Rs.200.00
In Stock
-
+
'దేశాన్ని అమావాస్య ఆవహించింది
అధికారం అవినీతికి దారితీసింది
హద్దూపద్దూలేని నిరంకుశాధికారం
అంతూపంతూ లేని అవినీతికి మార్గం వేసింది'
'ఈ బాధల గాధల భయంకరకాళ రాత్రి అంతమౌతుంది
మోడువారిన నీ ఎడారి బతుకు తిరిగి పల్లవిస్తుంది
కారుచీకటిలో నుండి కాంతి రేఖ ఉదయించి తీరుతుంది. - సి.వి.
పేజీలు : 295