Buy Telugu Natakalu Online at Lowest Prices. Books written by authors like Gurajada Apparao, Valluri Siva Prasad and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Dikkulenodu

మహౄశయుల్లారా, ఇది మీ భాగస్వామ్య నాటిక. ఇది మీ భాగస్వామ్యం కోరుతుంది. ఏ సాహిత్యమైనా, సర్వకాలాలకు, సర్వదేశాలకు, సర్వప్రజాళికి దర్పణమన్నమాట, మీ కిష్టమైతే సంతోషమేకానీ, ఈ నాటిక మాత్రం ఈ కాలానికి, ఈ దేశానికి, ఈ జనానికి అద్దం పడుతుంది. ఇది ప్రతినిత్యం భారతదేశమంతటా చైతన్యవంతులైన దళితుల మీద జరుగుతున్న హత్యల..

Rs.27.00

Pandavodhyogam

ఎందరో నటీనటులకు ప్రాణప్రతిష్ట చేసిన నాటకమిది. ఎక్కడ ఆంధ్రుడున్నా అక్కడ ఈ నాటక ప్రదర్శన జరిగి తెలుగు పద్యానికి ఎనలేని గౌరవాన్ని సంపాదించిపెట్టి ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించి రచయితకు, నటులకు ఎనలేని గౌరవం తెచ్చిపెట్టి తిక్కన రాయభార ఘట్టాన్ని మరింపింపజేసి రెండు మూడుతరాల పట్టణ, పల్లె జ..

Rs.60.00

Chalam Natikalu (Vol..

ఇందులో సీత అగ్నిప్రవేశం, సత్యవంతుడు, కోపమెందుకు?, నరసింహావతారం, మృత్యువు, జానకి ఆవేదన, వెలయాలి అబద్ధాలు, కొండడు, తెనుగునవల, చివరికుండ, స్వర్గ నరకాలు, జానకి సమస్య, రంగదాసు, ఏంజబ్బు?, పంకజం, వీరమ్మ, ఈర్ష్య, ఆడవాళ్ళ ఆకలి, ఇన్‌జక్షన్లు, భానుమతి, సత్యం, శివం, సుందరం, దేవీ ప్రసన్నం, ఆత్మ సంపర్కం, భక్త కు..

Rs.320.00

Chalam Natakalu - 1 ..

ఇందులో  చిత్రాంగి హరిశ్చంద్ర సావిత్రి జయదేవ శశాంక పురూరవ అనే 6 294నాటకాలు ఉన్నాయి.పేజీలు : 294..

Rs.320.00

Chalam Natakalu - 2 ..

ఇందులో సాంఘిక నాటకాలు పద్మరాణి శావలిని మంగమ్మ త్యాగం విడాకులు అనే 5 నాటకాలు ఉన్నాయి.పేజీలు : 282..

Rs.234.00

Chintamani (Naatakam..

ఎన్నో ప్రదర్శనలకు నోచుకొని రచయితను లబ్ధ ప్రతిష్ఠుడ్ని చేసిన నాటకమిది. రక్తికట్టడానికి నాటక పాత్రధారులు అసలు నాటకానికి భిన్నంగా ఎన్నో ప్రక్షిప్తాలను జోడించి హాస్యం కురిపంచి కొన్ని వర్గాలను కించపరచకపోలేదు. కానీ, అసలు  కవి హృదయమదికాదు. మూలనాటకంలోని సంస్కరణాభిలాష, సాంఘీక చైతన్యం..

Rs.50.00

Chintamani

చింతామణి ఎన్నో ప్రదర్శనలకు నోచుకొని రచయితను లబ్ద ప్రతిష్టుడ్ని చేసిన నాటకమిది. రక్తికట్టడానికి నాటక పాత్రధారులు అసలు నాటకానికి భిన్నంగా ఎన్నో ప్రక్షిప్తాలను జోడించి హాస్యం కురిపించి కొన్ని వర్గాలను కించపరచకపోలేదు. కానీ, అసలు కవి హృదయం కాదది. మూలనాటకంలోని సంస్కరణాభిలాష, సాంఘిక చైతన్యం ఈనాడు చదివితే ..

Rs.60.00

Kanyasulkam

‘ఆరుద్రగారి ఆశీర్వాదంతో ప్రారంభమయిన ’కన్యాశుల్కం’ నాటకానికి ’చిన్న తెర’ రూపం యింతింతై వటుడింతై అన్నట్టుగా విశ్వరూపం దాల్చి నభూత నభవిష్యతి అన్నట్టుగా రూపుదిద్దుకొంది. మహాకవి గురజాడ 115 సంవత్సరాల క్రితం రచించిన నాటకం మొట్ట మొదటిసారిగా యథాతదంగా – దాదాపు 8 గంటల ప్రదర్శన – టీవీలోకి ..

Rs.200.00

Tretagni

ఇరవై సంవత్సరాల నాటకానుభవం వుండీ ఎవరూ సాధించని బహుమతులు సాధించి కూడా ‘నట శిక్షణాలయం’ లో ‘నటన’ ఏ విధంగా బోధిస్తారో తెలుసుకోవాలని ‘రిపర్టరీ’లో విద్యారిష్ట్ర్థగా కూర్చున్నాను. ఇక్కడ నేను అనుభవించి ప్రదర్శించిన ఫీలింగ్సే అక్కడ బోధించారు. కాకపోతే వాటికి టెక్నికల్‌ పేర్లు వుంటాయ్‌! అందుకే 50 ఏళ్ళ నాటక, సి..

Rs.100.00

Kantabharanamu

సుబ్బిసెట్టి, సోమావధాని, శ్రీరామశాస్త్రి, బంగారమ్మ, నవాబు, కృష్ణరావు పాత్రల ద్వారా హాస్యరస పోషణలో అనితరసాధ్యమైన నేర్పు చూపి పాఠకులను అలరిస్తారు పానుగంటి. క్రీ.శ. 1917 - 1950 లోపు సుమారు 250 ప్రదర్శనాలతో ఆంధ్రదేశమంతా నవ్వులు పంచిన నాటకం 'కంఠాభరణము'.పేజీలు : 144..

Rs.85.00

Tappevaridhi

1930 ప్రాంతాల తెలుగు నాటకరంగంలో సంచలనం సృష్టించిన నాటకం. పౌరాణిక, చారిత్రక నాటకాల హోరులో పద్యనాటకం వాస్తవికతను దూరంగా, గతచరిత్రలకు పట్టం కట్టే రోజుల్లో సాంఘిక నాటకాలు కూడా పద్య మాధ్యమంలో రాయవలసి వచ్చిన రోజుల్లో ఇరవయ్యవ శతాబ్దం తొలి దశకాల్లో ప్రచలితంగా ఉన్న ఒక సాంఘిక సమస్యను (వృద్..

Rs.100.00

Sumkov Nava Natikalu

'మాన్యులు', 'కవివర్యులు' శ్రీ సుంకర కోటేశ్వరరావు గారు తొమ్మిది నాటికలు (శమీవహ్ని, తోడొకరుండి..., నాటకాంతం హి జీవితమ్‌!, నాన్నోయ్‌! నాకు పెళ్లొద్దుక్ష్మ!!, వారసత్వం, పులిరాజాకి ఉరివేయగలమా?!, విశ్వరూపం!, మేధావులున్నారు జాగ్రత్త!, పొడుస్తున్న పొద్దు) రచించి ఓ గ్రంథంగా కూర్చి ''సుంకోవ్‌ నవ నాటికలు'' పే..

Rs.200.00

Bhagya Nagaram

ఒక రాణి ప్రణయగాథ తాజ్‌మహల్‌ వంటి శిల్పకళాఖండాన్ని సృజించింది. కాని - ఒక సామాన్య నర్తకి ప్రణయగాధ ఒక సజీవ మహానగరాన్ని ప్రపంచానికి సమర్పించింది. అదే - నేడు తెలుగువారికి రాజధానీ నగరం! భాగ్యనగరం! అదే హైదరాబాదు!..

Rs.50.00

Himsadhvani

      బాల్యం పైన నానాటికి అధిక మౌతున్న హింసను శక్తిమంతంగా ధ్వనించిన నాటిక హింసధ్వని బాలాలు కూడా సమాజంలో భాగం. వారికి మానవ హక్కులు వర్తిస్తాయి. అయితే వీటన్నిటినీ దురాశతో , స్వార్ధంతో విస్మరిస్తూ, కేవలం వారిని చదువుకూ, చాకిరి బలి చేస్తునారు. పెద్దలు మారుకులు , ర్యాంకులు మాత్రమ..

Rs.20.00

Gurajada Rachanalu K..

 ''కన్యాశుల్కం 1990లో మొదటిసారి చదివినప్పుడు నాలో ఏదో మార్పు కలిగింది. ఆ నాటకము మొదటిసారి చదివినవాళ్ళు ఎవరైనా సరే ఆశ్చర్యపడి ఏదో కొంత మార్పు పొందకుండా ఉండలేరు.'' - శివశంకరశాస్త్రి. ''ప్రతిభ'' ''ఆ కాలంలోనే (1900 ప్రాంతం) మా కాలేజీ సంవత్సరికోత్సవాలలో చిన్న చిన్న నాట..

Rs.100.00

Kanyasulkam

గురజాడ 150వ జయంతి సందర్భంగా పునర్ముద్రించిన తెలుగునాటకాలలో ఆణిముత్యం కన్యాశుల్కం. వైవాహిక వ్యవస్థ, స్త్రీ దురవస్థ, బాల్య వివాహాలవల్ల శిశు వితంతువుల మూగగోడు, నరమాంస విక్రయం ద్వారా తల్లి దండ్రుల పశుప్రవృత్తి, సంసారుల దొంగచాటు వ్యభిచారం, సానుల బాహాటపు వ్యభిచారంతోటి ప..

Rs.120.00

Ravi Kondalarao Nati..

రావి కొండలరావు రచించిన 13 హాస్య నాటికలు (కుక్కపిల్ల దొరికింది, స్వయంవరం, కథకంచికి, పెళ్ళిచేసి చూపిస్తాం, మా ఇల్లు అద్దెకిస్తాం, చుట్టం కొంపముంచాడు, బస్‌స్టాప్‌, అంతరాయానికి చింతిస్తున్నాం, రాయిభారం, అకరసటం శ్రీమంకాంకుం, పానకంలో పుడక, పిట్టకథ, గృహకలహం) ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇవన్నీ హాస్య నాటికలే. ఈ..

Rs.100.00

Yedugudisela Palle

భారతదేశంలో అనేక రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలతో సహా స్థానిక సంస్థల్లో ఎస్టీ, ఎస్సీ, బి.సి., మహిళలకు రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కల్పించాయి. విద్యా సంస్థల్లో కూడా రిజర్వేషన్‌లు కొనసాగుతూనే వున్నాయి. అయితే స్థానిక సంస్థల్లో షెడ్యూల్‌ తెగలు, కులాల వారికి కేటాయించబడిన రిజర్వేషన్లు అనేక సామాజిక కారణాలు, వ్యవ..

Rs.70.00

Mithailu

'వాక్యం రసాత్మకం కావ్యం' అనేది నానుడి అయితే 'జీవితం రసాత్మకం నాటకం' అనేది న్యూనుడి! కావ్యగతమైన లక్ష్యాలకు, లక్షణాలను ప్రతి బిందువులోనూ సదృశ్యం చేస్తూ వాక్యాలు రసాత్మకంగా ఇమిడి రస సిద్ధిని కలుగజేస్తే జీవితానికి వ్యాఖ్యానం లాంటి ప్రక్రియ నాటకం. జీవన రసాస్వాదనకు దోహదపడుతుంది. ప్రజల గుండె చప్పుడు రంగస్..

Rs.150.00

Akella Natakalu Rend..

అద్దె ఇంటి అగచాట్లను వివరిస్తూ ఎన్నో కథలు, నాటికలు వచ్చాయి. ఇవి ఎక్కువగా హాస్యధోరణిలో కొనసాగాయి. అలా కాకుండా అందులోంచి ఒక సీరియస్‌ అంశాన్ని తీసుకుని ఆకెళ్ళ రాసిన నాటకం ''మీ ఇల్లెక్కడ?''.  ''కొత్త నాయకుడు'' అనే నాటకంలో మంత్రిగా పనిచేస్తున్న ఆదినారాయణ తరతరాలకు సరిపోయేంతగా సంపాదించినా, ఇంకా ఆశలు ..

Rs.350.00