మూడు దశాబ్దాలకాలంలో వచ్చిన విప్లవ, స్త్రీవాద, దళిత, మైనారిటీ, బహుజన, ప్రాంతీయ అస్తిత్వ సాహిత్య ఉద్యమాలకు అద్దం పట్టే విమర్శ 'నిగ్రహ వాక్యం'. సాహిత్యంలో శ్రీశ్రీ, శివసాగర్‌, అజంతా, నగ్నముని, కె.శివారెడ్డి, ఇస్మాయిల్‌, ముళ్ళపూడి వెంకటరమణ, పతంజలి, చాసో, సావిత్రి వంటి తెలుగు ప్రముఖులతోపాటు, పాబ్లో నెరూడా, డామ్‌ మొరేస్‌, ఎ.కె.రామానుజన్‌ వంటి ఆంగ్ల ప్రముఖల రచనలపై విశ్లేషణలతో పాటు, 'పంచమ వేదం' తర్వాత వచ్చిన విమర్శలకు ప్రతివిమర్శలు కూడా ఈ గ్రంథంలో వున్నాయి.

పేజీలు : 346

Write a review

Note: HTML is not translated!
Bad           Good