సమాజంలో నెలకొని ఉన్న చెడును, సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి సాహిత్య సేవతో కలంపటి ఉద్యమించిన గురజాడ, కందుకూరి కోవలో కాళ్ళకూరి నారాయణరావు ఒకరు.
సంఘంలో వల్లునుకుపోయిన వరకట్న పిసచాన్ని పరద్రోలలనే తపనతో - అవనిలో ఆడదానిగా పుట్టుటే తను చేసుకున్న పాపమా! అని స్త్రీ హృదయము అక్రోసిన్చాకుడదని ఆశించి వ్రాసిన పుస్తకమిది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good