Buy Telugu Criticism and Research Books Online at Lowest Prices. Books written by authors like Ranganayakamma, Rachamallu Ramachandrareddy, Rachapalem Chandra Sekhar Reddy and Many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Dalita Udyama Vaital..

ధర్మన్న కవికి తెలుగు సమాజంలో, చరిత్రలో, సంస్కృతిలో, సాహిత్య చరిత్రలో దక్కిన చోటు ఏపాటిదీ అంటే అది చాలా చాలా అత్యల్పం అనే చెప్పాలి. అదుగో ఆ అత్యల్పాన్ని తుడిచేసే ప్రయత్నమే సి.వి. ధర్మన్న మీద వెలువరించిన ఈ ''దళిత ఉద్యమ వైతాళికుడు -కుసుమ ధర్మన్న కవీంద్రుడు'' - గ్రంథం. తెలుగు సాహిత్య..

Rs.60.00

Chalam Inka Inka

చలం జీవితం, సాహిత్యం వేర్వేరు కాదని, చలం జీవితం యొక్క బైప్రొడక్టే ఆయన సాహిత్యమని ఆయన పాఠకులకు తెలిసిన విషయమే. ఆయన జీవితంలో అనేక దశలున్నాయి. ఆయా దశల్లో ఆయన అనుభవించిన అనుభవాలను బట్టి ఆయనకు కొన్ని విశ్వాసాలు యేర్పడ్డాయి. యే కాలానికి యేది సత్యమని తోస్తే దాన్నే ఆయన తన రచనల్లో నిక్షిప..

Rs.150.00

Bharata Jaati Punaru..

1870ల నుండి ప్రారంభమైన జాతీయ పునరుజ్జీవన దశ నుండి, ఈనాటికి కాలం చాలా మారిపోయింది. తర్వాత ఎన్నో ఉద్యమాలు వచ్చినై. అన్నీ సామాజిక సమానతావసరాన్ని పురస్కరించుకునే వచ్చినై. తమ ప్రయోజనాల్ని ఏదో ఒక మేరకు నెరవేర్చినై. ఐతే, 1990లో ప్రపంచీకరణ వేగం పుంజుకొన్నప్పటి నుండి, అన్ని వాదాలు, అన్ని ..

Rs.100.00

Bahumukham

'చలంలోని తీవ్రమైన, జిజ్ఞాసాతత్పరమైన ఆవేదనలోంచి, అశాంతిలోంచి వెలువడిన విభిన్న భావ ధోరణుల పరంపరలు మ్యూజింగ్స్‌.'' ''వ్యక్తిగతంగా తెలుగులో నేను చలాన్ని ఇష్టపడతాను. శ్రీశ్రీ కవిత్వాన్ని అమితంగా ఇష్టపడతాను. రష్యన్‌ రచయితలైన చెకోవ్‌, టాల్‌స్టాయ్‌, కుప్రిన్‌ అంటే నాకెంతో ఇష్ట..

Rs.60.00

Darulesina Aksharalu

దారులేసిన అక్షరాలు ''విమెన్‌ రైటింగ్‌ ఇన్‌ ఇండియా'' రెండు భాగాలూ చరిత్రను సృష్టించాయి. వలసవాద వాసనలతో జాతీయవాద చట్రం నుంచి రాసిన సాహిత్య చరిత్రని విమర్శనాత్మకంగా పరిశీలించాయి. సాహిత్య చరిత్రలో మరుగునపడ్డ పీడితుల గురించి ఆలోచించే గొప్ప సైద్ధాంతిక దృష్టిని అందించాయి. ఈ పుస్తకా..

Rs.400.00

Ravuri Bharadwaja Sa..

డాక్టర్ రావూరి భరద్వాజ. ఈ పేరు అనేక దశాబ్దాలుగా తెలుగు సాహితీ ప్రియులకు సుపరిచితమైనది. ఇంటింటా మారు మోగిన పేరు. జ్ఞానపీఠ్ అవార్డు లభించిన తరువాత శ్రీ భరద్వాజ గారి రచనలు చదవాలన్న ఆసక్తి నేటితరం పాఠకులల్లో రేకెత్తింది. ఆయన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను, మాటలను తెలుసుకోవాలన్న కుతూహలం..

Rs.50.00

Krishnasastri Sahity..

ఆధునిక తెలుగు కవుల్లో అగ్రేసర స్థాయికి చెందినవారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. వారు కలం కదిలిస్తే ముత్యాలు రాలినట్లే. వారు రచించిన గ్రంథాలు స్వల్ప సంఖ్యలోనే ఉన్నాయి. కాని ప్రతి రచన శబ్దపరంగా, భావపరంగా కమనీయ దశలో ఉన్నాయి. డా|| నోరి రాజేశ్వరరావు గారు 'కృష్ణశాస..

Rs.125.00

Telugu Sahityamlo Ha..

హాస్యం అంటే ఒక రకం పైత్యాంతక రసం. ఈ రసాన్ని మించిన మందు లేదు. మనలోని, మన సమాజంలోని అన్ని పైత్యాలను హరింపచేసే, ప్రకోపాన్ని అణచాలని చూసే శక్తిగల మందు. అటు పాశ్చాత్యులు నిర్మించుకున్న ఔషధ తయారీ విధానాన్ని, ఇటు మన ఆయుర్వేద వైద్య విధానాన్ని అవగతం చేసుకొని సిద్ధమైన రూపంలో అరకు, ఇంజెక్ష..

Rs.70.00

Sahitya Maramaraalu

వందేళ్ళ సాహిత్యంలో అపూర్వ ఘటనలు గురించి సేకరించి వివరించారు మువ్వల సుబ్బరామయ్య. ఈ సాహిత్య మరమరాలులో తారసపడే ప్రముఖులు రవీంద్రనాథ ఠాగూర్‌, సిస్టర్‌ నివేదిత, మైకేల్‌, గురజాడ అప్పారావు.......

Rs.125.00

Pracheena Sahitya Da..

ఈ 'ప్రాచీన సాహిత్య దర్శనం' సంస్కృతాంధ్ర సాహిత్యాలలో పథ నిర్మాతలనదగిన కవులు, ఆ కవులకు సంబంధించిన ఉత్తమ కావ్యాలను ఒకేచోట పరిచయం చేయటం ఇందులోని ప్రత్యేకత. కావ్యంలోని కథాంశాన్ని సరళ వచనంలో చెబుతూనే, దానికి ముందు కవిని పరిచయం చేసిన తీరు బహు బాగుంది. ఈ పరిచయం సంక్షిప్తంగానే ఉన్నా, మనకి..

Rs.100.00

Pratiphalanam

ఆధునికాంధ్రకవిత్వం - ఉద్యమాలు, సందర్భాలు (2002) కొన్ని కావ్యాలు- కొందరు కవులు (2008) తర్వాత ఆధునిక తెలుగు కవిత్వంమీద నేను రాసిన విమర్శ వ్యాసాల మూడవ సంపుటి ఈ 'ప్రతిఫలనం'. వీటిలో మొదటి రెండు వ్యాసాలు తప్ప తక్కినవన్నీ 2008 తర్వాత రాసినవే. ఇందులో అభ్యుదయ, విప్లవ, దళిత, స్త్రీ, బహుజన, ప్రాంతీయ అస్తిత్వ ఉ..

Rs.175.00

Kathakudi Paathalu

కథ, నవల, సాహిత్యం, కళలు జీవిత సత్యాలను తెలపాలి. ఆహ్లాదకరమైన ఊహలను, అందమైన ప్రపంచాన్ని కలగనేట్టు ఊహల్ని అందించాలి. కఠోర వాస్తవాలను తెలపాలి. మనిషిని ఆశవైపు, అభివృద్ధి వైపు, మానవీయ విలువల వైపు నడిపించాలి. ఒక నూతన మానవీయ ప్రపంచాన్ని ఊహల ప్రపంచాన్ని అనుభూతి చెందాలి. అనుభవించాలి. కఠోర ..

Rs.100.00

Adhyayanam Aacharana

అధ్యయనం, ఆచరణ, సిద్ధాంతం - వీటన్నింటికి పరస్పర సంబంధం ఉంది. ఈ పుస్తక రచయిత, సిపిఐ(ఎం) తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు మిలిటెంట్‌ నేతగా పేరుంది. ఇదే సమయంలో ఆయన అధ్యయనానికీ సమాన ప్రాధాన్యతనిచ్చేవ్యక్తి. తాను స్వయంగా అధ్యయనం చేయడమే కాకుండా, ఖమ్మం స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో అధ్యయనాన్ని ఒ..

Rs.70.00

Patanjali Talapulu

విషసర్ప సంహారార్ధం రచనా యాగం చేసినవాడు, అపసవ్యతలపై కలం దూసినవాడు, పదానికి పాంచభౌతిక శక్తుల్ని ప్రసాదించినవాడు, 'ధ్వని'తోనే సకల విధ్వంసాలను చూపినవాడు, 'సత్యమేవ జయతే' అని పదే పదే అదే పనిగా పలికినవాడు, సమాజాన్ని చరిచి, అరిచి మరీ చెప్పినవాడు, కేపుతుపాకీతోనే  పోరాడిన వాడు, ప్రజాస్వామ్యం కోసం అల్లాడినవా..

Rs.125.00

Donga Dadi Katha

గతాన్ని ప్రేమించకూడదు. తెలుసుకోవాలి. చరిత్రను నిర్వికారంగా అధ్యయనం చేయాలి, అందులో కలిసిపోవాలని తపించిపోతూ దాన్ని వక్రీకరించటానికి ప్రయత్నించకూడదు. మరీ ముఖ్యంగా... చరిత్రను మరిచిపోరాదు. 'మంచిగతమున కొంచెమేనోయ్‌ మందగించక ముందుకడుగెయ్‌....' అని నిబ్బరంగా చెప్పా..

Rs.100.00

Siva Reddy Peethikal..

కొందరు అమాయకంగా కవిత్వానికీ, వచనానికీ పోటీ పెడుతుంటారుగానీ రెంటిలోనూ తమ ప్రతిభాసంపత్తిని కనబరిచిన సృజనశీలురు తెలుగుసాహిత్య రంగంలో వున్నారు. అద్భుతమైన కవిత్వం రాయడంతో పాటు గొప్ప వచనాన్ని రాసిన వారిని చూడొచ్చు. నాలుగు దశాబ్ధాలుగా నిరంతరం కవిత్వాన్ని సృజించే కవి రాసిన వచనంలో..

Rs.400.00

Sahityampai Bala Gop..

కె. బాలగోపాల్‌ (1952-2009) మానవ హక్కుల వేదిక నాయకులు, ప్రముఖ న్యాయవాది, రచయిత, వ్యాసకర్త. మనిషి జీవితంలో సాహిత్యానికి గల పాత్రను లోతైన తాత్విక దృక్పథంతో పరిశీలించి చేసిన విశ్లేషణలు ఈ పుస్తకంలో ఉన్నాయి. స్థిరపడిపోయిన ఎన్నో మౌలిక భావనలను, ధోరణులను ప్రశ్నిస్తూ విస్తారమైన అన్వేషణ సాగించారాయన. సాహిత్..

Rs.150.00

Sahityabhyudayam

'సమకాలిన సాంఘిక, రాజకీయ, ఆర్ధిక వాస్తవ పరిస్ధితులను ప్రతిబింబించని ఏ సాహిత్యమూ అభ్యుదయ సాహిత్యం కాదు. అభివృద్ధి, అభ్యుదయం అనేవి వాస్తవిక విషయాలు. ఒక దశ నుండి మరొక దశకు, ఒక స్ధాయి నుంచి మరోస్ధాయికి మారుతున్న, పెరుగుతున్న సామాజికోన్నతికి మాత్రమే అభ్యుదయ శబ్దం అనువర్తిస్తుంది''. ..

Rs.80.00

Gnanam Andaridee

రుక్మిణి ఒక కథారచయిత్రిగా, వ్యాసకర్తఆ, మహిళా ఉద్యమకారిణిగా, వివిధ సామాజిక అంశాలపై స్పందించే ఆలోచనాపరురాలిగా బహుముఖాలుగా పరిణితి చెందడం వెనుక విరసానికి వున్న ప్రాపంచిక ధృక్పథంతోపాటు, ముఖ్యంగా మహిళా ఉద్యమాల స్ఫూర్తియే ముఖ్య కారణమనుకుంటాను. గత పదీ, పన్నెండేళ్ళుగా రుక్మిణి తన అనుభవాల..

Rs.30.00

Keratalu-Kiranalu

కెరటాలు - కిరణాలు - డాక్టర్‌ ఆవంత్స సోమసుందర్‌ అనే ఈ గ్రంథం పుష్కర కాలం ప్రజాశక్తి దినపత్రికలో ప్రతి ఆదివారం ప్రత్యేక శీర్షికగా ప్రచురితమవుతూ వచ్చింది. ఈ ప్రచురణకు ప్రధాన కారకులు శ్రీ తెలకపల్లి రవిగారు. ఆయన సాహితీ హృదయులు, సుహృధ్వరులు. వారి ప్రోత్సాహం వల్ల నేను విశేషమైన కృషిసలిపి నాకందినంతవరకూ ప్రప..

Rs.150.00