బీజభూమి
మిగులు మనుషులకు భూమి కావాలి
కాలూని తలదాచుకోడానికి
చాలుపెట్టి దున్నుకోడానికి
చారెడు బారెడు నేల
దారితప్పి, ప్రలోభపడి, భయపడి
తమకంట్లో తాము వేలు దూర్చే
చావుతప్పి తిరిగొచ్చిన
తమ సంతానం సాల్వాజుడుం
చల్లారిన విద్వేషాలకు భూమి పంచాలి....
పేజీలు : 157