నేను' తప్ప

ఈ ప్రపంచంలో
ఇంకేమీ
నాకు లేదు.
నువ్వు తప్ప
ఈ ప్రపంచం నుంచి
ఇంకేమీ
నాకు అక్కర్లేదు.


''మన వెలుగూ వెన్నెలా ఆమే'

నీకు తెలుసా?
నీవు ఉన్నావన్న
ఒకే ఒక్క కారణంగా
నేను
ఈ ప్రపంచాన్ని
క్షమించేశాను.

'ప్రేమ'

తాత్వికత అనేది అత్యంత గంభీరమయిన సత్యాల భోగట్టా అనీ,
మ¬దాత్త జీవన వాస్తవికతల మేలుకొలుపు అనీ,
చెప్పుకుంటున్న కాలంలో అనుదిన జీవితం వైపు చూపూ,
ఆలోచనా, అనుభూతుల్ని మళ్లిస్తున్నాడు రాజిరెడ్డి. - అఫ్సర్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good