నేడు సమాజంలో వస్తూన్న మార్పుల్ని వాటి ప్రభావాల్ని అటు జీవితం మీద, ఇటు సాంస్కృతిక సంపదమీద మానవ సంబంధాల మీద తద్వారా ఏర్పడుతున్న బహిరాంతర సంక్షోభాల్ని క్లేశాల్ని రూపుగట్టడానికి అన్ని సంక్లిష్ట సన్నివేశాలని మెలకువగా ఉండి ఈ సంకలనంలో రికార్డ చేశారు శ్రీ వడలి రాధాకృష్ణ.

అన్నీ ముక్కలయిపోతూన్న సన్నివేశంలో చీలిపోతున్న దారులమధ్య పిగిలిపోతూన్న నమ్మకాల మధ్య, విడిపోతూన్న బంధాల మధ్య శూన్యావరణం నుండి రక్షించే కళను కవిత్వాన్ని నమ్ముకొని నిరంతర సాధన చేస్తూన్న కథకుడూ కవీ శ్రీ రాధాకృష్ణ. - కె.శివారెడ్డి

Pages : 84

Write a review

Note: HTML is not translated!
Bad           Good