Buy Telugu Natakalu Online at Lowest Prices. Books written by authors like Gurajada Apparao, Valluri Siva Prasad and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Chintamani

చింతామణి ఎన్నో ప్రదర్శనలకు నోచుకొని రచయితను లబ్ద ప్రతిష్టుడ్ని చేసిన నాటకమిది. రక్తికట్టడానికి నాటక పాత్రధారులు అసలు నాటకానికి భిన్నంగా ఎన్నో ప్రక్షిప్తాలను జోడించి హాస్యం కురిపించి కొన్ని వర్గాలను కించపరచకపోలేదు. కానీ, అసలు కవి హృదయం కాదది. మూలనాటకంలోని సంస్కరణాభిలాష, సాంఘిక చైతన్యం ఈనాడు చదివితే ..

Rs.50.00

Badi Gantalu

నేటి బాలల్లో రేపటి మహనటులూ వుంటారు. వారిలో ఉన్న నటనా కౌశలాన్ని వెలికి తీయాడానికి  లబ్దప్రతిష్టులైన నాటక రచయితలతో ప్రత్యేకంగా రాయించిన బుల్లి బుల్లి  నాటికల సంకలనమే ఈ 'బడి గంటలు'. ఈ సంకలనంలో మీకు నచ్చిన ఏదో ఒక నాటికను ఎంపిక చేసుకొని, చిన్నారి నటులతో వేషాలు కట్టించి పాఠశాల వార్షికోత్సవాలలో, ..

Rs.100.00

Kaadedi Kamedi Kanar..

ఒక మనిషి బ్రతకడానికి నీరు, గాలి, ఆహారం ఎంత అవసరమో - ఆ మనిషి ఆనందంగా, సంతోషంగా, హుషారుగా బ్రతకడానికి నవ్వు అంతే అవసరం. - నవ్వు లేని జీవితం నిర్జీవం, నిస్సారం అని నా ఉద్దేశ్యమే కాదు - నిజం కూడ. మిత్రులు డా.ఎన్‌.వి.కె.ప్రసాద్‌ గారు రచించిన 'కాదేదీ కామెడీ కనర్హం' అనే లఘునాటికల ..

Rs.120.00

Satyaharischandreeya..

1950 నుండి 1970 వరకూ అంటే సెల్యులాయిడ్‌ ప్రభావం పడక ముందు తెలుగునాట పట్టణాలలో, పల్లెలలో సాహిత్యాభిమానులను ఉర్రూతలూగించిన సాహిత్య ప్రక్రియ పౌరాణిక పద్యనాటకం. చెల్లియొ చెల్లకో తమకు జేసిన యెగ్గులు సైచి రందఱుం దొల్లి గతించె, నేడు నను దూతగు బంపిరి సంధిసేయ నీ పిల్లలు పాపలుం బ్..

Rs.50.00

Pandavodhyogam

ఎందరో నటీనటులకు ప్రాణప్రతిష్ట చేసిన నాటకమిది. ఎక్కడ ఆంధ్రుడున్నా అక్కడ ఈ నాటక ప్రదర్శన జరిగి తెలుగు పద్యానికి ఎనలేని గౌరవాన్ని సంపాదించిపెట్టి ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించి రచయితకు, నటులకు ఎనలేని గౌరవం తెచ్చిపెట్టి తిక్కన రాయభార ఘట్టాన్ని మరింపింపజేసి రెండు మూడుతరాల పట్టణ, పల్లె జ..

Rs.45.00

Kanyasulkam

గురజాడ 150వ జయంతి సందర్భంగా పునర్ముద్రించిన తెలుగునాటకాలలో ఆణిముత్యం కన్యాశుల్కం. వైవాహిక వ్యవస్థ, స్త్రీ దురవస్థ, బాల్య వివాహాలవల్ల శిశు వితంతువుల మూగగోడు, నరమాంస విక్రయం ద్వారా తల్లి దండ్రుల పశుప్రవృత్తి, సంసారుల దొంగచాటు వ్యభిచారం, సానుల బాహాటపు వ్యభిచారంతోటి ప..

Rs.90.00

Natyambujamu And Nat..

తెలుగు నాటకరంగ తొలి చరిత్రకారుడు పురాణం సూరిశాస్త్రి. విస్తృత ప్రాచ్య, పాశ్చాత్య నాటక సాహిత్య పరిచయం, విజ్ఞాన శాస్త్ర అధ్యయనం నేర్పిన విశ్లేషణా పద్ధతుల అవగాహన, కళౄపారమ్యం ఎరిగిన విచక్షణశీలత - ఈ లక్షణాలు ప్రాతిపదికగా శాస్త్రిగారు ఆరు విమర్శనా సమీక్షా గ్రంథాలను రచించారు. అందులో రెం..

Rs.200.00

Nataka Silpam

ఉత్తమ సాహిత్య విమర్శ' పురస్కారం (2012) పొందిన గ్రంథం. భారతీయ-పాశ్చాత్య నాటక రచనా సంవిధాన విశ్లేషణ విభిన్న ప్రక్రియావిశేషాల విమర్శనాత్మక వివరణ వివిధ మాధ్యమాల తులనాత్మక పరిశీలన ''నాటకం అంటే ఏమిటి? దాని రూపురేఖలేమిటి? దానికీ మిగిలిన సాహిత్య ప్రక్రి..

Rs.150.00

Gopi Chand Rachana S..

గోపీచంద్‌ రచనా సర్వస్వం నాటికలు-నాటకాలు గోపీచంద్‌..

Rs.250.00

Cha...Normooy

'ఛ...నోర్ముయ్‌'' అనే పేరుతో ఈ లఘు నాటికలు (స్కిట్స్‌) గతంలో చెకుముకి పిల్లల మాసపత్రికలో వెలువడ్డాయి. ఆ తర్వాత మానవ వికాస వేదిక ప్రచురించిన మానవ వికాసం పత్రికలోనూ ప్రచురించారు. మానవ వికాసం పత్రిక ఇప్పుడు స్వేచ్ఛాలోచన అనే పేరుతో వస్తూంది. ప్రశ్న ప్రగతికి మూలం. ప్రశ్న పరిశీలనకూ, పరిశోధనకూ దారితీస్తుంద..

Rs.30.00

Bhagya Nagaram

ఒక రాణి ప్రణయగాథ తాజ్‌మహల్‌ వంటి శిల్పకళాఖండాన్ని సృజించింది. కాని - ఒక సామాన్య నర్తకి ప్రణయగాధ ఒక సజీవ మహానగరాన్ని ప్రపంచానికి సమర్పించింది. అదే - నేడు తెలుగువారికి రాజధానీ నగరం! భాగ్యనగరం! అదే హైదరాబాదు!..

Rs.50.00

Prahasanamulu

జాతీయకవి, కళాప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి ప్రసిద్ధ హాస్య నాటికలు 'ప్రహసనములు'. ..

Rs.30.00

Jaihind

జైహింద్‌' నాటకం 1964లో రాశారు. ఎన్ని అనైక్యాలున్నా, ఒక్క మాటమీద, బాటమీద, తాటిమీద భారతీయులంతా నిలవటం, అసాధారణంగా త్యాగాలు చేయటం ప్రేరణ. దేశభక్తితో పొంగే గుండె, వీర సైనికుల్ని ఆరాధించే ఆవేశం, అన్నదాతలైన రైతుల్ని గౌరవించే ఆలోచన, నాటక వస్తువును రూపొందించాయి. ప్రణ..

Rs.36.00

Civics Dramalu

ఈ నాటికలకు పునాది సమకాలీనత, సామాజికత, దేశీయత, వాస్తవికత.!! చిన్న చిన్న నాటికలతో కూడిన ఈ సంపుటిలోని మొదటి నాటిక 'గ్రామకచ్చేరి' తన కాలం నాటి గ్రామీణ సామాజికత యితివృత్తంగా దేశీయతా ముద్రతో వాస్తవిక జవిత సమస్య కేంద్రంగా నడుస్తుంది. ఒక గ్రామంలో కరణం, మునసబులు రైతుల నుండి శిస్తులు వసూలు..

Rs.45.00

Tappevaridhi

1930 ప్రాంతాల తెలుగు నాటకరంగంలో సంచలనం సృష్టించిన నాటకం. పౌరాణిక, చారిత్రక నాటకాల హోరులో పద్యనాటకం వాస్తవికతను దూరంగా, గతచరిత్రలకు పట్టం కట్టే రోజుల్లో సాంఘిక నాటకాలు కూడా పద్య మాధ్యమంలో రాయవలసి వచ్చిన రోజుల్లో ఇరవయ్యవ శతాబ్దం తొలి దశకాల్లో ప్రచలితంగా ఉన్న ఒక సాంఘిక సమస్యను (వృద్..

Rs.100.00

Natakaranga Paribhas..

 తెలుగు నాటకరంగంలో వాడుకలో ఉన్న పాశ్చాత్య సాంకేతిక పదాలకు తెలుగు సమానార్ధకాలు, ఆంగ్ల, ఆంధ్ర భాషలలో ఆ పదాలకు వివరణలు. పాశ్చాత్య దేశాల నాటకరంగ చరిత్రను గురించిన అంశాలు. విభిన్న నాటక ఉద్యమాల, సిద్దంతాల సంక్షిప్త పరిచయమే "నాటకరంగ పారిభాషిక పదకోశం"...

Rs.300.00

Venice Varthakudu

షేక్స్ పియర్ 1000కి మించి నాటక పాత్రలు సృష్టించాడు. అవన్నీ ఈసురోమంటూ కృతిమంగా వుండక చాలా సజీవంగా వుంటాయి. అతడి నాటకాలన్నీ మనం చదివితే ప్రపంచంలో ఎన్ని రకాల మనుష్యులున్నారో మనకు తెలుస్తుంది. అంతేగాదు, ప్రపంచమంతా మనకు అర్థం అవుతుంది. ఇంతవరకూ కూడా మరే రచయితా చూడని కోణాల నుండి మానవ మన..

Rs.50.00

Tupanu

షేక్స్ పియర్ 1000కి మించి నాటక పాత్రలు సృష్టించాడు. అవన్నీ ఈసురోమంటూ కృతిమంగా వుండక చాలా సజీవంగా వుంటాయి. అతడి నాటకాలన్నీ మనం చదివితే ప్రపంచంలో ఎన్ని రకాల మనుష్యులున్నారో మనకు తెలుస్తుంది. అంతేగాదు, ప్రపంచమంతా మనకు అర్థం అవుతుంది. ఇంతవరకూ కూడా మరే రచయితా చూడని కోణాల నుండి మానవ మన..

Rs.40.00

Romeo - Juliet

షేక్స్ పియర్ 1000కి మించి నాటక పాత్రలు సృష్టించాడు. అవన్నీ ఈసురోమంటూ కృతిమంగా వుండక చాలా సజీవంగా వుంటాయి. అతడి నాటకాలన్నీ మనం చదివితే ప్రపంచంలో ఎన్ని రకాల మనుష్యులున్నారో మనకు తెలుస్తుంది. అంతేగాదు, ప్రపంచమంతా మనకు అర్థం అవుతుంది. ఇంతవరకూ కూడా మరే రచయితా చూడని కోణాల నుండి మానవ మన..

Rs.60.00

Pannendava Rathri

షేక్స్ పియర్ 1000కి మించి నాటక పాత్రలు సృష్టించాడు. అవన్నీ ఈసురోమంటూ కృతిమంగా వుండక చాలా సజీవంగా వుంటాయి. అతడి నాటకాలన్నీ మనం చదివితే ప్రపంచంలో ఎన్ని రకాల మనుష్యులున్నారో మనకు తెలుస్తుంది. అంతేగాదు, ప్రపంచమంతా మనకు అర్థం అవుతుంది. ఇంతవరకూ కూడా మరే రచయితా చూడని కోణాల నుండి మానవ మన..

Rs.60.00