Buy Telugu Natakalu Online at Lowest Prices. Books written by authors like Gurajada Apparao, Valluri Siva Prasad and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Kanya Sulkam

ఫోటోలు కూడా ... 'కన్యాశుల్కం' ఒక ఆల్‌టైమ్‌ హిట్‌ నాటకం. తెలుగులో మొదటి ఆధునిక నాటకం. తెలుగు నాటక రంగానికి దిశా నిర్దేశం చేసిన మహత్తర రచన.1909లో రెండోకూర్పును తెచ్చినప్పుడు ఇన్నర్‌ టైటిల్‌ పేజీ మీద ''హాస్యరస ప్రధానమగు నాటకము'' అని అచ్చు వేయించారు. దాన్నిప్పుడు విశాలాంధ్ర వారి తొమ్మిదవ ముద్రణలో చూడవ..

Rs.162.00

Aatreya Naataka Pras..

ఆత్రేయ నాటకసాహిత్యం గురించి ఆయన కంటే నాకే యెక్కువ తెలుసని బ్రతికుండగా ఆత్రేయగారితోనే అనేవాణ్ని. అది నా అహంకారం కాదు-ఆత్మ విశ్వాసం! ఆత్రేయ అభిమానిగా - ఆయన నాటక సాహిత్యంపై వచ్చిన అపవ్యాఖ్యలనూ, అసత్యాలను ఖండిస్తూ, ఎత్తిపోతల (ఉ) పరిశోధనల్ని నిరసిస్తూ సాధ్యమైనంతలో ఒక నిర్దుష్టమైన, సమగ్రమైన పుస్తకాన్ని వ..

Rs.117.00

Natakaranga Pramukhu..

గతంలేనిదే వర్తమానం లేదు. వర్తమానం లేనిదే భవిష్యత్తులేదు. తెలుగు నాటకరంగ అభ్యున్నతికి ఎందరెందరో మహామహుల కృషి, త్యాగం, సంకల్పం దోహద పడింది. రేపటి గురించిన కార్యాచరణ కోసం గతాన్ని మననం చేసుకోవటం, సమన్వయం చేసుకోవటం, విశ్లేషించుకోవటం, విమర్శించుకోవటం అవసరం. అందుకు తగిన సమాచారాన్ని ఈ తరానికి అందుబాటులో ఉం..

Rs.45.00

Tanikella Bharani Na..

తనికెళ్ళ భరణి వ్రాసిన అయిదు నాటికల సంపుటం (గార్థభాండం, కొక్కొరోకో, గోగ్రహణం, ఛల్‌ ఛల్‌ గుర్రం !, జంబూద్వీపం) 'తనికెళ్ళ భరణి నాటికలు'.  ''గార్థభాండం'' సువర్ణాక్షరలిఖిత గత చరిత్రకూ, భావి ఉషస్సుకూ మధ్య వర్తమానపు అంధకారమే గార్థభాండం.  లంచగొండితనం, బందుప్రీతి ఇవే అధికార పీఠానికి పెట్టని అ..

Rs.113.00

Nishiddhakshari (Nat..

    కులం అనేది ఒక నిషిద్ధాక్షరి. నిషేధింపబడవలసిన పదం. ఆధునిక నాగరిక సమాజాన్ని నిర్మించడానికి వాడకూడని అంశం. కానీ 'ఎక్కడ మరిచిపోతారో అని పాఠ్యపుస్తకాల్లో, బస్సులపైనా ముద్రించి బాగా ప్రచారం చేస్తున్నారు. ఫంక్షనల్‌ స్పెషలైజేషన్‌ కోసం పుట్టిన కులవ్యవస్థ ఈ నాటి సామాజిక జీవన విధానంలో అవసరం లేని ..

Rs.45.00

Sahara (Natakam)

    తెర తొలిగింది. అయిదు ఆకారాలు అస్పష్టంగా కానవస్తున్నాయ్‌. యిద్దరు సింహాసనంలా, ఒకరు పాదపీఠంలా, ఒకరు రాజుగారిలా, మరొకరు రాజుకు రక్షణగా పట్టిన ఛత్రంలా. వందిమాగధుల స్తుతులు దూరాన వినవస్తున్నాయ్‌.     రాజాధిరాజ     రవిరాజ విరాజితతేజ     గ..

Rs.15.00

Bahujana Hitaya

బహుజన హితాయ.... బహుజన సుఖాయ నాటి ఆదర్సమైతే బంధుజన హితాయ...  భార్యస్సుట సుఖాయ...... అన్నది నేటి రాజకీయ నేతల ఆదర్సమైంది. నాటి రాజకీయ నాయకులూ త్యగాధనులైతే నేటి రాజకీయ నాయకులూ భోగాధనులయ్యారు. స్వార్ధమే పరమార్ధంగా, ధనార్జనే దేయంగా  ..

Rs.32.00

Jayam Natakatrayam

ఎన్‌.తారక రామారావు కథకుడు, నటుడు, నాటక రచయిత. ఆయన రచించిన బకాసుర, జనమే జయం, యాజ్ఞసేని ఆత్మకథ, ఈ మూడు నాటకాల సంకలనమే ఈ 'జయం నాటకత్రయం'. ప్రాచీన సమాజంలో, వర్తమాన సమాజంలో స్థితిగతులపై నిశితమైన విమర్శ బకాసుర నాటకంలో వున్నది.  'జనమేజయం'లో కథ చాలావరకు వ్యాస భారతకథనే అనుసరించింది. పాత్రల స్వభావాల్ల..

Rs.153.00

Maa Bhoomi

     ఈ నాటకంలో గ్రామీణ ప్రాంతాలలో వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యంగా తీర్చిదిద్దబడిన పాత్రలు, బిగువైన సన్నివేశాలు, సహజమైన సంభాషణలు, పాత్రోచితమైన భాష, మాండలికాలు, సామెతలు, ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. సందర్భోచితంగా ఉన్న పాటలు ప్రేక్షకుల్ని ఉత్తేజపరుస్తాయి. ఇంత విశిష్టమైన నాటకం తెలు..

Rs.72.00

Prasidda Telugu Naat..

ఒక శతాబ్దకాలంలో (1900 - 2000) తెలుగులో వెలువడిన వేలకొలది నాటికల నుండి ఏర్చి కూర్చి వల్లూరు శివప్రసాద్‌ మన తరానికి బహూకరిస్తున్న అర్థనూటపదహారు సాంఘిక నాటికల సంకలనం ఇది.  ఇప్పటికే వచ్చిన పలు నాటికల సంకలనాలకన్నా భిన్నమైనది.  వైవిధ్య భరితమైనదీ. ఆధునిక సాహిత్య ప్రక్రియలైన కవిత, కథాన..

Rs.540.00

Roopantharam

కథకుడు పాత్రై, పాత్రలు వ్యక్తులై, వ్యక్తులు పాత్రలుగా మారిపోయే విచిత్రమైన కథ యిది...వుద్యమాలూ, ప్రతివుద్యమాలూ త్రాసులోని పళ్లాల్లా యెటు బరువెక్కువైతే అటు వూగుతూ వుంటాయి.  యెప్పుడో వొకనాటికి వాటి మధ్య తేడా తగ్గిపోతుందని ఆశిస్తాం...'డోలనం కథానికలో... లిఫ్టు తలుపుల్ని మూయకుంటే ప్రమాదం...మనస్సుల..

Rs.36.00

Shakespeare Naataka ..

నాటకాన్ని నవరసాలలో రంగరించి ఆవిష్కరించడంలో తన రచనా కౌశలంతో ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యానందాలలో ఓలలాడించిన విశ్వవిఖ్యాత నాటకకర్త విలియమ్‌ షేక్స్‌పియర్‌.  1564 ఏప్రిల్‌ 23న లండన్‌కు 103 మైళ్ళ దూరంలోని స్టార్ట్‌ఫర్డ్‌ ఎవాన్‌ పట్టణంలో జన్మించారు.  1616 ఏప్రిల్‌ 23న మరణించారు.  తండ్రి చర్మపర..

Rs.72.00

Gayopaakhyaanamu (St..

గయోపాఖ్యానము ప్రథమాంకము రంగము : యమునా తీరమందలి బృందావనము (సాత్యకి ప్రవేశించుచున్నాడు) సాత్యకి - (తనలో) పూజ్యుడగు శ్రీకృష్ణుడు నిన్న సాయంకాలము నన్నుంజేనబిలిచి ''వత్సా సాత్యకీ! రేపు ఉదయమున మనము కాలిందీ జలంబున భగవానుండగు భ్రాకరున కర్ఘ్య మొసంగి యనంతరము జలక్రీడామ¬త్సవ మను భవింపవలయు గావున నీవు నేటి రేయి..

Rs.45.00

Sri Veerabrahmamgaar..

హాస్యపు సంభాషణములు హాస్య : ఓ¬! ఎవరయా మీరు? జడలూ, రుద్రాక్షలూ ధరించి జగన్మోహనంగా విచ్చేసినారు. యోగి : ఆహాహా! మేము శ్రీ బిరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారి సన్నిధియందుండే సేవాధికులము. హాస్య : అయితే మీ నామథేయ మేమయా స్వామీ? యోగి : మా నామథేయం ఏకాంబరయోగి అంటార..

Rs.45.00

Chintamani (Naatakam..

ఎన్నో ప్రదర్శనలకు నోచుకొని రచయితను లబ్ధ ప్రతిష్ఠుడ్ని చేసిన నాటకమిది. రక్తికట్టడానికి నాటక పాత్రధారులు అసలు నాటకానికి భిన్నంగా ఎన్నో ప్రక్షిప్తాలను జోడించి హాస్యం కురిపంచి కొన్ని వర్గాలను కించపరచకపోలేదు. కానీ, అసలు  కవి హృదయమదికాదు. మూలనాటకంలోని సంస్కరణాభిలాష, సాంఘీక చైతన్యం ఈనాడ..

Rs.45.00

Baalanagamma (Naatak..

దృశ్యము - 1 (మాయలఫకీరు మాయామందిరం, గాఢాంధకార వృతమైన గుహ, అస్థిపింజరాలు ఆధారం లేకుండా వ్రేలాడుతున్నాయి. జడలూ, గోళ్ళూ మిక్కుటంగా పెరిగివున్న ఒక ముని పుంగవుడి కళేబరం తలక్రిందులుగా అగ్నిగుండం మీద వ్రేలాడుతోంది. ఆ కళేబరంలో నుంచి నెత్తురుబొట్లు బొట్టుగా ¬మాగ్నిలో చిందుతూ వుండగా మంటలు..

Rs.45.00

Chintamani

చింతామణి ఎన్నో ప్రదర్శనలకు నోచుకొని రచయితను లబ్ద ప్రతిష్టుడ్ని చేసిన నాటకమిది. రక్తికట్టడానికి నాటక పాత్రధారులు అసలు నాటకానికి భిన్నంగా ఎన్నో ప్రక్షిప్తాలను జోడించి హాస్యం కురిపించి కొన్ని వర్గాలను కించపరచకపోలేదు. కానీ, అసలు కవి హృదయం కాదది. మూలనాటకంలోని సంస్కరణాభిలాష, సాంఘిక చైతన్యం ఈనాడు చదివితే ..

Rs.45.00

Badi Gantalu

నేటి బాలల్లో రేపటి మహనటులూ వుంటారు. వారిలో ఉన్న నటనా కౌశలాన్ని వెలికి తీయాడానికి  లబ్దప్రతిష్టులైన నాటక రచయితలతో ప్రత్యేకంగా రాయించిన బుల్లి బుల్లి  నాటికల సంకలనమే ఈ 'బడి గంటలు'. ఈ సంకలనంలో మీకు నచ్చిన ఏదో ఒక నాటికను ఎంపిక చేసుకొని, చిన్నారి నటులతో వేషాలు కట్టించి పాఠశాల వార్షికోత్సవాలలో, ..

Rs.90.00

Kaadedi Kamedi Kanar..

ఒక మనిషి బ్రతకడానికి నీరు, గాలి, ఆహారం ఎంత అవసరమో - ఆ మనిషి ఆనందంగా, సంతోషంగా, హుషారుగా బ్రతకడానికి నవ్వు అంతే అవసరం. - నవ్వు లేని జీవితం నిర్జీవం, నిస్సారం అని నా ఉద్దేశ్యమే కాదు - నిజం కూడ. మిత్రులు డా.ఎన్‌.వి.కె.ప్రసాద్‌ గారు రచించిన 'కాదేదీ కామెడీ కనర్హం' అనే లఘునాటికల ..

Rs.108.00

Satyaharischandreeya..

1950 నుండి 1970 వరకూ అంటే సెల్యులాయిడ్‌ ప్రభావం పడక ముందు తెలుగునాట పట్టణాలలో, పల్లెలలో సాహిత్యాభిమానులను ఉర్రూతలూగించిన సాహిత్య ప్రక్రియ పౌరాణిక పద్యనాటకం. చెల్లియొ చెల్లకో తమకు జేసిన యెగ్గులు సైచి రందఱుం దొల్లి గతించె, నేడు నను దూతగు బంపిరి సంధిసేయ నీ పిల్లలు పాపలుం బ్..

Rs.45.00