Rs.85.00
In Stock
Author: Panuganti Lakshmi Narasimharao
Publisher: Andhrapradesh Rashtra Srujanatmakata Samskruti Samiti
Publisher: Andhrapradesh Rashtra Srujanatmakata Samskruti Samiti
-
+
సుబ్బిసెట్టి, సోమావధాని, శ్రీరామశాస్త్రి, బంగారమ్మ, నవాబు, కృష్ణరావు పాత్రల ద్వారా హాస్యరస పోషణలో అనితరసాధ్యమైన నేర్పు చూపి పాఠకులను అలరిస్తారు పానుగంటి. క్రీ.శ. 1917 - 1950 లోపు సుమారు 250 ప్రదర్శనాలతో ఆంధ్రదేశమంతా నవ్వులు పంచిన నాటకం 'కంఠాభరణము'.
పేజీలు : 144