ఈ కవితా సంపుటిలో వైవిధ్యభరితమైన వివిధంశాలు గూర్చిన కవితా సమాలోచనముంది. ప్రకృతి, లోకంతీరు, చారిత్రక ప్రదేశాలు, పౌరాణిక పాత్రలు, నటరత్నాలు, ప్రత్యేకాంశాలు, విశిష్ఠులతో పాటు అపూర్వ ఛందస్సు ప్రయోగం మనం గమనించగలం. 

ఈ భావ లహరి 'కోయిల' అనే ఖండికతో ప్రారంభం కావటం మనోజ్ఞం, కోకిల పంచమ స్వరంలో ఆలపించి ఆనందం కలిగిస్తుంది. కవి కుమారుడు కూడా కవితాశాఖాగ్ర పల్వమధ్యంలో కూర్చుండి కవితాగానం చేస్తాడు....

పేజీలు : 136

Write a review

Note: HTML is not translated!
Bad           Good