Rs.50.00
In Stock
-
+
పాదానికి మూడు పదాలు మించకుండా నాలుగు పాదాలతో ఎలాంటి అక్షరాల నియమం లేకుండా ఒక కొత్త లఘు కవితా రూపం ఇది. ఈ లఘు కవితా రూపం పేరు ''కిరణం''. అక్షరాల మీద దృష్టి లేకుండా కవిత్వ శక్తి మీద ఎక్కువ దృష్టి పెట్టి ''కిరణాలు'' రాస్తే మంచి కవిత్వం రావచ్చు అనేది నా ఆశ. - రావి రంగారావు
పేజీలు : 32