ముల్లు మీద ఆకు పడ్డా, ఆకు మీద ముల్లు పడ్డా ఆకుకే అనేది సామెత. అంతేకాదు! జీవిత సత్యం కూడా.
అలాగే ధనవంతురాలు పేదవాడ్ని ప్రేమించిన పేదవాడు ధనవంతురాల్ని ప్రేమించినా జీవితంలో పేదవాడే నష్టపోతాడని ఈ నవల ద్వారా చాటి చెప్తున్నారు ప్రఖ్యాత నవలా రచయిత మాలతీ చందూర్‌.
ఓ ధనిక లావణ్యమూర్తి తన జీవిత భాగస్వామిగా ఓ పేద యువకుడ్ని ఎంచుకోగా జీవిత లోతుపాతులు ఆకళించుకున్న ఆ యువకుడు సంస్కారయుత తిరస్కార కథా కథనమే ఈ 'లావణ్య'.

Write a review

Note: HTML is not translated!
Bad           Good