారి నీ కవిత!'' - శ్రీశ్రీ..

Rs.100.00

Vemanna Yemannadu

 వేమన్న ఏమన్నాడు ? - కె.   శరత్‌చంద్ర జ్యోతిశ్రీ ఎంపిక చేసిన 349 పద్యాలను వేమన్న ఏమన్నాడు!, వేమన తాత్వికత, వేమన తిరుగుబాటు అనే మూడు భాగాలుగా విభజించి ఇందు ఇస్తున్నాను. 1839 సంకలనంలో లేనివి. ప్రాచుర్యం పొందిన కొన్ని పద్యాలను వేమన్న ఏమన్నాడు, వేమన తిరుగుబాటు విభాగాల చివరన చేర్చాను. పద్యాలకు సీనియర్‌ ..

Rs.45.00

Vaithalikulu

...''ప్రాచీనంలోనే యుగపరంపరగా విస్పష్టమైన మార్పులు కలుగుతూ వచ్చినపుడు, ఈనాడు ప్రతిదేశంలోని విజ్ఞానమూ, ఏ దేశంలో ఏ వ్యక్తికైనా ఇంత సులభంగా అందుబాటులోనికి వచ్చినప్పుడు, ఆధునిక సారస్వతంలో కలిగిన మార్పు కన్న రాదగినదే ఎక్కువ ఉన్నదేమో అనిపిస్తుంది'' అని ఊహించి సంపాదకులు దీనికి ''వైతాళికులు'..

Rs.100.00

Kalpana (Kavitha Sam..

 కల్పన (కవితా సంపుటి) సంపాదకులు : అనిసెట్టి సుబ్బారావు, రెంటాల గోపాలకృష్ణ ''కల్పన''కు ముందుమాటగా ''చింతన''లో ఒక యుగం సమాప్తమై మరో యుగం ప్రారంభం కానున్న సంధ్యా సమయాన్ని'' సంపాదకులు విపులంగా చర్చించారు. ''జాతులన్నీ ఏక కుటుంబంగా ఏర్పడటం చేత సాహిత్యంలో మానవవ్యక్తి అంతర్జాతీయ వ్యక్త..

Rs.100.00

Abhyudayam

ఆంధ్ర అభ్యుదయ కవిత్వోద్యమానికి మొదటి నుండి కేంద్ర స్థానంగా ఉన్నది కృష్ణా జిల్లా. 1946లో పెదపూడిలో అభ్యుదయ రచయితల సంఘం తరఫున రచయితలకు శిక్షణా తరగతులు నిర్వహింపబడిన తరువాత ఆ ఉద్యమ కేంద్రం విజయవాడ అయింది.కృష్ణా జిల్లా అభ్యుదయ రచయితలందరిని గురించి పేర్కొనబోతే అది అభ్యుదయ కవిత్వోద్యమ చరిత్ర కాబోదు. మహామహ..

Rs.50.00

Adhure Muslim Kathal..

      తెలుగు సాహిత్యంలో అచ్చం ముస్లింల జీవితాలపై ఒక ముస్లిం వెలువరిస్తున్న కథా సంకలనం 'అధూరె'. తాజాదనంతో..సులువైన నడకతో..ఉత్కంఠను కొనసాగిస్తూ మూస పద్దతిని బద్దలు చేస్తూ, విభిన్నంగా కనిపించడమే ఈ కథల లక్షణం. ఈ పుస్తకం చదివాక ఈ కథల్లోని ముస్లిం స్త్రీ పాత్రలు మనల్ని వెంటాడతాయి. దావత్‌లలో స్త్రీలను అఖరి..

Rs.75.00

Mouna Bhasham

        సాహిత్యంలో కథలకొక ప్రత్యేక స్థానం ఉంది. అనేక సందర్భాలలో వివిధ స్పందనలకి అక్షర రూపం ఈ కథలు. ఆకెళ్ళ శివప్రసాద్ గారు రచించిన అందమైన 14 కథల సమాహారమే ఈ మౌనభాష్యం. -ఆకెళ్ళ శివప్రసాద్. ..

Rs.60.00

Manavudu

       ఆంధ్రారాష్ట్రం ఓ అగ్నిగుండం • అగ్గి అంటించిండ్రుడిల్లీబృందం • చల్లార్చేవారు లేక చావుగండం • కూలినాలికికూడుగండం • పసిపిల్లలకు పాలగండం • వ్యాపారులకు రోజు గండం • రోగులకు ప్రాణగండం • చిరువ్యాపారులకు తిండిగండం • విద్యార్థులకు బందులగండం • రైలుబండ..

Rs.60.00

Vemana Padya Ratnava..

      తెలుగు జాతికి, తెలుగు బాషకి ఒక విశిష్టత ఉంది. దేశ భాషలందు తెలుగు లెస్స.. అన్నాడు ఆంధ్ర కర్ణాటక సార్వభౌముడు శ్రీ కృష్ణ దేవరాయలు. అంతటి ప్రసంస్త్య కలిగిన తెలుగునాట జన్మించిన తెలుగువాడు వేమన్న. 'ఉప్పుకప్పురంబు నోక్కపోలికనుండు....' అంటూ మనవులలోని భిన్నత్వాలను... 'తప్..

Rs.200.00

Sri Annamaya Sankeer..

      300 లకు పైగా అన్నమయ ప్రఖ్యాత మరియు కొత్త సంకీర్తనలకు రాగ-తాళ- వ్యాఖ్యలు అన్నమయ్య జీవిత చరిత్ర, అయన గురించి అరుదైన సమాచారం మరియు అన్నమయ సూక్తులు - సామెతలు. శాస్త్రీయ, లలితా సంగీతం నేర్చుకునే విద్యార్దులు మరియు పాటల పోటిల్లో పాల్గొనే పిల్లలకు కావలసిన సమాచారం. కూ..

Rs.300.00

Desamulu Premimchuma..

      తమకు ఇష్టమైన పాటను ఏదో ఒక సందర్భంలోనైనా , ఒంటరిగానైన పాదుకొని ఆనందించని మనిషంటూ ఎవ్వరూ వుండరు. అప్పటివరకూ శ్రమను తగ్గించడానికి జానపదం పాడుకొన్న సామాన్య జనం సైతం సమాజంలో వినిపిస్తున్న దేశభక్తి గీతాలను పాడుకుని తమ భక్తిని చాటారు. కోటితెనేతీగల మకరందం ఉన్న ఈ పాటలు విన్నవారందరి..

Rs.50.00

Nisar Paata

నిసార్ అంటే ... ఖుర్బాన్ హోనేవాలా, ఫిదా హోనేవాలా,తన్ మన్ కో ఫిదా కర్ నేవాలా, మర్ మిట్ కె జీనేవాలా | నిసార్ పాటల సారం దోపిడిని ప్రశ్నించడం . దోపిడీ రూపు మాపే దారిలో పోరాడుతూ బలై పోవడం ఈ మహా పాటలకు కోటాను ప్రజల వందనం. ఒక సుద్దాల హన్మంతునిలా ఒక గద్దర్ లా ఒక గోరటి వెంకన్న లా మా నిసార్ కూడా తను పాత రాసి ..

Rs.30.00

Sri Annamyya Divya S..

      తాళ్ళపాక అన్నమయ్య 32,000 కు పైగా సంకీర్తనలు రచించి సంకీర్తనాచార్యుడయ్యాడు. తెలుగు పలుకుబడులకు, నుడికారానికి అన్నమయ్య సంకీర్తనలు అద్భుతమైన ఉదాహరణలు. ఆయన సంకీర్తనలకు ఎంత సంగీతపరమైన విలువ ఉందో అంతకంటే ఎంతో ఎక్కువ సాహిత్యపరమైన విలువ ఉంది. ఈ దివ్యశక్తి సంకీర్తనలు అన్నమయ్య కవితాతత్వానికి అద్దంపడతాయి..

Rs.75.00

Mano Bodha

      తెనుగు సాహిత్యంలో భాస్కరశతకం, సుమతిశతకం వంటి కొన్ని దృష్టాంత శతకాలు సుస్థిరంగా పండిత పామరలోకంలో నిలచియున్నట్లే ఈ ”మనోబోధ” శతకం తెలుగు పాఠక లోకంలో నిలచిపోగలదనుటలో సందేహం లేదు. కవి లోకప్రయోజనాన్ని ఆశించి కావ్య నిర్మాణం చేస్తాడు. అందుకే వదాన్యులు కవికి సమర్పించుకొన్నదే ”సత్పాత్రదానం”గా పరిగణించి ..

Rs.25.00

Haiku Yatra

      సంకలనం, అనువాదం, విపులపరిచయం : వాడ్రేవు చినవీరభద్రుడు తెలుగు పాఠకులకు హైకూ కొత్తకాదు. 17 మాత్రల నిడివిగల మూడువాక్యాల హైకూ కవిత ‘వాక్యంరసాత్మకంకావ్యం’ అనే నానుడికి చక్కని ఉదాహరణ. కాని సుప్రసిద్ధమైన జపనీయ కవుల హైకూలు తెలుగులోకి విరివిగా అనువాదం కాలేదు. హైకూ కవుల్లో అగ్రగణ్..

Rs.90.00

Nagaranikochina Naga..

      కవిత్వం కవిత్వం కోసం కాదు. ఇప్పటిదాకా అత్యధికుల అస్తిత్వాన్ని వివిధ రీతుల్లో ధ్వంసం చేస్తున్న ఆధిపత్య భావ జాలానికి ప్రత్యామ్నాయ భావజాలాన్ని అది ప్రతిపాదించగలగాలి. ఈ సంకలనంలో నేను కేవలం కవిత్వం కవిత్వం కోసం రాయలేదు. నా భావజాలానికి వాహికగా కవిత్వాన్ని ఉపయోగించుకున్నాను..

Rs.125.00

Digudu Kinda Addappe..

      అసలు ‘దీగుడు కింద అద్దప్పెంకు’ అనే పేరు గురించీ కొంచెం చెప్పాలి. దీగుడికి అర్థం ఒక్కముక్కలో చెప్పాలంటే ‘దీపం పెట్టుకొనే గూడు’ అని. అయితే ‘దీగుడు’ అనే పదం సామాజిక, ఆర్థిక అసమానతలను తెలపగలగడం ఇందులోని విశేషం. ‘గదిగదిలో అద్దం గదికి మించి చూపలేదు. దీగుడు కింద అద్దప్పెంక..

Rs.50.00