Rs.50.00
In Stock
-
+
నాటకం పేరు గురించి చిన్న వివరణ. బొంబాయి లోని దాదర్లో అంబేద్కర్ అత్యంత మక్కువతో నిర్మించుకున్న గ్రంథాలయం పేరు రాజ గృహ. ఎంటరింగ్ ఇన్ టూ ది విజ్డమ్ ఆఫ్ అంబేద్కర్ అని నా భావన. అంతేకాదు నా జాతి ప్రజలు ఈ దేశ పాలకులు కావాలని ఆకాంక్షించాడు అంబేద్కర్. దళితులు రాజ్యాధికారంలోకి రావడం అన్న ధ్వనికూడ వుంది. అందుకే ఆ పేరు.
- పాటిబండ్ల ఆనందరావు
Pages : 60