షేక్స్పియర్‌ నాటకాలు ఒక లెక్క ప్రకారం 36, మరొక లెక్క ప్రకారం 37, కేవలం కథలుగా తీసుకున్నా అవి ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. వాటిలో పదమూడింటిని ఎంచుకుని శ్రీ అండవిల్లి సత్యనారాయణ తెలుగులో అందరికీ సులభంగా అర్థమయ్యే సరళమైన శైలిలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి కథలుగా వ్రాసైఇ యిచ్చి ప్రసారం చేశారు. షేక్స్పియర్‌ నాటకాలలో డజన్ల కొద్దీ పాత్రలు, సన్నివేశాలు, రకరకాల మలుపులు తిరిగే ప్లాట్లు వుంటాయి. కనుక కథలుగా వ్రాయడం కష్టం. ఈ పని ఇంగ్లీషులో క్రిందటి శతాబ్దంలో చార్లెస్‌, మేరీలాంబ్‌లు గొప్పగా చేశారు. ఇప్పుడు తనదైన పద్థతిలో శ్రీ అండవిల్లి తెలుగులో కథనం చేశారు.

Pages : 96

Write a review

Note: HTML is not translated!
Bad           Good