మృదుమధుర రాసార్ధములాయి, సహజ కొమలములును భావనమాత్ర సవేద్యములునైన కవి కుమారుల కవిత కల్ప ప్రసునములంద్దలి పరిమళ ఆహారులు స్వయముగా దమంత తామే సమస్త దిగంతములను సైతము వ్యాపించి, విస్వవ్యప్తములును విబుధజన స్లాఘ్యములునై విలసిల్లుచుండగా; నందలి గుణ విశేషములను సహృదయుల సన్నిధి నెరుక పరచుటకై నావంటి పరిమిత ప్రజ్ఞుని పరిచయ వక్యములంతగా నవసరములు కావని తలంచుచున్నాను.

Write a review

Note: HTML is not translated!
Bad           Good