Buy Telugu Poetry Books Online at Lowest Prices. Books writen by poets like Sri Sri, Devarakonda Balagangadhar Thilak, Arudra, Atreya, Jashuva and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Narabali

ప్రముఖ ప్రజా కవి సి.వి. రాసిన ''నరబలి'' వచన కవితా కావ్యం మెదళ్ళకు పదను పెట్టే ఆధునిక కావ్యం. మానవతావాదానికి ప్రాణవాయువు. కావ్యాలంకార సౌందర్యం గడబిడ లేకుండా స్వాభావిక సౌందర్యం కవితా ప్రవాహంగా సాగిన కావ్యమిది. ''నరబలి'' కావ్యం తరతరాలుగా కులమత మూఢ విశ్వౄస దోపిడీ ఆధిపత్య సంస్కృతి మానవుల మెదళ్ళలో హేతువా..

Rs.75.00

Jashuva (Sarvalabhya..

జాషువ మహాకవి. ఆయన లేవనెత్తిన సామాజిక సమస్యలు నన్నెంతగానో ప్రభావితం చేశాయి. ఆ స్పూర్తితో కొందరు మిత్రులతో కలసి 'మహాకవి జాషువ కళాపీఠం' ఏర్పాటు చేసుకున్నాం. ఈ కళాపీఠం ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా జాషువ జయంతి, వర్థంతిలకు అనేక సాహిత్య కార్యక్రమాలను, సభలను నిర్వహించాము. రాష్ట్రంలో పలుచోట్ల జాషువ విగ్..

Rs.400.00

Geethanjali

నీ నుంచి నేనేమీ కోరలేదు. నా పేరుకూడా నీ చెవిని వేయలేదు. వెళ్లివస్తానని నీవు సెలవు తీసుకొని వెళ్ళేటప్పుడు నేను మౌనంగా ఒక్కమాటైనా మాట్లాడకుండా నిల్చున్నాను, వాలుగా పడిన చెట్టునీడలో బావిగట్టున ఒంటిగా నిల్చున్నాను. మట్టి కుండలలో నీరు నింపుకుని ఆడంగులు యిళ్ళకు వెళ్లిపోయారు. "ప్రొద్దెక్కింది. నువ్వు ర..

Rs.60.00

Jashuva Rachanalu-1 ..

జాషువా రచనలు - 1 గబ్బిలం : జాషువా 1941లో గబ్బిలం వెలువర్చాడు. 20వ శతాబ్దంలో వచ్చిన ఆధునిక తెలుగు కావ్యాల్లో విశిష్టమైంది గబ్బిలం. ఖండకావ్య రచనలో సుమారు 22 సంవత్సరాలు పదునెక్కిన కలం సృష్టించిన అద్భుత ప్రతీకాత్మ కళాఖండం గబ్బిలం. ఖండకావ్య ప్రక్రియకు, ఊపిరులూది జవం జీవంతో తొణికిసలాడేలా చేసి ఆధునిక..

Rs.40.00

Si Prali

శ్రీశ్రీ అంటే ఎవరు అని ఎవ్వరూ అడగరు. కాని సిప్రాలి అంటే ఏమిటని అందరూ అడుగుతారు. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ అయినట్టే సిరిసిరి మువ్వలు, ప్రాసక్రీడలు, లిమబుక్కులు కలిపి 'సిప్రాలి' అయింది. రుక్కుటేశ్వర శతకం, పంచపదులు కూడా సిప్రాలిలో పొందుపరిచాడు శ్రీశ్రీ. సిరిసిరిమువ్వ, రుక్కుటేశ్వర శతకాల్లోనూ, చా..

Rs.90.00

Kavithastralaya - 20..

కవితాస్త్రాలయ 2014 భువన విజయం  ..

Rs.200.00

Pralobham

ప్రతిక్షణం, ప్రతిదినం ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు. అదే పద్ధతిలో సూర్యుడు అస్తమించడం కూడా ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటుంది. ..

Rs.80.00

Kavitaa Vipamchi Kra..

    మువ్వా శ్రీనివాసరావు సమాంతర ఛాయలు, 6వ ఎలిమెంట్‌ కవితలపై వ్యాఖ్యానాత్మక విమర్శ 'కవితా విపంచి'.     హృదయనేత్రం :      ''ఈ సమాంతర ఛాయ'లో సర్వ కవితలూ ఉత్తమ శ్రేణికి చెందినవే. ఇది మరొకసారి చెప్పవలసిన మాట కాదు. అయినా ఈ కవిత ''ఉమ్మనీటి కన్నీరు' సర్వోత్..

Rs.60.00

Padamati Veedhi Kavi..

    'పడమటి వీధి' పోటుకు మనీషి కావలసిన మనిషి 'మనీ'షి అవుతున్నాడు. నవ్వుల్ని మర్చిపోతున్నాడు. పువ్వుల్ని చిదిమేస్తున్నాడు. తాను డాలర్‌, కాకుంటే రూపాయిగా మారుతున్నాడు. మనిషంటే మనీ అనే కొత్త పదాన్ని నిఘంటువుల్లో చేరుస్తున్నాడు. మనిషి పరాయీకరణ అవుతున్న సందర్భాన్ని, సహజాతుకతను చేతులారా నరుక్కొంట..

Rs.20.00

Kurnoolu Kavita

    తెలుగులోగిళ్ళకు విద్యుత్‌ కాంతులనందిస్తున్న కర్నూలుసీమ ఈ కవితా సంకలనం ద్వారా విద్వత్‌ కాంతులనందిస్తుంది. ఆధ్యాత్మిక క్షేత్రనిధి అయిన కర్నూలు సీమ యిప్పుడు ఆధునిక సాహిత్య కేంద్రంగా రూపుదిద్దుకొంటుందనడానికి ఈ సంకలనం ఒక ఆనవాలు. -    పెనుగొండ లక్ష్మీనారాయణ    ..

Rs.80.00

Dardee (Shajahana Ka..

    పుట్టాక నా తాలూకు మాయను పాతిపెడితే     ఆప్యాయంగా తనలో కలుపుకున్న ఈ మట్టి బిడ్డను నేను!     నా తల్లిమట్టి మీదనే ఇవాళ పూచీకత్తు అడుగుతున్నారు?     ...     నా తల్లీ తండ్రీ నీరూ నిప్పూ     ఆఖరుకి నేను..

Rs.75.00

Vemana Tatvamrutamu

శ్రీ వేమన యోగి మహా వేదాంతి - యోగతత్వజ్ఞుడు - సద్గురుమూర్తి మహోత్తమ యోగి. ఆధ్యాత్మికతను చాటిన దివ్య ప్రజాకవి. నీతి - భక్తి - వైరాగ్య - ఆత్మయోగ జ్ఞానములను చాటిన మోక్షదాతయగు అనుపమ ఆత్మబోధకుడు, గొప్ప సంఘసంస్కర్త. శ్రీ ముచికుంద మహర్షి ఆశ్రమాధిపతులు 'శ్రీ వెంకట కోటి యోగిగారు' - ఈ  'శ్రీ వేమన తత్వా..

Rs.200.00

Nadi Puttina Gontuka

జనాన్ని చూసి జనుల నాదాన్ని చూసి హర్షామోదాన్ని చూసి, భగ్న హృదయావేశాలను చూసి అన్నార్తుల ఆర్తనాదాల భయార్ణవాన్ని చూసి అభాగినుల దీనారావాల కరుణార్ణవాన్ని చూసి నాలోని రక్తనాళాలన్నీ పొంగి ఖంగున మ్రోగి వాయువులా విజృంభిస్తే, కన్నీళ్లు పొంగితే మాటలు పేర్చాను పాటలు కూర్చాన..

Rs.60.00

Burgula Ramakrishnar..

రాజకీయాలూ - సాహిత్యం రెంటినీ నిర్వహించిన వ్యక్తులు భారతదేశంలో చాలామందే కనిపిస్తారు. తెలుగు వాళ్ళలో కూడా అలాంటి వ్యక్తులను గుర్తించగలం. అయితే రెండురంగాలలోనూ గర్వింపదగిన ప్రముఖులుగా చాలా కొద్ది మందే కనిపిస్తారు. అలాంటి వారిలో తెలంగాణ ముద్దుబిడ్డ పి.వి.నరసింహారావు, బూర్గుల రామకృష్ణారావు గారలు యావద్భారత..

Rs.330.00

Bhadrachala Ramadasu..

శ్రీరామదాసు కల్పిత పాత్ర కాదు. దాదాపు 350 ఏళ్ల క్రితం ఈ తెలుగు నేల మీద మన మధ్య నడయాడిన ఓ మహనీయ వాగ్గేయకారుడతడు. ఆయన రచించిన కీర్తనలు, తెలుగునాట భక్తి భావాన్ని పెంపొందింపజేసాయి. రామదాసు కీర్తనలు వినని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ గ్రంథంలో 130 రామదాసు కీర్తనలు సంకలనం చేయడం జరిగింది. ..

Rs.30.00

Jayadevuni Astapadul..

పరమాత్మను బ్రోచు భక్తి పరాయణులందరికీ 'గీతా గోవిందము' సుపరిచితము. ఈ కావ్య సృష్టికర్త జయదేవ మహాకవి. క్రీ.శ. పన్నెండవ శతాబ్దంలో ఉత్కల దేశంలోని పూరీ జగన్నాథ సమీపంలో బిందు బిల్వమనే గ్రామంలో జన్మించాడు. జయదేవుని ఇంటి పేరు కూడా బిందు బిల్వమని చరిత్రకారులు కొంతమంది ఉద్ఘాటిస్తున్నారు. జయదేవుని తండ్రి భ..

Rs.60.00

Desadesala Hyku

రాలుతున్న తుహిన కణాలతో ఈ నశ్వర ప్రపంచాన్ని కడగాలని ఉంది పుట్టగానే స్నానం మరణించగానే స్నానం ఎంత మూర్ఖత్వం శిలలో దాగిన శిల్పమేదో? ఉలికి మాత్రమే తెలుసు! నా నుదుటి మీద నీ ఆలోచనలను ముద్రించావు పెదవులతో  ..

Rs.30.00

Nivedana

      గీతాంజలిలో విస్వజనిన భావాలూ, అభ్యుదయ కాంక్ష, ఎల్లరి ఉన్నతిని కోరే తత్త్వం ప్రపంచాన్ని ఆకర్షించి ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్య ప్రియంభావుకుల హృదయాలను కొల్లగొట్టింది. గొప్ప కవిత్వం ప్రధాన లక్షణ మేమిటంటే, ఎవరి తహత్తునుబట్టి వారికీ ఎదో కొంత అనుభూతిని అందించగలగడం అంటారు చలం. ..

Rs.100.00

Desa Bhashalandu Tel..

తెలుగు వెలుగులు  గుండె లోతుల్లోంచి వచ్చేదీ - మనసు విప్పి చెప్పగలిగిందీ మాతృభాషలోనే. సాంస్కృతిక అనుబంధమే తెలుగు భాష రక్షాబంధనం తెలుగులో సంతకం స్వాభిమాన సంకేతం తేట తెలుగు - జీవితానికి వెలుగు. మన భాష మన వారసత్వం. తల్లిని మరువలేనట్లే తల్లి భాషనూ మరువరాదు. తెలుగులో మాట్లాడటం మన ..

Rs.100.00

Vennamuddalu

ప్రియమైనవారి ప్రశంసలు పొందవలనన్న కాంక్ష నీలో బలంగా ఉన్న యెడల బహుమతిగా ఎంతో ప్రేమతో వేయి రకముల పూలనివ్వు వంద రకముల ఫలములనివ్వు మూడు రాల ముత్యాల హారాలివ్వు రెండు ఎకరాల పచ్చటి పొలమునివ్వు కాదు...ఒకే ఒక్కటి చాలంటివా ఈ 'వెన్నెలముద్దల్ని' ముద్దుగా ఇవ్వు. ..

Rs.100.00