తెలుగులో రెండు మూడు ప్రసిద్ధ నిఘంటువులున్నాయి - శబ్దరత్నాకర, సూర్యరాయాంధ్ర, ఆంధ్ర వాచస్పత్యాలని. తెలుగు వ్యుత్పత్తికోశం దరిమిలా వెలువడింది. దేని పరిమితులు దాని కున్నాయి. తక్కిన ద్రవిడభాషలకు మహానిఘంటువులు సిద్ధ మయినాయిగాని తెలుగువారి దురదృష్ట మేమో! తెలుగు బాషకు లేవు. వేదం వెంకట రాయశాస్త్రి, గిడుగు వేంకటరామముర్తి వంటి మహావిద్వాంసులను కాదని సూర్యరాయాంధ్ర నిఘంటువును సిద్ధం చేసి నవ్వులపాలయినారు ఆంధ్ర సాహిత్య పరిషత్తువారు. 

ఈ గ్రంధంలో 660 మటలున్నాయి. రూపంలో అర్థాల్లో వచ్చిన మర్పుల సూచన ఉంది.

 

Write a review

Note: HTML is not translated!
Bad           Good