Buy Telugu Criticism and Research Books Online at Lowest Prices. Books written by authors like Ranganayakamma, Rachamallu Ramachandrareddy, Rachapalem Chandra Sekhar Reddy and Many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Adhikshepa Dhoranulu

ఈ పుస్తకంలో తెలుగులో మొదటిసారిగా అధిక్షేపం అనే సాహిత్య శాఖకు సంబంధించిన సమగ్ర స్వరూపం చిత్రితమైంది. తిట్టు, పరిహాసం, అపహాస్యం, నిరసన, ఈసడింపు, సినిసిజం అనే ఆరు అవతారాలు కనిపిస్తాయి. ఈ శాఖకు హాస్యంతో, వ్యంగ్యంతో, ఐరనీతో ఉన్న సంబంధ బాంధవ్యాల విశ్లేషణ ఉంది. కందుకూరి వీరేశలింగం గారి కాలం నుంచి 198..

Rs.150.00

Mana Navalalu Mana K..

సాహిత్య విమర్శా రంగంలో నా కృషి అటు ప్రాచీన సాహిత్యం మీదా, ఇటు ఆధునిక కవిత్వం, కథానిక, తెలుగు సాహిత్య విమర్శల మీద జరిగింది. నవల మీద నా కృషి చాలా పరిమితమని ఈ గ్రంథమే రుజువు చేస్తున్నది. తెలుగు నవలల మీద నేను రాసిన ఈ పదమూడు వ్యాసాలే నేనింకా చెయ్యవలసిన కృషిని గురించి హెచ్చరిస్తున్నాయి. వీటిలో కొన్నింటిని..

Rs.90.00

Mana Navalalu Mana K..

సాహిత్య విమర్శా రంగంలో నా కృషి అటు ప్రాచీన సాహిత్యం మీదా, ఇటు ఆధునిక కవిత్వం, కథానిక, తెలుగు సాహిత్య విమర్శల మీద జరిగింది. నవల మీద నా కృషి చాలా పరిమితమని ఈ గ్రంథమే రుజువు చేస్తున్నది. తెలుగు నవలల మీద నేను రాసిన ఈ పదమూడు వ్యాసాలే నేనింకా చెయ్యవలసిన కృషిని గురించి హెచ్చరిస్తున్నాయి. వీటిలో కొన్నింటిని..

Rs.90.00

Pelli Dani Puttu Poo..

    పెళ్ళంటే సందడి; పెళ్ళంటే సంతోషం. ఒక మగవాడు ఒక ఆడది (ముఖ్యమయినవాళ్ళు) కొంత తంతు, కొంత వేడుక, కొంత విచారం... పెళ్ళంటే తెలియని వాడెవ్వడు?     అయినా, పెళ్ళి సంగతి తెలిసినవారు చాల తక్కువ అని అంటే సాహసంలాగ కనబడుతుంది. సృష్టి ఆరంభం దగ్గర నుంచి ఇప్పటికి ఎన్ని పెళ్ళిళ్ళు జరిగా..

Rs.40.00

Hetuvada Nastikodyam..

''ప్రపంచంలోని దోపిడి శక్తులన్నీ గొప్ప ఐక్యతతోనూ, అద్భుతమైన సృజనాత్మకతతోనూ వర్గపోరాటం సాగిస్తూ ఉన్నాయి. పీడితుల పక్షాన నిలవాల్సిన వాళ్ళు మాత్రం పరస్పర కుమ్ములాటల్లో వాళ్ళ శక్తుల్ని ధారపోస్తున్నారు'', అన్నాడు జేమ్స్‌ పెట్రాస్‌ ఒక రచనలో.     ఈ చారిత్రక విషాదానికి ఒకానొక ఉదాహరణ - రంగనా..

Rs.40.00

Hetuvada Nastikodyam..

''నీడతో యుద్ధం'' అనే పేరిట, రంగనాయకమ్మ గారు 1980 డిసెంబరులో ప్రచురించిన పుస్తకంపై వొహ బొమ్మ ఉంది. రంగనాయకమ్మ గారి లేకి మనస్తత్వానికి ఈ బొమ్మ పతాక సంకేతం మాత్రమే. చాపల మార్కెట్‌లో బొమ్మిడాయిలూ, మట్టగుడిసెలూ అమ్ముకునే స్త్రీ ప్రదర్శించే చిల్లరతనమే. ఈ బొమ్మలో సైతం కానవొస్తుంది. ఎవరెస్టు శిఖరమంత ఉన్నతమై..

Rs.70.00

Rama Janmabhoomi Bab..

కల్పనకీ, వాస్తవానికీ నడుమ అంతరం ఉంది. కానీ కల్పనే వాస్తవంగా భ్రమింపజేసే ఇంద్రజాలం సృజనాత్మక సాహిత్య ప్రత్యేకత. గొప్ప ఇతిహాసాల లక్షణమిది. భారతీయ సాహిత్యంలో ఈ కోవకు చెందిన అద్భుత రచన రామాయణం. శతాబ్దాల తరబడి అనేక మార్పులు చెందుతూ జనబాహుళ్యాన ప్రాచుర్యంలో వుంది. అయితే ఇదంతా కల్పనే తప్ప వాస్తవం కాదు. కను..

Rs.75.00

Kavali Manaku Oka Sa..

సాంస్కృతిక విప్లవ సాధన ఓ సవాల్‌. అది నేటి మన సమాజ అవసరం. ఈ బృహత్తర కర్తవ్యనిర్వహణ ప్రాధాన్యతకు అద్దం పట్టిన రచన 'కావాలి మనకూ ఒక సాంస్కృతిక విప్లవం'. ప్రముఖ మార్క్సిస్టు మేధావి, అభ్యుదయ రచయిత, కవి, సి.వి. కలం నుండి 1987లో ఈ దీర్ఘకవిత జాలువారింది. గద్యమే కాదు. వచన కవితా రచనలోనూ ఆయనదిట్ట. ప్యారిస్‌కమ్య..

Rs.25.00

Samaraseela Kalam Yo..

సి.వి.ని 'సమరశీల కలం యోధుని'గా, అతనొక 'ఆరిపోని విప్లవ జ్వాల'గా జనసాహితి పరిగణించింది. బహుశా అందుకే ప్రపంచమంతా సి.వి.ని విస్మరించినా 'ప్రజాసాహితి' తన గుండెల్లో దాచుకుని తెలుగు పాఠకుల గుండెలు తడుతూ నిశ్శబ్దాన్ని బద్దలుకొడుతూ వచ్చింది. పీడిత ప్రజాసాంస్కృతికోద్యమ సమరనాదంగా ఈ పుస్తకాన్ని పాఠకులు స్వీకరిస..

Rs.120.00

Konni Kavyalu Kondar..

కొన్ని కావ్యాలు కొందరు కవులు ఈ పుస్తకం మొదటి ఆరు వ్యాసాలు ప్రాచీన తెలుగుకవిత్వం మీద, తక్కినవి ఆధునిక తెలుగుకవిత్వం మీద రాసినవి. పింగళి సూరన రాసిన ప్రభావతీ ప్రద్యుమ్నం మీద పరిశోధన పూర్తి చేసిన కొత్తలో రాసిన వ్యాసం మొదటిది. నాపూర్వాశ్రమం తెలుస్తుందిలే అని ఈ గ్రంధంలో చేర్చాను. అనివార్యంగా నాలుగైదు వ్..

Rs.142.00

Premchand Saahitya V..

సాహిత్య ఉద్దేశ ప్రయోజనాలను గురించి విపులంగాను, హేతుబద్ధంగాను, అభ్యుదయ దృష్టితోను శ్రీ 'ప్రేమ్‌చంద్‌' ఈ గ్రంథంలో చర్చించారు. ''ప్రతి దేశం సినిమాలను అభివృద్ధి పరచటం ప్రత్యేక లక్షణంగా పెట్టుకొంది. మానవ జీవితాలను సంస్కరించే యీ సినిమాలను ధనాశకు లోబడేవాళ్ళ చేతులలో వుంచకూడదనుకొంది. ప్రజలు ఏ వస్తువులను ఎ..

Rs.70.00

Dravaadhunikata

మీరు చూసే ఉంటారు. రోడ్డుమీద జనమే జనం. మధ్యగా ఒక తాజా మోటర్‌ బైక్‌ మీద పాతికేళ్ళ కుర్రాడు శరవేగంతో పోతుంటాడు. తల పక్కకి వాలిపోయి, భుజాన్ని తాకుతుంటుంది. చెవికి, భుజానికి నడుమ ఒక సెల్‌ఫోను అతుక్కుపోయి ఉంటుంది. అతను తన బాస్‌తో ఆ పూట ఆఫీసుపని గురించి మాట్లాడుతున్నాడా, లేక స్నేహితురాలితో సాయంత్రం సినిమా ..

Rs.70.00

Navabhava Nandanam

బాపురెడ్డి సాహిత్యాత్మ చేతనను ఆవిష్కరించే గొప్ప గ్రంథం ఇది. విశ్వవిఖ్యాత పారిశ్రామికవేత్తయేగాక, సామాజిక, విద్యా, వైద్య, నిర్మాణ, విద్యుత్తు, క్రీడలు, పర్యాటక, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు సేవలు అందిస్తున్న శ్రీ జి.వి.కృష్ణారెడ్డి గారికి వారి సతీమణి శ్రీమతి ఇందిర గారికి ఈ గ్రంథాన్ని అంకితం చేయడం ఎంతో ..

Rs.250.00

Sahityamlo Viplavam

మహాకవి శ్రీశ్రీ సాహిత్య దృక్పథం ఏమిటి? సాహిత్య చరిత్రను ఆయన ఎలా చూశాడు? అసలు తన స్వీయ సాహిత్యానుభవాలు ఎలా వున్నాయి? అనితర సాధ్యమైనంత ప్రజాదరణ పొందిన ఆయన రాజకీయ, సామాజిక భావాలేమిటి? వివిధ కథల్లో అవి ఎలాంటి మార్పులు పొందాయి? ఆయన మాటల్లోనే తెలియజేసే సంకలనం. ఆయన వ్యాసాలు ఉపన్యాసాలు ఇంటర్వ్యూల మేలిమి కూర..

Rs.100.00

Vyasa Varathi Sahith..

మునిపల్లె రాజు మ్యాజిక్‌ రియలిజమ్‌ నుండి మనోజ్‌దాస్‌ కథల వరకూ సర్వ భైరప్ప నుండి అంపశయ్య నవీన్‌ వరకూ అద్దేపల్లి, ఛాయారాజ్‌, ఆదూరి సత్యవతి దేవి కవిత్వాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు తేల్‌ తెలివాహ తెలుంగుపారా, ఒడిశాలో తెలుగు చోడుల ప్రాభవం మరియు రాజు-కవి-కళ-కళింగాంధ్ర చరిత్రలో అద్భుత ఘట్టం వంటి ..

Rs.175.00

Varga Kavi Sri Sri

       నా ఇతర రచనలు 1. వెన్నెల పువ్వు 2. పల్లెకు దండం పెడతా 3. మా ఊరు మొలకెత్తింది 4. గుజ్జన గూళ్ళు 5. వీక్షణం 6. వెన్నెల గీతం (మూన్‌ లైట్‌ మెలోడీ) ..

Rs.100.00

Siddanta Koumudi

సిద్ధాన్త కౌముదీ కే.నీలకంఠం ..

Rs.200.00

Vismruti Anantaram

 దేవి సిద్ధాంతం సాహిత్యం, సాహిత్యం విమర్శ పరిథుల్ని దాటి సామాజిక రంగాలకూ, సాహిత్య భావనలూ, ఆచరణలకూ మొత్తం సాహిత్య సమాజిక శాస్త్రపు ఆధారభూమి అయిన సమాచారాలంతటికీ విస్తరిస్తుంది. విస్మృతి అనంతరం అన్న ఈ గ్రంథం సమకాలిన భారతీయ సాహిత్య సంస్కృతి పట్ల ఆసక్తి ఉన్న ప్రతి వ్యక్తికీ పఠనీయ గ్రంథం ..

Rs.100.00

Abhyudaya Kavitvamlo..

ఆశ్చర్యంగా రాసే ఆరుద్ర గురించి ఆంధ్రదేశానికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆరుద్ర తెలుగు సినిమాలకి పాటలు మాత్రమే రాసినట్లుగా భావించే వారికి ఆరుద్ర సీరియస్ పోయెట్రీని గురించి పరిచయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ పని మహాకవి శ్రీశ్రీ, దాశరథి ఆనాడెప్పుడో చేశారు. మళ్ళీ ఇప్పుడు, ఇన్నాళ్ళకి ఎప్..

Rs.250.00

Sahitya Prabhavam

అనుకరణే అందరికీ ఆది గురువు. ఆ అనుకరణ అడుగుజాడల్లో ప్రభావాల సంపుటి పల్లవిస్తుంది. రచయితనూ అది శాసిస్తుంది. ఆ ప్రభావం విధిలా అప్రతిరోధం, అప్రతిహతం. సాహిత్య ప్రభావపు భిన్నకోణాలపై తెలుగులో వెలువడిన తొలి సిద్ధాంత గ్రంథం. ..

Rs.150.00