ఇవి మూడు గేయ కథలు.

గంగావతరణ, క్షీరసాగర మథనం, శమంతకమణి కథలు పరిచిత పూర్వాలేగాక మహాప్రఖ్యాతాలు. ఉత్పల వారు వీటిని తమ సహజ కథాకథన నైపుణీ విశేషంతో చక్కని లయాత్మక గేయాలతో ఆబాల వృద్ధ పర్యంత పాఠకులే కాదు, కవి పండితజన గాయకవరులు కూడా పఠించి పరమానందమునందగలిగేవే. ఈ గేయ కృతులు మూడూ కూడా ఈనాటి బాలబాలికలు చదివి ఆనందించే విధంగా వజ్ఘల ద్వయం మనకు అందించటం అభినందనీయం. ఈ కృతులలోని కవితారీతిని విషయ విశేషాలను వివరించడమనేది పునరుక్తమే కాగలదు. - శ్రీరంగాచార్య.ఎస్‌.

Write a review

Note: HTML is not translated!
Bad           Good