సమాజంలో నీతిని పెంచాలనుకునేవారు, పిల్లలు, పెద్దలు ముఖ్యంగా ఉపాధ్యాయులు తప్పక చదవాల్సిన, చదివించాల్సిన పుస్తకం.

పిల్లలకు నీతులు తెలుపుటలో, వారికి తగిన క్రమశిక్షణ, సాంఘిక మర్యాదలు, మన ఆచార, వ్యవహారాలు తెలుపుటలో నీతి పద్యాలు ముఖ్యమైనవి. అందులో విదుర, సుమతి, వేమన, భాస్కర, కవి చౌడప్ప, గువ్వలచెన్న మొదలగు శతకాలు ప్రముఖ పాత్ర నిర్వహిస్తాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good