ఆడపిల్లల్ని, ఆడవాళ్లని నేటికీ కొంతమంది పెళ్ళిళ్ళు, విదేశాలలో ఉద్యోగాల పేరుతో తమకు తెలియకుండా కొంతమంది, తెలిసి కొంతమంది అమ్ముకుంటున్నారు. ట్రాఫికింగ్‌లో చిక్కుకుపోతున్నారు. ఈ సమస్యను, సమకాలీన సామాజిక వాస్తవికతను గుర్తించి చేసిన రచన అగాధం.. - ప్రొ. దార్ల వెంకటేశ్వరరావు

పేజీలు : 76

Write a review

Note: HTML is not translated!
Bad           Good