నేటి బాలల్లో రేపటి మహనటులూ వుంటారు. వారిలో ఉన్న నటనా కౌశలాన్ని వెలికి తీయాడానికి  లబ్దప్రతిష్టులైన నాటక రచయితలతో ప్రత్యేకంగా రాయించిన బుల్లి బుల్లి  నాటికల సంకలనమే ఈ 'బడి గంటలు'. ఈ సంకలనంలో మీకు నచ్చిన ఏదో ఒక నాటికను ఎంపిక చేసుకొని, చిన్నారి నటులతో వేషాలు కట్టించి పాఠశాల వార్షికోత్సవాలలో, పండుగల సందర్భంగా ప్రదర్సిన్చుకోటానికి  అనువైన హాస్య, సందేశాత్మక  నాటికలివి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good