ఆంధ్రదేశ మంతటా వేమన పై చాలా ఉపన్యాసాలిచ్చి సన్మానింపబడినా, పత్రికలలో వ్యాసాలు వ్రాసినా, 1981 మే నెలలో విజయవాడలో వేమన వికాస కేంద్ర యాజమాన్యాన జరిగిన సభలలో, వేమన కవిత్వం పై ఉపన్యసించి, శ్రోతల చేత పత్రికల చేత, కొనియాడబడిన, డా.ఎం. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా నెలకొల్పిన వేమన విజ్ఞాన కేంద్రానికి సభ్యుడుగా నియమింపబడి మాటసాగించుకొన్నా, ఇట్టి అర్హతలను సేవలను పుస్తక రూపంలో నిలబెట్టాలని ఈ రచనకు పూనుకొన్నా. వేమన జీవితము-పద్యములు వేరువేరుగా ఉన్నవి. వాటిని ఒకే సంపుటంలో ఇమిడ్చి, ఒక సమగ్రరూపానికి తేవాలన్న ఉద్దేశమే ఈ ప్రయత్నానికి ప్రేరకము.

Write a review

Note: HTML is not translated!
Bad           Good