Buy Telugu Criticism and Research Books Online at Lowest Prices. Books written by authors like Ranganayakamma, Rachamallu Ramachandrareddy, Rachapalem Chandra Sekhar Reddy and Many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Kavali Manaku Oka Sa..

సాంస్కృతిక విప్లవ సాధన ఓ సవాల్‌. అది నేటి మన సమాజ అవసరం. ఈ బృహత్తర కర్తవ్యనిర్వహణ ప్రాధాన్యతకు అద్దం పట్టిన రచన 'కావాలి మనకూ ఒక సాంస్కృతిక విప్లవం'. ప్రముఖ మార్క్సిస్టు మేధావి, అభ్యుదయ రచయిత, కవి, సి.వి. కలం నుండి 1987లో ఈ దీర్ఘకవిత జాలువారింది. గద్యమే కాదు. వచన కవితా రచనలోనూ ఆయనదిట్ట. ప్యారిస్‌కమ్య..

Rs.25.00

Samaraseela Kalam Yo..

సి.వి.ని 'సమరశీల కలం యోధుని'గా, అతనొక 'ఆరిపోని విప్లవ జ్వాల'గా జనసాహితి పరిగణించింది. బహుశా అందుకే ప్రపంచమంతా సి.వి.ని విస్మరించినా 'ప్రజాసాహితి' తన గుండెల్లో దాచుకుని తెలుగు పాఠకుల గుండెలు తడుతూ నిశ్శబ్దాన్ని బద్దలుకొడుతూ వచ్చింది. పీడిత ప్రజాసాంస్కృతికోద్యమ సమరనాదంగా ఈ పుస్తకాన్ని పాఠకులు స్వీకరిస..

Rs.120.00

Konni Kavyalu Kondar..

కొన్ని కావ్యాలు కొందరు కవులు ఈ పుస్తకం మొదటి ఆరు వ్యాసాలు ప్రాచీన తెలుగుకవిత్వం మీద, తక్కినవి ఆధునిక తెలుగుకవిత్వం మీద రాసినవి. పింగళి సూరన రాసిన ప్రభావతీ ప్రద్యుమ్నం మీద పరిశోధన పూర్తి చేసిన కొత్తలో రాసిన వ్యాసం మొదటిది. నాపూర్వాశ్రమం తెలుస్తుందిలే అని ఈ గ్రంధంలో చేర్చాను. అనివార్యంగా నాలుగైదు వ్..

Rs.142.00

Premchand Saahitya V..

సాహిత్య ఉద్దేశ ప్రయోజనాలను గురించి విపులంగాను, హేతుబద్ధంగాను, అభ్యుదయ దృష్టితోను శ్రీ 'ప్రేమ్‌చంద్‌' ఈ గ్రంథంలో చర్చించారు. ''ప్రతి దేశం సినిమాలను అభివృద్ధి పరచటం ప్రత్యేక లక్షణంగా పెట్టుకొంది. మానవ జీవితాలను సంస్కరించే యీ సినిమాలను ధనాశకు లోబడేవాళ్ళ చేతులలో వుంచకూడదనుకొంది. ప్రజలు ఏ వస్తువులను ఎ..

Rs.70.00

Dravaadhunikata

మీరు చూసే ఉంటారు. రోడ్డుమీద జనమే జనం. మధ్యగా ఒక తాజా మోటర్‌ బైక్‌ మీద పాతికేళ్ళ కుర్రాడు శరవేగంతో పోతుంటాడు. తల పక్కకి వాలిపోయి, భుజాన్ని తాకుతుంటుంది. చెవికి, భుజానికి నడుమ ఒక సెల్‌ఫోను అతుక్కుపోయి ఉంటుంది. అతను తన బాస్‌తో ఆ పూట ఆఫీసుపని గురించి మాట్లాడుతున్నాడా, లేక స్నేహితురాలితో సాయంత్రం సినిమా ..

Rs.70.00

Navabhava Nandanam

బాపురెడ్డి సాహిత్యాత్మ చేతనను ఆవిష్కరించే గొప్ప గ్రంథం ఇది. విశ్వవిఖ్యాత పారిశ్రామికవేత్తయేగాక, సామాజిక, విద్యా, వైద్య, నిర్మాణ, విద్యుత్తు, క్రీడలు, పర్యాటక, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు సేవలు అందిస్తున్న శ్రీ జి.వి.కృష్ణారెడ్డి గారికి వారి సతీమణి శ్రీమతి ఇందిర గారికి ఈ గ్రంథాన్ని అంకితం చేయడం ఎంతో ..

Rs.250.00

Sahityamlo Viplavam

మహాకవి శ్రీశ్రీ సాహిత్య దృక్పథం ఏమిటి? సాహిత్య చరిత్రను ఆయన ఎలా చూశాడు? అసలు తన స్వీయ సాహిత్యానుభవాలు ఎలా వున్నాయి? అనితర సాధ్యమైనంత ప్రజాదరణ పొందిన ఆయన రాజకీయ, సామాజిక భావాలేమిటి? వివిధ కథల్లో అవి ఎలాంటి మార్పులు పొందాయి? ఆయన మాటల్లోనే తెలియజేసే సంకలనం. ఆయన వ్యాసాలు ఉపన్యాసాలు ఇంటర్వ్యూల మేలిమి కూర..

Rs.100.00

Vyasa Varathi Sahith..

మునిపల్లె రాజు మ్యాజిక్‌ రియలిజమ్‌ నుండి మనోజ్‌దాస్‌ కథల వరకూ సర్వ భైరప్ప నుండి అంపశయ్య నవీన్‌ వరకూ అద్దేపల్లి, ఛాయారాజ్‌, ఆదూరి సత్యవతి దేవి కవిత్వాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు తేల్‌ తెలివాహ తెలుంగుపారా, ఒడిశాలో తెలుగు చోడుల ప్రాభవం మరియు రాజు-కవి-కళ-కళింగాంధ్ర చరిత్రలో అద్భుత ఘట్టం వంటి ..

Rs.175.00

Varga Kavi Sri Sri

       నా ఇతర రచనలు 1. వెన్నెల పువ్వు 2. పల్లెకు దండం పెడతా 3. మా ఊరు మొలకెత్తింది 4. గుజ్జన గూళ్ళు 5. వీక్షణం 6. వెన్నెల గీతం (మూన్‌ లైట్‌ మెలోడీ) ..

Rs.100.00

Siddanta Koumudi

సిద్ధాన్త కౌముదీ కే.నీలకంఠం ..

Rs.200.00

Vismruti Anantaram

 దేవి సిద్ధాంతం సాహిత్యం, సాహిత్యం విమర్శ పరిథుల్ని దాటి సామాజిక రంగాలకూ, సాహిత్య భావనలూ, ఆచరణలకూ మొత్తం సాహిత్య సమాజిక శాస్త్రపు ఆధారభూమి అయిన సమాచారాలంతటికీ విస్తరిస్తుంది. విస్మృతి అనంతరం అన్న ఈ గ్రంథం సమకాలిన భారతీయ సాహిత్య సంస్కృతి పట్ల ఆసక్తి ఉన్న ప్రతి వ్యక్తికీ పఠనీయ గ్రంథం ..

Rs.100.00

Abhyudaya Kavitvamlo..

ఆశ్చర్యంగా రాసే ఆరుద్ర గురించి ఆంధ్రదేశానికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆరుద్ర తెలుగు సినిమాలకి పాటలు మాత్రమే రాసినట్లుగా భావించే వారికి ఆరుద్ర సీరియస్ పోయెట్రీని గురించి పరిచయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ పని మహాకవి శ్రీశ్రీ, దాశరథి ఆనాడెప్పుడో చేశారు. మళ్ళీ ఇప్పుడు, ఇన్నాళ్ళకి ఎప్..

Rs.250.00

Sahitya Prabhavam

అనుకరణే అందరికీ ఆది గురువు. ఆ అనుకరణ అడుగుజాడల్లో ప్రభావాల సంపుటి పల్లవిస్తుంది. రచయితనూ అది శాసిస్తుంది. ఆ ప్రభావం విధిలా అప్రతిరోధం, అప్రతిహతం. సాహిత్య ప్రభావపు భిన్నకోణాలపై తెలుగులో వెలువడిన తొలి సిద్ధాంత గ్రంథం. ..

Rs.150.00

Pracheena Bharatamlo..

ఆత్మను, పరలోకాన్ని కొందరు మోసగాళ్ళు సృష్టించి, ఆ పరలోకం చేరడానికి వారధులం తామేనని ప్రచారం చేసుకుంటున్న ప్రాచీన కాలంలోనే వారి వాదనను శక్తివంతంగా ఖండించి, భౌతికవాదాన్ని ప్రతిపాదించినవారే చార్వాకులు, లోకాయతులు. పరలోకవాదం లేక భావవాదాన్ని ఆనాటి రాజుల అండదండలతో పురోహితవర్గం ప్రతిపాదించ..

Rs.70.00

Navalaa Maalatheeyam

మాలతీ చందూర్‌ నవలా సాహిత్యమంతా చదివి ఏమిటీవిడ నవలల సారాంశం? మాలతీ చందూర్‌ ఈ నవలల ద్వారా ఏ సాహిత్య ప్రయోజనాన్ని ఆశించారు? ఏ ముఖ్యాంశాలను చర్చకు పెట్టారు? పాఠకులకు ఎలాంటి చూపును అందించదల్చుకున్నారు అని ప్రశ్నించుకుంటే మనకు అనేక విషయాలు అర్థమవుతాయి. ఆమె రాసిన నవలలన్నిటిలో వాస్తవ జీవ..

Rs.75.00

Vulloki Swamulavaaru..

సమసమాజ నిర్మాణం జరగాలంటే ప్రశ్నించే తత్వం పెరగాలి. శాస్త్రీయ ఆలోచన పెరగాలి. మతాధిపతుల ఆధీనంలో (అది ఏ మతమయినా, హిందూ, క్రైస్తవ, ముస్లిం, తదితర) అయినా, మఠాధిపతుల ఆధీనంలో అయినా, బాబాల ఆధీనంలో అయినా లక్షల ఎకరాల భూములు, కోట్ల విలువయిన వజ్ర వైఢూర్యాలు ఎందుకుండాలి? రాతి బొమ్మ ఖచ్చితంగా ..

Rs.80.00

Vinipimchani Katha V..

పురుషోత్తమ్‌ అగ్రవాల్‌ బహుకాలంగా భారతీయ చరిత్ర, సాహిత్యం, సంస్కృతులపై లోతైన పరిశోధన చేస్తున్నారు. మౌలికమైన ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు, వాటి ఆధారంగా ప్రచలితమై ఉన్న సిద్ధాంతాలను పున: చర్చించి పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. పత్రికలు, టెలివిజన్‌ చానళ్ళల..

Rs.300.00

Sri Sri Khadgasrusht..

శ్రీశ్రీ కవితలకు వ్యాఖ్యానం అవసరమా? - అని ఎవరైనా అనవచ్చు. శ్రీశ్రీ కవితల్లో - అది మహాప్రస్థానమైనా, ఖడ్గసృష్టి అయినా, మహాసంకల్పం అయినా, ఆ తరువాతి రచనలైనా - వాటిలో వాస్తవికత ఉంది. 'శోధించి సాధించా'లన్న సందేశం ఉంది. అమాయకత్వంతో, నిరక్షరాస్యతతో, అనేకానేక మూఢ విశ్వాసాలతో బాధపడుతున్న ద..

Rs.80.00

Satyakaama Jaabaali

జాబాలి ఆనాటి ఆదిభారతీయుడు. తాము నిర్మించిన దేశాన్ని ఆర్యులు ధ్వంసం చేస్తున్నప్పుడు తమ సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు, ఆర్య ఋషుల్ని ఎదిరించి పోరాడిన వాడు, సత్యకామ జాబాలి. జాబాలి మాటల్లోనే తనకీ, ఆర్య ఋషులకు ఉన్న వైవిధ్యాన్ని చూడండి. ''నేను నాస్తికుణ్ణి - వాస్తవాన్..

Rs.160.00

Parichayam

పరిచయం' పుస్తకంలో ఇరవై వ్యాసాలు ఉన్నాయి. నిజానికి రామకృష్న గత ఇరవైఏళ్ళలో యాభైదాకా వ్యాసాలు రాశాడు. వాటిలోంచి ఈ ఇరవై వ్యాసాలను ఎన్నుకుని పాఠకులందిస్తున్నారు. ఈ వ్యాసాలు రామకృష్ణ తన కిష్టమైన వాళ్ళపైనో, ఇంకొకరి మెహర్భానీ కోసమో, ఏదో ఆశించో రాసిన వ్యాసాలు కావు. గత 120 సంవత్సరాలలో స..

Rs.100.00